Latest Updates
-
అక్టోబర్‌లో ప్రధాన గ్రహాల రాశి మార్పు.. మేషం నుంచి మీనం వరకు జాతకం ఎలా ఉంటుందంటే.! -
Strongest Currency: ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీ ఏదో తెలుసా? -
హరియాలీ మటన్ బిర్యానీ.. తింటుంటే అబ్బా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.!
నా భార్య వాటిని చూడనివ్వడం లేదు, అందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు, ఆర్నెళ్లుగా ఆకలితో ఉంటున్నా
మా ఆవిడ అందమైన వక్షోజాలను చూడలని నా కోరిక. వాటిని తనివితీరా ముద్దాడాలని ఉంటుంది. కానీ ఆమె అస్సలు చూడనివ్వదు. నేను నా భార్యను ఇంత వరకు కనీసం బ్రాపై కూడా చూడలేదు. నన్ను అలా చూడనివ్వదు. కనీసం తను జాకెట్
ప్రశ్న : నాకు పెళ్లయి ఆరు నెలలు అవుతోంది. మా ఆవిడ చాలా అందంగా ఉంటుంది. ఎమ్మెస్సీ చేసింది. చాలా సాఫ్ట్. తనకు సెక్స్ అంటే చాలా అసహ్యం. నేను పెళ్లికి ముందు నా భార్యతో ఏవేవో చెయ్యాలని కలలుగన్నాను.
తనతో హ్యాండ్ జాబ్ చేయించుకోవాలని, బ్లో జాబ్ చేయించుకోవాలని, తనతో కలిసి షవర్ బాత్ చేయాలని ఇలా చాలా కలలున్నాయి. అవన్నీ తనకు చెబితే నన్ను ఒక పురుగులా చూస్తుంది.

అనుభవించలేదు
నేను పెద్దగా చదువుకోలేదు. తను నా భార్య అయినా ఏ రోజు కూడా నేన స్వేచ్ఛగా తనను అనుభవించలేదు. తనను తనివితీరా చూడలేదు. మా ఆవిడ అందమైన వక్షోజాలను చూడలని నా కోరిక. వాటిని తనివితీరా ముద్దాడాలని ఉంటుంది.

అస్సలు చూడనివ్వదు
కానీ ఆమె అస్సలు చూడనివ్వదు. నేను నా భార్యను ఇంత వరకు కనీసం బ్రాపై కూడా చూడలేదు. నన్ను అలా చూడనివ్వదు. కనీసం తను జాకెట్ విప్పితే కూడా కస్సుమంటుంది.

ఇప్పటి వరకు సెక్స్ లో పాల్గొనలేదు
వాటిని టచ్ చేస్తే గట్టిగా కొట్టి, తిడుతుంది. కనీసం భార్య వక్షోజాలను కూడా చూసే ఛాన్స్ నాకు లేదా అని బాధపడుతుంటాను. కేవలం ముద్దులు మాత్రమే ఇస్తుంది. పెళ్లయి ఆరెళ్లు అయినా ఇప్పటి వరకు సెక్స్ లో పాల్గొనలేదు. కొన్నాళ్లు తనకు పరీక్షలున్నాయని దూరం పెట్టింది. కొన్నాళ్లు మంచి రోజులు లేవని దూరం పెట్టింది.

అనుభవించలేకపోతున్నాను
ఇలా పెళ్లయిన కూడా నేను ఆ సుఖం అనుభవించలేకపోతున్నాను. నా భార్య కావాలనే నన్ను దూరం పెడుతుందని అనిపిస్తుంది. ఆమెకు శారీరకంగా దగ్గర కావాలంటే ఏం చెయ్యాలి. నా కోరికలన్నీ నెరవేర్చుకునే మార్గం ఉందా?

సిగ్గుపడతారు
సమాధానం : కొందరు అమ్మాయిలు వారి ప్రైవేట్ పార్ట్స్ భర్తకు చూపించడానికి కూడా సిగ్గుపడతారు. వాటిని భర్త చూసేందుకు, తాకేందుకు ఇష్టపడరు. అంతేకాదు అలాంటి వారు సెక్స్ కు సంబంధించిన విషయాలు వినడానికి ఇష్టపడరు.

ఫోర్ ప్లే ఇష్టం ఉండకపోవొచ్చు
ఫోర్ ప్లే అంటే కూడా వారికి అస్సలు ఇష్టం ఉండకపోవొచ్చు. చివరకు ఆ సుఖం కూడా తమకు వద్దనుకుంటారు. మీ భార్య కూడా అలాంటి భావాలనే కలిగి ఉన్నట్లుంది. పెళ్లయిన కొత్తలో అలాగే ప్రవర్తిస్తారు. కొన్ని రోజులు ఓపిక పట్టండి. ఇక మీ భార్య బాగా చదువుకుందంటున్నారు.

ఆమె ట్రాక్ లోకే నువ్వు వెళ్లాలి
ఆమెకు అన్ని విషయాలు తెలిసే ఉంటాయి. మీరు ఆమెకు నచ్చిన విషయాల గురించి మీరు ఎక్కువగా మాట్లాడుతూ ఉండండి. తర్వాత చిన్నగా నీ కోరికలను చెప్పు. అలా చేస్తే ఎప్పుడో ఒక సారి నీ కోరికలను ఆమె తీర్చే అవకాశం ఉంటుంది. నీ రూట్ లోకి ఆమె రానప్పుడు ఆమె ట్రాక్ లోకే నువ్వు వెళ్లాలి.

ఇన్నాళ్లు సెక్స్ కు దూరం
ఇక సెక్స్ లో పాల్గొనకుండా ఉండేందుకు ఏదైనా ప్రత్యేక కారణం ఉండే ఉంటుంది. లేకపోతే ఇన్నాళ్లు సెక్స్ కు దూరం ఉండాల్సిన అవసరం ఏముంది? ఆమెకు సెక్స్ పై భయాలుంటే వాటి గురించి ప్రేమగా అడిగి తెలుసుకోండి. అయితే మీరు మాత్రం మీ ప్రయత్నం చేస్తూ ఉండండి.



Click it and Unblock the Notifications
