ఒక అబ్బాయితో త్వరలో పెళ్లి.. మరో అబ్బాయితో రోజూ శృంగారం

Written By:
Subscribe to Boldsky

నేను ఒక అబ్బాయిని చాలా రోజులుగా ప్రేమించాను. అయితే ఆ అబ్బాయితో కాకుండా నాకు మరో వ్యక్తితో త్వరలో పెళ్లి జరగనుంది. నేను చేసుకోబోయే వ్యక్తికి కూడా నేనంటే చాలా ప్రేమ. అయితే నా బోయ్ ఫ్రెండ్ కు కూడా నేనంటే చాలా ప్రేమ. నాకు పెళ్లి అవుతుందని తెలిసి కూడా నాతో చాలా క్లోజ్ గా ఉంటాడు నా బాయ్ ఫ్రెండ్.

శారీరక సంబంధం

శారీరక సంబంధం

నన్ను అతడి కారులోనే తీసుకెళ్లి అంతా తిప్పుతుంటాడు. ఇలా తిరిగేటప్పుడే అతడంటే నాకు బాగా ఇష్టమేర్పడింది. నాకు పెళ్లి కుదిరింది. అయితే నాకు నా బాయ్ ఫ్రెండ్ తో శారీరక సంబంధం ఉంది. ఎన్నాళ్లగానో సెక్స్ దూరమైన నాకు సెక్స్ కావాలనిపించింది.

ఎంతో తృప్తి

ఎంతో తృప్తి

అతడు కూడా నా స్పర్శతో నాకు దగ్గరయ్యాడు. దీంతో వరుసగా నాలుగురోజులు సెక్సులో పాల్గొన్నాము. ఎంతో తృప్తి కలుగుతోంది. అతడితో సెక్స్ అనుభవాన్ని మర్చిపోలేకపోతున్నాను.

సెక్స్ లో పాల్గొనాలనిపిస్తోంది

సెక్స్ లో పాల్గొనాలనిపిస్తోంది

మళ్లీ నా బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ లో పాల్గొనాలనిపిస్తోంది. ఇది తప్పని తెలిసినా నాకు కాబోయే భర్తకు నేను అన్యాయం చేస్తున్నా అని తెలిసినా ఏమి చేయలేకపోతున్నా. నా బోయ్ ఫ్రెండుతో సెక్స్ సంబంధం కొనసాగించడం తప్పేమీ కాదు కదా అని నా మనస్సు చెబుతుంది.

చాలా తప్పు

చాలా తప్పు

సమాధానం : మీరు మరికొన్ని రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇలా పర మగాడితో తిరగడం అతనితో సెక్స్ లో పాల్గొనడం సరికాదు.

సమాజంలో భర్త మరో స్త్రీతో, భార్య మరో పురుషునితో అక్రమ సంబంధం కొనసాగించడం తప్పే అవుతుంది. మీకు కాబోయే భర్తను మీరూ మోసం చేస్తున్నారు.

బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకో

బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకో

నీకు నీ బాయ్ ఫ్రెండ్ అంతగా నచ్చితే అతన్ని పెళ్లి చేసుకో. మరో వ్యక్తిని మోసం చేయడం సరికాదు. నీకు నచ్చకుంటే పెద్దల దృష్టికి తీసుకువెళితే వాళ్లు మీ పెళ్లి జరగకుండా చేస్తారు.

అక్రమ సంబంధాలు మంచివి కావు

అక్రమ సంబంధాలు మంచివి కావు

మీరు ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే పెళ్లి చేసుకుని భర్త, భార్యను సెక్స్ పరంగా తృప్తి పరచకపోయినా, లేదంటే భార్య.. భర్తకు సహకరించకపోయినా రెండూ తప్పిదాలే అవుతాయి. కాబట్టి ఇలాంటి అక్రమ సంబంధాలు మంచివి కావు. వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోండి.

English summary

i am confused whether i should continue my friendship with my ex partner or not

i am confused whether i should continue my friendship with my ex partner or not
Story first published: Tuesday, February 27, 2018, 9:30 [IST]