నాకు పెళ్లయ్యింది అయినా అతను బాగా నచ్చాడు కాబట్టి ఒక్కసారి గడిపాను- My Story #67

Written By:
Subscribe to Boldsky

నా బీటెక్ పూర్తి కాగానే మా ఇంట్లో నాకు పెళ్లి చేశారు. మేము హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉంటాం. మా ఆయన హైటెక్ సిటీలో జాబ్ చేస్తాడు. పెళ్లైన కొత్తలో నేను ఇంటి దగ్గరే ఉండేదాన్ని. కానీ ఇంటి దగ్గర ఉండడంతో నాకు బోర్ కొట్టేది. అందులో మా ఆయనకు జీతం అంతంత మాత్రంగానే వస్తుంది. దీంతో నేను మా ఫ్రెండ్ కు సంబంధించిన ఒక చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీలో కంపెనీలో జాయినయ్యాను.

ఆఫీసులో అందరూ నాతో మాట్లాడేవారు

ఆఫీసులో అందరూ నాతో మాట్లాడేవారు

ఆఫీసులో ఎక్కువగా స్టాఫ్ లేరు. ఉన్నవారిలోనూ ఆడవాళ్లు అస్సలు లేరు. నన్ను ఆఫీసులో అందరూ బాగా పలకరించేవారు. నాకు ఆఫీస్ ఇళ్లు మాదిరిగానే ఉండేది. వర్క్ ప్రెజర్ అస్సలు ఉండేదికాదు. ప్రశాంతంగా నా వర్క్ నేను చేసుకుని వచ్చేదాన్ని. ఇక ఆఫీసులో లేడీస్ ఎవరూ లేకపోవడంతో అందరూ నాతో బాగా మాట్లాడేవారు. కొందరు చెల్లెమ్మా అని పిలిచేవారు.

నా క్యాబిన్ పక్కనే ఉండే అతను కాస్త ప్రత్యేకం

నా క్యాబిన్ పక్కనే ఉండే అతను కాస్త ప్రత్యేకం

నేను రోజూ ప్రత్యేకంగా వంటలు చేసుకుని వెళ్లేదాన్ని. ఆ భోజనం తిని నన్ను బాగా మెచ్చుకునేవారు. అయితే నా క్యాబిన్ పక్కనే ఒక అతను కూర్చొనేవాడు. అతను మాత్రం నాతో చాలా సరదగా ఉండేవాడు. నాతో జోక్స్ వేస్తూ హ్యాపీగా ఉండేవాడు.

నవ్వించేవాడు

నవ్వించేవాడు

నన్ను ఎప్పుడూ నవ్వించేవాడు. సరదాగా ఆటపట్టించేవాడు. కానీ ఎవ్వరూ కూడా మమ్మల్ని ఏమి అనేవారు కాదు. ఎందుకంటే అతను చాలా సరదా మనిషి. అందరితోనూ అలాగే ఉండేవాడు.

నాకు ఆఫీసులో బాగా సహకరించేవాడు

నాకు ఆఫీసులో బాగా సహకరించేవాడు

కొన్నాళ్లకు అతను నాకు చాలా క్లోజ్ అయ్యాడు. అతను ఒక్కరోజు ఆఫీసుకు రాకుంటే కూడా నాకు ఏదోలా అనిపించేది. చాలా బోర్ గా ఉండేది. నేను ఎప్పుడైనా వర్క్ కంప్లీట్ చేయకుంటే అతను దాన్ని కంప్లీట్ చేసేవాడు. నాకు ఆఫీసులో కూడా బాగా హెల్ప్ చేసేవాడు.కొన్ని రోజుల తర్వాత నా భర్తతో కొన్ని సమస్యలు వచ్చాయి. అతను నాపై చీటికి మాటికి విసుక్కునేవాడు.

నా భర్తకు నచ్చలేదు

నా భర్తకు నచ్చలేదు

నేను ఆఫీసులో అందరితో క్లోజ్ గా ఉంటున్నాననే విషయం నా భర్తకు తెలిసింది. అంతేకాకుండా ఒక్కోసారి కాస్త లేట్ గా ఇంటికి వెళ్లేదాన్ని. ఇవన్నీ నా భర్తకు నచ్చలేదు. మా ఆఫీసు చిన్నది కాబట్టి నాకు జీతం కూడా కాస్త తక్కువగానే ఇచ్చారు. దీంతో డైరెక్ట్ గా ఆఫీసులో జాబ్ మానేసెయ్ అని చెప్పలేక ఇన్ డైరెక్ట్ గా నన్ను తిట్టేవాడు.

అతను విలవిలలాడిపోయాడు

అతను విలవిలలాడిపోయాడు

తర్వాత నాకు ఒక ఎమ్మెన్సీలో అవకాశం వచ్చింది. నాకు జాబ్ మానేయడం ఇష్టంలేదు. అయినా తప్పని పరిస్థితుల్లో మా ఆఫీసులో నోటిస్ పిరియడ్ ఇచ్చాను. నెల రోజుల తర్వాత జాబ్ మానేస్తాను అని అందరికీ తెలిసిపోయింది. అందరూ లైట్ గా తీసుకున్నారు. ఉండి ఉంటే బాగుండు అని అన్నారు. ఇక నా క్యాబిన్ పక్కను కూర్చొన్న అతను విలవిలలాడిపోయాడు.

అతని భార్య ఎదుటే అలా చేసేవాడు

అతని భార్య ఎదుటే అలా చేసేవాడు

ఏమైంది నీకు.. ఎందుకిలా చేస్తున్నావని బాధపడ్డాడు. నా సమస్య మొత్తం చెప్పాను. ఒక రోజు అతను వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడు. అతనికి పెళ్లయ్యింది. అతని భార్య చాలా మంచిది. నాతో చాలా బాగా మాట్లాడింది. భర్తతో వేరే అమ్మాయి అంత క్లోజ్ గా మాట్లాడితే ఎవరూ తట్టుకోలేరు. కానీ అతను తన ఎదుటే నాతో ఎంత క్లోజ్ గా మాట్లాడుతున్న ఆమె జలసీగా ఫీల్ అవ్వలేదు.

నాపై కోరిక ఉండేది

నాపై కోరిక ఉండేది

నేను మరో ఇరవై రోజుల్లో ఆఫీసు నుంచి వెళ్తాను అనే సమయంలో నా క్యాబిన్ పక్కన ఉండే అతను చాలా క్లోజ్ అయిపోయాడు. అయితే అతనికి నాపై ఇంకో ఉద్దేశం ఉందని కూడా అప్పుడే తెలిసింది. తనకు నాపై కోరిక ఉండేది. నన్ను టచ్ చేయాలని.. నన్ను ముద్దుపెట్టుకోవాలని అతను పరితపించేవాడు. ఆ విషయాలు మొత్తం నాకు చాలా లేట్ గా తెలిశాయి.

చెయ్యిపై ముద్దుపెట్టాడు

చెయ్యిపై ముద్దుపెట్టాడు

ఒక రోజు అతను డైరెక్ట్ గా వచ్చి నువ్వంటే నాకిష్టం అన్నాడు. నా చెయ్యిపట్టుకున్నాడు. చెయ్యిపై ముద్దుపెట్టాడు. నేను ఏమి అనలేదు. నాకు పెళ్లయ్యింది. అతనితో ఏదైనా తప్పు చేస్తే నన్ను సమాజం మొత్తం చాలా నీచంగా చూస్తుందనే భయం నాలో ఉంది. అందుకే నేను మొదట అతను ఎన్ని చెప్పినా కూడా ఏమి అనలేదు. కానీ అతడు చూపిన ప్రేమకు నేను చివరకు ప్లాట్ కావాల్సి వచ్చింది.

ఆఫీసులో చేస్తే బాగుండదు అన్నాను

ఆఫీసులో చేస్తే బాగుండదు అన్నాను

ఒక రోజు ఆఫీసులో ఎవరూ లేరు. అతను నా దగ్గరకు వచ్చి నేరుగా నా చెంపపై ముద్దుపెట్టుకున్నాడు. అతను అంత ధైర్యం చేయడానికి కారణం నాకు కూడా అతనంటే ఇష్టమే. నేను కొద్ది సేపు వరకు ఏమి మాట్లాడలేదు. తర్వాత ఇలా ఆఫీసులో చేస్తే బాగుండదు అన్నాను.

రెచ్చిపోయాడు

రెచ్చిపోయాడు

అతను రెచ్చిపోయాడు. అంటే నీకు ఇష్టం ఉంది కానీ ఇక్కడైతే బాగుందని అంటున్నావా.. అయితే రేపే హోటల్ లో రూమ్ బుక్ చేస్తా అన్నాడు. హలో.. మరి అంత ఓవర్ గా ఆలోచించకు.

పెళ్లి కాకుండే ఉండి ఉంటే..

పెళ్లి కాకుండే ఉండి ఉంటే..

నువ్వంటే నాకిష్టమే. కానీ నీకు పెళ్లయ్యింది.. నాకు పెళ్లయ్యింది కాబట్టి వద్దూ అంటున్నాను అన్నాను. కానీ అతను తన మాయమాటలతో నన్ను మళ్లీ మాయ చేశాడు. మొత్తానికి ఆ నెల రోజులు అలా గడిచిపోయాయి. నేను ఇంకో ఆఫీసులో జాయినయ్యాను. అతను తల్లడిల్లిపోయాడు.

డ్రాప్ చేసి వెళ్లేవాడు

డ్రాప్ చేసి వెళ్లేవాడు

రోజూ మా ఆఫీసు దగ్గరకు బైక్ పై వచ్చేవాడు. నన్ను మా ఇంటికి కొంత దగ్గర్లో డ్రాప్ చేసి వెళ్లేవాడు. తర్వాత కొన్నాళ్లకు అతను మాదాపూర్ లోనే ఇళ్లు కొన్నాడు. నాకోసం మాత్రం కాదు. అతను చాలా రోజుల కిందట నుంచే మాదాపూర్ లో ఇళ్లు కొనాలనుకున్నాడు.. కొన్నాడు.

అతని భార్య ఊరికెళ్లిందని

అతని భార్య ఊరికెళ్లిందని

కొత్త ఇంటికి వచ్చిన తర్వాత నన్ను ఆఫీసులో ఉదయం డ్రాప్ చేసి సాయంత్రం పికప్ చేసుకునేవాడు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా మెయింటెన్ చేసేవాళ్లం. ఒక రోజు అతని భార్య ఊరికెళ్లిందని ఫోన్ చేశాడు. నేను అతని ఇంటికి ఉదయమే వెళ్లి వంట చేశాను. తినేటప్పుడు ఆఫీసు రోజుల గుర్తుకు తెచ్చుకున్నాడు.

ఫ్రెష్ అయి వచ్చాను

ఫ్రెష్ అయి వచ్చాను

నేను రెస్ట్ రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చాను. నన్ను ఆఫీసు వద్ద డ్రాప్ చెయ్యమని అడిగాను. అయితే అతను ఈ రోజు ఆఫీసుకు లీవ్ పెట్టు ప్లీజ్ అన్నాడు. ఇప్పటికిప్పుడు చెబితే ఎలా.. అయినా ఇక్కడుండి ఏం చెయ్యాలి అని కోప్పడ్డాను. అతను నన్ను అడుక్కున్నాడు. దాంతో ఆఫీస్ కు ఫోన్ చేసి నెలసరి సమస్య అని చెప్పి లీవ్ పెట్టాను.

కోరిక తీరుద్దామని అనుకున్నాను

కోరిక తీరుద్దామని అనుకున్నాను

అతను ఆ రోజు నాతో ఎంజాయ్ చేయాలని ముందే అనుకున్నట్లున్నాడు. ఎన్నో రోజుల నుంచి వెంటపడుతున్నాడు కదా.. ఒకసారి అతని కోరిక తీరుద్దామని నేను కూడా మనస్సులో అనుకున్నాను.

డైరెక్ట్ గా అడగలేకపోయాడు

డైరెక్ట్ గా అడగలేకపోయాడు

అతను డైరెక్ట్ గా అడగలేకపోయాడు. నేనే ఓపెన్ అయ్యాను. నీకు ఏం కావాలంటే అది చేసుకో. కానీ ఇది ఒక్క రోజు మాత్రమే. మళ్లీ లైఫ్ లో ఎప్పుడు కూడా నన్ను నువ్వు ఇబ్బంది పెట్టకూడదన్నాను.

ఇద్దరం తనివితీరా స్నానం

ఇద్దరం తనివితీరా స్నానం

అతను హల్లో టీవీ ఆన్ సౌండ్ ఎక్కువగా పెట్టాడు. బెడ్ రూమ్ లోకి వెళ్లాం. బెడ్ రూమ్ కు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. నేను వెళ్లి షవర్ కింద కూర్చొన్నాను. అతను వచ్చాడు. ఇద్దరం తనివితీరా స్నానం చేస్తూ రొమాన్స్ చేశాం.

బెడ్ పై రెండో రౌండ్

బెడ్ పై రెండో రౌండ్

అక్కడ పూర్తయ్యాక మళ్లీ బెడ్ పై రెండో రౌండ్ పూర్తి చేశాం. ఆ రోజు అతనికి ఎప్పటికీ గుర్తుంటుంది అనుకుంటున్నాను. ఇప్పటికీ అతని భార్య ఉన్నప్పుడు కూడా నన్ను ఇంటికి తీసుకుని వెళ్తుంటాడు. అయితే కేవలం మాట్లాడి వస్తుంటాను.

English summary

he was very caring towards me and with time our bond started getting stronger

he was very caring towards me and with time our bond started getting stronger
Story first published: Thursday, February 1, 2018, 11:00 [IST]