నా భర్త వీర్యాన్ని బాత్రూమ్ లో స్కలిస్తున్నాడు! మాకు పిల్లలు ఎలా పుడతారు?

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : మాకు పెళ్లయి ఆరు నెలలు అవుతుంది. మా ఆయనపై నాకు మొదటి నుంచి సందేహంగానే ఉంది. మా ఆయన నాతో సెక్స్ చేస్తాడు కానీ ఆయన వీర్యం స్కలిస్తున్నాడో లేదో అని నాకు డౌట్ గా ఉండేది. నాకు భావప్రాప్తి కలిగేలా చేస్తాడుగానీ వీర్యం మాత్రం యోనిలో స్కలించడం లేదు.

వీర్యస్కలనం అవుతుందా

వీర్యస్కలనం అవుతుందా

ఒకసారి నాకు డౌట్ వచ్చి ఏమండీ.. మిమ్మల్ని ఒకమాట అడగనా అన్నాను. అడుగు అన్నాడు. మీరు సెక్స్ చేస్తున్నపుడు మీకు వీర్యస్కలనం అవుతుందా అన్నాను. దాంతో మా ఆయన షాక్ తిన్నాడు.

హస్త ప్రయోగం చేసుకునే అలవాటు

హస్త ప్రయోగం చేసుకునే అలవాటు

తర్వాత నాతో మా ఆయన కొన్ని నిజాలు చెప్పాడు. అవి వింటే మా ఆయనపై నాకు కోపం వచ్చింది. మా ఆయనకు చిన్నప్పటి నుంచి హస్త ప్రయోగం చేసుకునే అలవాటు ఉండేదట. ఇక పెళ్లి అయ్యాక నాతో సెక్స్ లో పాల్గొంటున్నాడు కానీ వీర్యం మాత్రం స్కలించడం లేదు.

బాత్రూమ్ లో స్కలిస్తాడంట

బాత్రూమ్ లో స్కలిస్తాడంట

నాతో సెక్స్ చేశాక మా ఆయన బాత్రూమ్ లోకి వెళ్లి అక్కడ హస్త ప్రయోగం చేసుకుని వీర్యాన్నిస్కలిస్తాడంట. ఇదేమి అలవాటు అండి అని అడిగితే తనకు అలా హస్త ప్రయోగం చేసుకుంటేనే హాయిగా ఉంటుందట.

పిల్లలు ఎలా పుడతారు?

పిల్లలు ఎలా పుడతారు?

నాకు డౌట్ వచ్చి అడగడంతో ఈ విషయాలన్నీ మా ఆయన చెప్పాడు. అలా హస్త ప్రయోగం చేసుకుని వీర్యాన్ని బాత్రూమ్ లో స్కలిస్తే నాకు పిల్లలు ఎలా పుడతారని ప్రశ్నించాను. అందుకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

హస్త ప్రయోగం మానేశాడు

హస్త ప్రయోగం మానేశాడు

నేను బాగా ఒత్తిడి చేసి పర్యవేక్షించడంతో ఇప్పుడు హస్త ప్రయోగం మానేశాడు. అయితే అప్పుడప్పుడు సెక్స్ చేసేటపుడు స్ట్రోక్స్ ఇస్తారుగానీ వీర్యాన్ని మాత్రం నా యోనిలో స్కలించడంలేదు. నేను మరీ బలవంతం పెడితేనే వీర్యాన్ని స్కలిస్తున్నాడు.

ఎలా మాన్పించాలి

ఎలా మాన్పించాలి

మా ఆయనను నాదారిలోకి తెచ్చుకోవాలంటే ఏం చెయ్యాలి. పురుషులకు ఇలాంటి అలవాటు ఉంటుందా? నా భర్తకున్న హస్త ప్రయోగం అలవాటును ఎలా మాన్పించాలో తెలుపగలరు. ఒకవేళ మా ఆయన అలా చేసిన నాకు పిల్లలు పుడతారా?

హస్తప్రయోగంలోనే ఎక్కువ సంతృప్తి

హస్తప్రయోగంలోనే ఎక్కువ సంతృప్తి

సమాధానం : మీరు చెప్పిన విషయాలను బట్టీ చూస్తే మీ ఆయనకు శృంగారంలో కంటే హస్తప్రయోగంలోనే ఎక్కువ సంతృప్తి ఉంది. కొందరు పురుషులు హస్తప్రయోగాన్నే ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంటారు. మీ ఆయన కూడా అంతే.

యోనిలో స్కలించకపోతే కష్టం

యోనిలో స్కలించకపోతే కష్టం

మీ ఆయన అప్పుడప్పుడు హస్త ప్రయోగం చేసుకుంటే పెద్దగా ఇబ్బంది లేదు కానీ ఒక్కసారి కూడా వీర్యాన్ని మీ యోనిలో స్కలించకపోతే మాత్రం కాస్త కష్టం.

ట్రిక్స్ పాటించాలి

ట్రిక్స్ పాటించాలి

బాత్రూమ్ లో వీర్యం స్కలించడం అనేది అతడి మైండ్ సెట్ పై ఆధారపడి ఉంటుంది. అతన్ని మీరు మీ దారిలోకి తెచ్చుకునేందుకు కొన్ని రకాల ట్రిక్స్ పాటించాలి.

ఫోర్ ప్లే చేయాలి

ఫోర్ ప్లే చేయాలి

సెక్స్ కు ముందు.. సెక్స్ క్లైమాక్స్ దశకు చేరుకున్నప్పుడు ఫోర్ ప్లే చేయాలి. అంగాన్ని చేతితో, నోటితో చూషించడం ద్వారా అతను హస్త ప్రయోగం నుంచి బయటపడే అవకాశం ఉంది. క్లైమాక్స్ లో అతన్ని బాగా రెచ్చగొడితే కచ్చితంగా వీర్యాన్ని స్కలిస్తాడు.

English summary

can i insert my husbands sperm

can i insert my husbands sperm
Story first published: Monday, April 2, 2018, 17:11 [IST]