Latest Updates
-
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.! -
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.! -
ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్! -
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి! -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు!
అమ్మాయిలు హస్తప్రయోగం చేసుకుంటే అలా అవుతుందా? నేను రోజూ చేసుకుంటా ఎలా మరి
నేను 18 ఏళ్ల అమ్మాయిని. నాకు సెక్స్ కోరికలు బాగా ఎక్కువ. నేను రోజూ రాత్రి ఫింగరింగ్ చేసుకోకుండా అస్సలు పడుకోలేను. నేను మాస్టర్బేషన్ కు బానిస అయిపోయాను. ఒక్క రోజు మాస్టర్బేషన్ చేసుకోకుంటే నాకు అస్సలు..
ప్రశ్న : నేను 18 ఏళ్ల అమ్మాయిని. నాకు సెక్స్ కోరికలు బాగా ఎక్కువ. నేను రోజూ రాత్రి ఫింగరింగ్ చేసుకోకుండా అస్సలు పడుకోలేను. నేను మాస్టర్బేషన్ కు బానిస అయిపోయాను. ఒక్క రోజు మాస్టర్బేషన్ చేసుకోకుంటే నాకు అస్సలు నిద్రపట్టదు.

హ్యాపీగా ఫీలవుతాను
హస్తప్రయోగం చేసుకోవడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీలవుతాను. కానీ నాకు ఇటీవల ఒక సమస్య ఎదురైంది. ఇటీవల నా జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. అలాగే ఎంతో మందంగా ఉండే నా జుట్టు చాలా పలుచగా మారిపోతుంది. నేను తరచూ హస్త ప్రయోగం చేసుకోవడం వల్లే ఇలా జరుగుతుందని నేను భావిస్తున్నాను.

జుట్టు ఊడిపోవడం ఆగిపోతుందా
నేను హస్త ప్రయోగం చేసుకోవడం ఆపేస్తే నా జుట్టు ఊడిపోవడం ఆగిపోతుందా. హస్త ప్రయోగానికి జుట్టు ఊడిపోవడానికి నిజంగా సంబంధం ఉందా? నేను హస్త ప్రయోగం చేసుకోవడం ఆపేస్తే జుట్టు ఊడిపోవడం తగ్గుతుందా? దయజేసి నా సందేహాన్ని నివృత్తి చేయగలరు.

హస్తప్రయోగానికి ఎలాంటి సంబంధం లేదు
సమాధానం : మీరు లేనిపోని అనుమానాలతో సతమతం అవుతున్నారు. అసలు జుట్టు ఊడిపోవడానికి హస్తప్రయోగానికి ఎలాంటి సంబంధం లేదు. ఇంకా మీరు హస్తప్రయోగం చేసుకోవడం వల్ల మీకు మంచిదే కానీ ఎలాంటి నష్టం ఉండదు.

ఆందోళన గురి కావడం వల్ల
జుట్టు ఊడిపోవడానికి ఇతర కారణాలుండొచ్చు. మీరు ఒత్తిడి, ఆందోళన గురి కావడం వల్ల కూడా జుట్టు ఊడిపోయే అవకాశం ఉంటుంది. ఒకసారి సంబంధిత స్పెషలిస్ట్ ని కలవండి. హస్త ప్రయోగం వల్ల అయితే ఆ సమస్య ఎదురుకాదు. మీరు నిరభ్యంతరంగా చేసుకోండి.



Click it and Unblock the Notifications