For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నన్ను అర్ధ నగ్నంగా చూశాడు, ఒక్క రాత్రి గడుపుతావా అన్నాడు, ఎంతమందికని కమిట్ మెంట్ ఇవ్వాలి #mystory239

By Arjun Reddy
|

వృత్తిపరంగా నేను రోజూ చాలా మంది అబ్బాయిలతో కలవాల్సి వస్తుంది. అందరి అబ్బాయిలతో నేను చాలా కలవిడిగా మాట్లాడుతుంటాను. నాకు ఫ్యాషన్ బుల్ గా ఉండడం బాగా ఇస్టం. అందరితో చాలా క్లోజ్ గా మెలుగుతాను. అలాగే కొందరు అబ్బాయిలతో నేను డైలీ మాట్లాడేదాన్ని.

నాకు వాళ్లతో మాట్లాడాలనేమీ ఉండదు. కానీ నేను చేస్తున్న జాబ్ లో వాళ్లతో మాట్లాడకుంటే నా పని నేను చేసుకుంటే రిజల్ట్ సరిగ్గా రాదు. అందువల్ల నాకిష్టం లేకున్నా కూడా వాళ్లతో కలిసిపోయేదాన్ని. నేను నా భర్తతో కలిసి ఉండేది చాలా తక్కువ. రోజూ రాత్రి ఇంటికెళ్లేసరికే ఎనిమిది అవుతుంది. తర్వాత వంట చేసుకుని తినే సరికే నిద్ర వస్తుంది. ఇంటికెళ్లాక కూడా మా ఆయనతో సరిగ్గా మాట్లాడేంత సమయం ఉండదు.

ప్రతి ఒక్కరికీ ఒకే చెప్పాలి

ప్రతి ఒక్కరికీ ఒకే చెప్పాలి

ఆఫీస్ నుంచి ఏవేవో మెయిల్స్ వస్తుంటాయి. వాటికి రెస్పాండ్ అవుతూ ఉంటాను. మళ్లీ ఉదయం లేవగానే రొటీన్ లైఫ్. ఇక శనివారం, ఆదివారం వచ్చిందంటే కోలీగ్స్ తో సినిమాలకు, ఔటింగ్ కు వెళ్లాల్సి వస్తుంది. ఒకవేళ నేను రాలేను అని చెబితే ఆ ఎఫెక్ట్ నా వర్క్ పై పడుతుంది. ఈమె ఎవ్వరితో కలవదు. ఈమెకు పొగరు ఎక్కువ అని అంటారు. అందుకే ప్రతి ఒక్కరికీ ఒకే చెప్పాల్సి వస్తుంది.

చనువుగా తీసుకుని

చనువుగా తీసుకుని

మా ఆఫీస్ లో నా కింద పని చేసేవారిలో ఎక్కువగా అబ్బాయిలే ఉన్నారు. వాళ్లతో నేను వృత్తిలో భాగంగా బాగా కలిసిపోతుంటాను. కానీ కొందరు అబ్బాయిలు దాన్ని మరోరకంగా అర్థం చేసుకుంటారు. నేను వాళ్లతో క్లోజ్ గా మాట్లాడడాన్ని చనువుగా తీసుకుని నేను వాళ్లతో గడపాలనుకుంటారు.

ఇరుపక్కల అబ్బాయిలే

ఇరుపక్కల అబ్బాయిలే

మాది ఎమ్మెన్సీ ఆఫీస్ అందుకే నేను ఎక్కువ స్కర్ట్స్ వేసుకుని వెళ్తుంటాను. ప్రొఫెషనల్ గానే వెళ్తాను. కాన్ఫరెన్స్ జరుగుతున్నపుడు అందరి చూపు నా కాళ్లపైనే ఉంటుంది. వాళ్ల ప్రతి చూపు నేను గమనిస్తూనే ఉంటాను. కానీ తెలియనట్లు ఉంటాను. ఒక రోజు అందరూ సినిమాకు వెళ్లాలని ప్లాన్ వేశారు. ఒకే అన్నాను. నా ఇరుపక్కల అబ్బాయిలే కూర్చొన్నారు.

Most Read : నాకు 19 ఏళ్లు, నేనింకా పెద్దమనిషిని కాలేదు కారణం ఏమంటారు? అందులో పాల్గొనచ్చా? పిల్లలు పుడతారా?

టీమ్ మొత్తాన్ని కలుపుకోవాలని

టీమ్ మొత్తాన్ని కలుపుకోవాలని

అప్పుడప్పుడు వాళ్ల చేతులు నా బాడీని తాకుతూనే ఉన్నాయి. వాళ్లు కావాలని తాకుతున్నారా లేదంటే యాక్సిడెంటల్ గా అలా జరుగుతుందో నాకు అర్థం కాలేదు. మూవీ ఎప్పుడు అయిపోతుందా ఎప్పుడు బయటకు వద్దామా అనుకున్నా. టీమ్ మొత్తాన్ని కలుపుకోవాలని నేను చేసే ప్రయత్నాన్ని వాళ్లు మరో రకంగా అర్థం చేసుకునేవాళ్లు.

రూమ్స్ బుక్ చేసుకున్నాం

రూమ్స్ బుక్ చేసుకున్నాం

ఇక ఒకసారి నా టీమ్ లోని ఒక అమ్మాయి పెళ్లి ఉంటే అందరం వెళ్లాం. అక్కడ హోటల్ లో రూమ్స్ బుక్ చేసుకున్నాం. నేను టీమ్ లీడర్ కాబట్టి నాకు ఒక్కదానికి ఒక ప్రత్యేక రూమ్ బుక్ చేశారు. అయితే అజయ్ అనే మరో టీమ్ లీడర్ కి ఇంకో రూమ్ లో కంఫర్ట్ లేకుంటే నా రూమ్ లో వచ్చి ఫ్రెష్ అప్ అవ్వమని చెప్పాను. తను వచ్చి నా రూమ్ లో ఫ్రెష్ అప్ అయ్యాడు.

టవల్ కట్టుకుని బయటకు వచ్చాను

టవల్ కట్టుకుని బయటకు వచ్చాను

తర్వాత నేను వాష్ రూమ్ లోకి వెళ్లాను. తను బయటకు వెళ్లాడు. హాల్ లో ఎవరూ లేరు అనుకుని నేను జస్ట్ టవల్ కట్టుకుని బయటకు వచ్చాను. అతను హాల్ లోనే కూర్చొన్నాడు. నన్ను అతను అర్థం నగ్నంగా చూసే సరికి నాకు గిల్టీ ఫీలింగ్ వచ్చింది. అయినా తను బయటకు వెళ్లకుండా అలాగే కూర్చొన్నాడు. నేను మళ్లీ బాత్రూమ్ లోకి వెళ్లి డ్రెస్ ఛేంజ్ చేసుకుని వచ్చాను. అతని క్యాడర్ నాకన్నా పెద్దది. అందుకే అతన్ని ఏమీ అనలేకపోయాను.

ఒక రాత్రి నాతో గడుపుతావా

ఒక రాత్రి నాతో గడుపుతావా

ఒకవేళ ఏమన్నా అంటే నన్ను వర్క్ పరంగా ఇబ్బందిపెడతాడు. అందుకే ఏమీ అనలేకపోయాను. అలా నాపైనున్ను అధికారులతో నా కింద పని చేసే అబ్బాయిలతో నిత్యం నేను ఇబ్బందిపడుతూనే ఉన్నాను. ఒక సారి అజయ్ నేరుగా ఒక రోజు రాత్రి నాతో గడుపుతావా అన్నాడు. నేను అలాంటి దాన్ని కాదు సర్ అన్నాను. ఆఫీస్ కు పదహారేళ్ల పడుచు అమ్మాయిలా వస్తావు... మోకాలి పైకి డ్రెస్ లు వేస్తావు. స్లీవ్ లెస్ టాప్స్ వేస్తావు.. మరి నేను అలాంటి దాన్ని కాదు అంటావేంటి అన్నాడు.

Most Read : దేశంలో కంటికి నచ్చిన ప్రతీ అమ్మాయిని అనుభవించాడు,మనుషుల మాంసం తిన్నాడు, ఇలాంటి నియంత ఇంకెవ్వరూ ఉండరు

నా పని చూడాలి.. నా శరీరాన్ని కాదు

నా పని చూడాలి.. నా శరీరాన్ని కాదు

నేను మౌనంగా అతని క్యాబిన్ లో నుంచి బయటకు వచ్చాను. "ఆ డ్రెస్ స్టైల్ అంటే నాకు బాగా ఇష్టం. అందుకే నేను అలా ఆఫీస్ కు వెళ్తాను. నా వర్క్ నేను వందశాతం ఫర్ పెక్ట్ గా చేస్తాను. నేను ఎలాంటి డ్రెస్ వేసుకుంటే అతనికెందుకు. నా పనితనాన్ని చూడాలి గానీ నా శరీరాన్ని కాదు. అయినా నాకు నచ్చిన డ్రెస్ వేసుకునే స్వేచ్ఛ కూడా నాకు లేదా" అని నా మనస్సులో నేను అనుకున్నాను.

అతనితో పడుకోనందుకే

అతనితో పడుకోనందుకే

మరుసటి రోజు అజయ్ మళ్లీ తన క్యాబిన్ కు పిలిచాడు. ఏంటీ సేల్స్ మొత్తం తగ్గిపోయింది. ఏం పని చేస్తున్నావు నువ్వు అంటూ కోప్పడ్డాడు. నాకు అసలు విషయం అర్థమైంది. అతనితో పడుకోనందుకే నన్ను అలా టార్గెట్ చేశాడని క్లియర్ గా అర్థమైంది. ఒకవేళ అతని కోరికను తీర్చి ఉంటే నాకు ఇలాంటి ఇబ్బందులు వచ్చి ఉండేవి కావు అనిపించిది.

కమిట్ మెంట్ ఇచ్చుకుంటూ పోతే

కమిట్ మెంట్ ఇచ్చుకుంటూ పోతే

అలా కమిట్ అయితే మనకంటూ ఒక గుర్తింపు ఉండదు. ఈ రోజు ఒకరు కమిట్ మెంట్ అడుతారు.. కొన్నాళ్లకు మరొకరు అడుగుతారు. అలా అందరికీ కమిట్ మెంట్ ఇచ్చుకుంటూ పోతే మనకు ఏమీ విలువ ఉంటుంది. అందుకే అజయ్ పై సీరియస్ అయ్యాను.

Most Read : కొత్తగా పెళ్లయ్యింది, శృంగారంలో పాల్గొంటుంటే రక్తం వస్తుంది, ఏం చెయ్యమంటారు? హెమాటోస్పర్మియా అంటే

నీతో పడుకుంటే కొన్నాళ్లే

నీతో పడుకుంటే కొన్నాళ్లే

"సర్.. నేను నా ఫ్యామిలీ కోసం ఉద్యోగం చేస్తున్నాను. మీ కోసం కాదు. ఎవ్వరికోసమో నా స్టైల్ ఛేంజ్ చేసుకోను. నాకు నచ్చినట్లుగానే ఉంటాను. నీలాంటి వాళ్లకు కమిట్ మెంట్ ఇచ్చి నేను ఎదగాలనుకోవడం లేదు. నా టాలెంట్ తోనే ఎదుగుతాను. నీతో పడుకుంటే కొన్నాళ్లు హ్యాపీగా ఈ కంపెనీలో ఉండొచ్చేమో కానీ నా టాలెంట్ ను నమ్ముకుంటే నేను ఎక్కడైనా హ్యాపీగా బతకగలను" అని బయటకొచ్చేశాను.

English summary

he asked me commitment i refused

he asked me commitment i refused