For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రియుడితో శృంగారంలో ఉండగా నా భర్త రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నాడు, ఆయన దేవుడు #mystory229

|

పెళ్లయ్యాక నా భర్తతో హ్యాపీగా ఉండాలని నేను కలలు కనేదాన్ని. మేము ఇద్దరం అక్కాచెల్లెళ్లం. మా అక్కను మా బావ ఎప్పుడూ టార్చర్ చేసేవాడు. దీంతో నాకు వచ్చే భర్త చాలా మంచివాడు అయి ఉండాలని నేను కోరుకునేదాన్ని. నన్ను బాగా చూసుకోవాలని, నా జీవితం మా అక్క మాదిరిగా కాకూడదని అనుకునేదాన్ని.

నేను మా ఊరిలో శివ అనే అబ్బాయిని ప్రేమించాను. తను చాలా మంచోడు. కానీ అతని కులం వేరు. పేదవారు. దీంతో మా నాన్న మా పెళ్లికి అంగీకరించలేదు.

పెళ్లికి ముందే సర్వం సమర్పించాను

పెళ్లికి ముందే సర్వం సమర్పించాను

కానీ నేను శివకు పెళ్లికి ముందే సర్వం సమర్పించాను. రోజూ శివ మా పొలం దగ్గరకు వచ్చేవాడు. అక్కడ మా బావి దగ్గరే రూమ్ ఉండేది. అందులో మేమిద్దరం రోజూ రొమాన్స్ చేసుకునేవాళ్లం. నా తనువులోని అణువనువును అతను టచ్ చేశాడు.

నా తనువునంతా తనివితీరా తడిమేవాడు. ఒక రోజు మేము మాంచి మూడ్ లో ఉన్నప్పుడు మా పొలం దగ్గర పని చేసే ఒక అతను చూశాడు. వెంటనే ఆ విషయం మా నాన్నకు తెలిసింది.

కాపురం చేయడం ఇష్టం ఉండేది కాదు

కాపురం చేయడం ఇష్టం ఉండేది కాదు

మా నాన్న నన్ను, ఆ అబ్బాయిని దారుణంగా కొట్టాడు. మేమిద్దరం ప్రేమించుకున్నాం.. పెళ్లి చేసుకుంటాం అంటే ఒప్పుకోలేదు. చాలా రోజులు ఒక్కదాన్నే కుమిలికుమిలి ఏడ్చాను. చివరకు మా నాన్న తెచ్చిన సంబధానికి ఒకే అన్నాను. మా పెళ్లి సింపుల్ గా గుళ్లో జరిగింది. నా భర్తతో కాపురం చేయడం నాకు మొదటి నుంచి ఇష్టం ఉండేది కాదు.

ఫస్ట్ నైట్ రోజు నన్ను అనుభవిస్తున్నప్పుడు

ఫస్ట్ నైట్ రోజు నన్ను అనుభవిస్తున్నప్పుడు

నా భర్త ఫస్ట్ నైట్ రోజు నన్ను అనుభవిస్తున్నప్పుడు కూడా నేను శివనే ఊహించుకున్నాను. శివను నేను మరిచిపోలేని పరిస్థితి ఏర్పడింది. కానీ బలవంతంగా నా భర్తతో అలాగే కాపురం చేసేదాన్ని. మా ఇద్దరికీ ఇద్దరు పిల్లలు పుట్టారు. నాకు నచ్చకున్నా కూడా నా భర్తతో అలాగే కాపురం కొనసాగించేదాన్ని.

నా ఆనందానికి అవధుల్లేవు

నా ఆనందానికి అవధుల్లేవు

నాకు పెళ్లయిన ఆరేళ్ల తర్వాత మళ్లీ శివ ఒక రోజు మా ఊర్లో అంటే మా అత్తగారి ఊర్లో కనపడ్డాడు. ఆ రోజు నా ఆనందానికి అవధుల్లేవు. నువ్వేంటి శివ ఇక్కడికొచ్చావు.. ఎలా ఉన్నావు.. ఏం చేస్తున్నావు.. పెళ్లయ్యిందా అని వరుసగా వంద ప్రశ్నలు అడిగి ఉంటాను. శివ తాను ఇంకా పెళ్లి చేసుకోలేదని చెప్పాడు.

చంపేస్తామన్నారు

చంపేస్తామన్నారు

"నీకు పెళ్లి జరిగే సమయంలో నేను రావాలని చాలా ప్రయత్నించాను.. కానీ నేను ఆ సమయంలో వస్తే నిన్ను చంపేస్తామని మీ వాళ్లు నన్ను బెదిరించారు. దాంతో రాలేకపోయాను. నీకు పెళ్లయ్యాక ప్రతి రోజూ నీ గురించే ఆలోచించేవాణ్ని."

కాపురం పాడవ్వకూడదనే

కాపురం పాడవ్వకూడదనే

"నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకునేవాణ్ని. నా వల్ల నీ కాపురం పాడవ్వకూడదనే ఇన్నాళ్లు నీకు కనపడకుండా ఉన్నా. ఈ ఊరి పక్కనే ఇప్పుడు ఒక కెనాల్ వర్క్ జరుగుతోంది. అందులో పని చేసేందుకు వచ్చాను" అన్నాడు.

నిన్ను చూస్తే చాలు

నిన్ను చూస్తే చాలు

సరే శివ. అప్పుడప్పుడు ఇటువైపు వచ్చిపోతుండు. నిన్ను చూస్తే చాలు నాకు ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలుగుతుంది అన్నాను. సరే స్వప్న వచ్చి వెళ్తుంటాను అన్నాడు. కొన్నాళ్లకు అతను మా ఊర్లో మా ఇంటికి దగ్గర్లోనే రూమ్ తీసుకున్నాడు. రోజూ కెనాల్ వర్క్ కు వెళ్లేవాడు. మొదట కొన్ని రోజులు మేమిద్దరం జస్ట్ చూసుకుని నవ్వుకునేవాళ్లం.

ఉదయమే పొలానికి వెళ్లేవాడు

ఉదయమే పొలానికి వెళ్లేవాడు

అతన్ని మళ్లీ చూస్తుండడంతో నాలో ఎక్కడలేని ఆనందం కలిగేది. ఉదయమే లేచి ఇంటి పని మొత్తం చేసేదాన్ని. మా ఆయన రోజూ ఉదయమే పొలానికి వెళ్లేవాడు. అంతకుముందు ఆయన మధ్యాహ్నం క్యారియర్ కట్టిచ్చేదాన్ని కాదు. కానీ శివ వచ్చాక మా ఆయనకు మధ్యాహ్నానికి కూడా భోజనం రెడీ చేసి పంపించేదాన్ని. నేను అంత ఆనందంగా ఉండడం మా ఆయన ఎప్పుడూ చూడలేదు.

శృంగార సామ్రాజ్యంలో విహరించేవాళ్లం

శృంగార సామ్రాజ్యంలో విహరించేవాళ్లం

నా భర్త పొలానికి వెళ్లగానే క్యారియర్ తీసుకుని శివ రూమ్ కు వెళ్లేదాన్ని. శివ రోజూ నైట్ డ్యూటీకి వెళ్లేవాడు. దీంతో మేమిద్దరం రోజూ ఉదయం పూట మాట్లాడుకోవడానికి వీలుండేది. కొన్నాళ్ల తర్వాత మా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఉదయం పూట ఇద్దరం ప్రపంచాన్ని మరిచి శృంగార సామ్రాజ్యంలో విహరించేవాళ్లం.

మధురానుభూతే

మధురానుభూతే

శివతో గడిపిన ప్రతి క్షణం నాకు ఒక మధురానుభూతే. రోజురోజుకు నేను ఆనందంగా ఉండడాన్ని మా ఆయన గమనించాడు. నాపై అనుమానంపెంచుకున్నాడు. ఒక రోజు నన్ను శివను రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నాడు.

నన్ను శివకు అప్పజెప్పి

నన్ను శివకు అప్పజెప్పి

ఏ మగాడైనా తన భార్యకు మరొకరితో సంబంధం ఉందని తెలిస్తే కొడతాడు, బెదిరిస్తాడు. కానీ నా భర్త మాత్రం దేవుడు. నన్ను శివకు అప్పజెప్పి డబ్బిచ్చి మీరిద్దరూ ఎటైనా వెళ్లి హ్యాపీగా బతకమని చెప్పాడు.

పెద్దలు అదే తీర్పు చెప్పారు

పెద్దలు అదే తీర్పు చెప్పారు

పిల్లలు మా ఆయన దగ్గరే ఉన్నారు. తర్వాత కొన్నాళ్లకు మా నాన్న వెళ్లి మా ఆయనతో గొడవపెట్టుకున్నాడు. ఆయనపై పంచాయితీ పెట్టించాడు. అలా ఆయన చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు. తర్వాత నన్ను, శివను పిలిపించారు. నేను శివ కలిసి ఉండేందుకు మా ఆయన ఒప్పుకోవడంతో పెద్దలు కూడా అదే తీర్పు చెప్పారు.

నిజంగా నా భర్త దేవుడు

నిజంగా నా భర్త దేవుడు

ఇప్పుడు శివతో హ్యాపీగా ఉంటున్నాను. కానీ మా ఆయనలాంటి మహానుభావులు చాలా తక్కువ మంది ఈ ప్రపంచంలో ఉంటారు. నిజంగా నా భర్త దేవుడు. మా అయ్య నన్ను నేను కోరుకున్న వాడికిచ్చి పెళ్లి చేయకున్నా.. మా ఆయన ఆ కల నెరవేర్చాడు.

మనల్ని ప్రేమించేవాళ్లు

మనల్ని ప్రేమించేవాళ్లు

నా భర్త పెద్దగా చదుకోలేదు. కానీ ఆయన నా మనస్సును చదివాడు. పెళ్లయిన ఆరేళ్లలో నాలో ఎప్పుడూ లేని ఆనందం చూసి ఆ సంతోషాన్ని నాకు పదిలం చేశాడు. మనల్ని ప్రేమించేవాళ్లు ఎప్పుడూ కూడా మనల్ని కష్టపెట్టరు... మనల్ని అర్థం చేసుకుని మనకు నచ్చినట్లుగా ఉండే స్వేచ్ఛను ఇస్తారు. ఆ ఫ్రీడమ్ మా ఫాదర్ ఇవ్వలేదు.. మా ఆయన ఇచ్చాడు.

English summary

i am thankful for my husband because he really loves me

i am thankful for my husband because he really loves me