స్విమ్మింగ్ పూల్ వద్ద సెక్స్ చేయాలనేది ఆయన ఫాంటసీ.. అనుభవించాక తెలిసింది ఆ ఆనందం - My Story #103

Written By:
Subscribe to Boldsky

మా ఆయన ఎక్కువగా ఊహా లోకంలో ఎక్కువగా విహరిస్తుంటాడు.పెళ్లయిన తర్వాత కూడా ఆయనకు అలా ఊహాల్లో విహరించే అలవాటు పోలేదు. రాత్రిపూట పడక గదిలోకి వెళ్లాక తన చెత్తచెత్త ఆలోచనలన్నీ నాతో చెపుతుంటాడు. నేను అతని ఫాంటసీలను తట్టుకోలేకపోతున్నాను.

నవ్వి వదిలేస్తాను

నవ్వి వదిలేస్తాను

నాకు ఏమి అర్థంకాక నవ్వి వదిలేస్తాను.కొన్నిసార్లు ఏంటీ ఈ పాడు ఆలోచనలు అని అడుగుతాను. ఈమధ్య ఓ ఫాంటసీలో విహరించాడట. మా ఆయన, నేను ఓ స్విమ్మింగ్ ఫూల్ పక్కను పడుకుని సెక్స్ చేస్తున్నట్లు ఊహించుకున్నాడట.

చాలా మజా వచ్చిందట

చాలా మజా వచ్చిందట

అలా నాతో సెక్స్ చేస్తుంటే చాలా మజా వచ్చిందట. తర్వాత నాకు తన ఫాంటసీ గురించి అలా స్విమ్మింగ్ పూల్ దగ్గర సెక్స్ లో పాల్గొందాం అని ఒత్తిడి చేస్తున్నాడు.

స్మిమ్మింగ్ పూల్ ను బుక్ చేశాడు

స్మిమ్మింగ్ పూల్ ను బుక్ చేశాడు

చివరికి ఓ రోజు ఒక ఫామ్ హౌస్ లో స్మిమ్మింగ్ పూల్ ను బుక్ చేశాడు. చాలా ఎకరాల్లో ఉన్న ఆ ఫాంహౌస్ లోకి ఎవరినీ రాకుండా ఒప్పందం చేసుకున్నాడు. అందుకోసం డబ్బు కూడా బాగానే ఇచ్చాడు.

బెడ్రూమ్ లో నీకు సహకరిస్తాను

బెడ్రూమ్ లో నీకు సహకరిస్తాను

తర్వాత నాకు ఆ విషయం చెప్పాడు. అలాంటి వాటికి నేను ఒప్పుకోను అన్నాను. ఎంత సేపు ఉన్నా బెడ్రూమ్ లో నీకు సహకరిస్తాను అన్నాను. అలా బహిరంగ ప్రదేశాల్లో నాకు మూడ్ రాదు అది అస్సలు కరెక్ట్ కాదు అన్నాను.

పోర్న్ చూస్తాడు

పోర్న్ చూస్తాడు

అందులో ఫామ్ హౌస్ అంటే కచ్చితంగా ఎవరో ఒకరు మనపై నిఘా వేసి చూస్తారు. నాకు అది అస్సలు నచ్చదు అన్నాను. మా ఆయన ఎక్కువగా పోర్న్ చూస్తుంటాడు. అందుకే ఆయనకు అలాంటి ఆలోచనలు వస్తుంటాయి.

ఫాంటసీని నిజం చేసుకోవాలని

ఫాంటసీని నిజం చేసుకోవాలని

ఆయన మాత్రం తన ఫాంటసీని నిజం చేసుకోవాలని చాలా సార్లు నాపై ప్రెజర్ పెట్టాడు. చివరకు ఒక రోజు ఒకే అన్నాను. ఇద్దరం కారులో ఫామ్ హౌస్ కు వెళ్లాం.

ఫామ్ హౌస్ వాతావారణం నచ్చింది

ఫామ్ హౌస్ వాతావారణం నచ్చింది

ఫామ్ హౌస్ లో ఒక పెద్ద గెస్ట్ హౌస్ కూడా ఉంది. అక్కడ మేమిద్దరం ప్రెష్ అయ్యాం. అప్పుడు మధ్యాహ్నం అయ్యింది. నాకు ఫామ్ హౌస్ వాతావారణం బాగా నచ్చింది.

కళ్లతో సైగ చేశాను

కళ్లతో సైగ చేశాను

మా ఆయన వెళ్లగానే పని స్టార్ట్ చేద్దామా అన్నట్లు నా వంక చూశాడు. కాసేపు ఆగు అని కళ్లతో సైగ చేశాను. రెస్ట్ రూమ్ లోకి వెళ్లి స్నానం చేసి వచ్చాను. ఇద్దరం కొద్ది సేపు మాట్లాడుకుంటూ కూర్చొన్నాం.

చాలా ఎంజాయ్ చేశాం

చాలా ఎంజాయ్ చేశాం

సాయంత్రం అయ్యింది. స్విమ్మింగ్ పూల్ లో ఇద్దరం కలసి ఈత కొట్టాం. అలా ఇద్దరం స్విమ్ చేస్తూ ఉంటే చాలా సరదాగా అనిపించింది. ఎంత సేపు స్విమ్ చేసినా కూడా అలసట రాలేదు. చాలా ఎంజాయ్ చేశాం.

స్విమ్మింగ్ పూల్ ఒడ్డున సెక్స్

స్విమ్మింగ్ పూల్ ఒడ్డున సెక్స్

ఫామ్ హౌస్ లో ఎవ్వరూ లేరనే విషయం నాకు అర్థమైంది. దాంతో అతని కోరికను తీర్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. స్విమ్మింగ్ పూల్ ఒడ్డున సెక్స్ లో పాల్గొనేందుకు మా ఆయన అన్నీ సెట్ చేశాడు.

గంటల తరబడి సెక్స్

గంటల తరబడి సెక్స్

తర్వాత ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పని స్టార్ట్ చేశాం.మా ఆయన ఆనందానికి అవధుల్లేవు. ఇద్దరం గంటల తరబడి సెక్స్ ను ఎంజాయ్ చేశాం.

ఫాంటసీలు మంచి ఆనందాన్నే ఇస్తాయి

ఫాంటసీలు మంచి ఆనందాన్నే ఇస్తాయి

మొదట నేను స్విమ్మింగ్ పూల్ దగ్గర సెక్స్ అంటే భయపడ్డాను. కానీ అప్పుడప్పుడు మా ఆయన ఫాంటసీలు కూడా మంచి ఆనందాన్నే ఇస్తాయని అనుభవించాక నాకు తెలిసింది.

డిఫరెంట్ గా అనుభవిస్తే

డిఫరెంట్ గా అనుభవిస్తే

జీవితంలో భార్యాభర్తలు ఒక్కసారైనా అలాంటి అనుభవాన్ని పొందాలని నేను అనుకుంటున్నాను. రోజూ బెడ్రూమ్ లో ఆ సుఖం చూసే భార్యాభర్తలు ఒక్కసారి దాన్ని కాస్త డిఫరెంట్ గా అనుభవిస్తేఅందులో వచ్చే కిక్కే వేరు.

మైమరిచిపోయే వాతావరణంలో సెక్స్

మైమరిచిపోయే వాతావరణంలో సెక్స్

అలా అని ఎక్కడంటే అక్కడ సెక్స్ లో పాల్గొనమని నేను చెప్పను. ప్రశాంతంగా మనల్ని మనం మైమరిచిపోయే వాతావరణంలో సెక్స్ లో పాల్గొంటే ఆ ఆనందాన్ని జీవితంలో మరిచిపోలేము. స్విమ్మింగ్ పూలే అని కాదు మీకు అభిరుచికి తగ్గట్లుగా మీరు ఏదైనా ప్రాంతాన్ని ఎంచుకోండి.. ఎంజాయ్ చేయండి.

English summary

his sexual fantasy so different

his sexual fantasy so different
Story first published: Friday, March 2, 2018, 9:26 [IST]