Latest Updates
-
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.!
నా భర్తను సుఖ పెట్టేందుకు సెక్స్ పుస్తకాలు చదువుతాను.. అందులో తప్పేముంది - #mystory151
కొన్ని నెలలుగా రాత్రి పూట సెక్స్ పుస్తకాలు ఎక్కువగా చదువుతున్నాను. ఇదేంపాడుబుద్దని నా భర్త అడిగారు. ఈ పుస్తకాలు చదువుతుంటే చాలా హాయిగా, ఆనందంగా ఉందని నేను సమాధానం ఇచ్చాను.
నా పేరు శివాణి. నాకు వివాహమై ఐదేళ్లు కావొస్తోంది. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాకు నా భర్త అంటే చాలా ఇష్టం. అతనికి ఇష్టమైనవన్నీ వండిపెడుతూ.. అతన్ని సుఖ పెడుతూ ఉంటాను. నాకు భర్త, పిల్లలు తప్ప మరో లోకం తెలియదు. కానీ నా భర్త నా వల్ల పడకగదిలో సంతృప్తి చెందుతున్నాడో లేదోనని కాస్త బెంగగా ఉంటుంది.

సెక్స్ లైఫ్ ఎలా ఉందో తెలుసుకోవడం
ఎప్పుడూ నా గురించి, పిల్లల గురించే ఆలోచించే ఆయన్ని సుఖ పెట్టే బాధ్యత నాపై ఉందని నాకు తెలుసు. కానీ నాకు సెక్స్ గురించి ఇతర ఆడవాళ్ల దగ్గర మాట్లాడడం ఇష్టం ఉండదు. వాళ్ల సెక్స్ లైఫ్ ఎలా ఉందో తెలుసుకోవడం.. మా బెడ్రూమ్ లో జరిగే విషయాలు వాళ్లతో చెప్పడం వంటివి అస్సలు చేయాలని అనిపించదు.

సెక్స్ పుస్తకాలు చదువుతున్నాను
అయితే నేను కొన్ని నెలలుగా రాత్రి పూట సెక్స్ పుస్తకాలు ఎక్కువగా చదువుతున్నాను. ఇదేంపాడుబుద్దని నా భర్త అడిగారు. ఈ పుస్తకాలు చదువుతుంటే చాలా హాయిగా, ఆనందంగా ఉందని నేను సమాధానం ఇచ్చాను. నీకు రోజూ సెక్స్‌లో ఏ లోటు రాకుండా చూసుకునేందుకు నాకు ఈ పుస్తకాలు బాగా ఉపయోగపడుతున్నాయని చెప్పాను.

తప్పు చేయడం లేదు కదా
అయినప్పటికీ ఈ అలవాటేంటి. ఎవరికైనా నువ్వు ఇలా సెక్స్ బుక్స్ చదువుతున్నావని తెలిస్తే పరువు పోతుంది అన్నాడు నా భర్త. నేను ఏమీ తప్పు చేయడం లేదు కదా.. నిన్ను సెక్స్ లో సంతోష పెట్టేందుకే వీటిని చదువుతున్నాను అన్నాను. మా ఆయనకు అర్థమయ్యేలా వివరించాను. దీంతో నా భర్త కూడా అర్థం చేసుకున్నాడు.

సెక్స్ పై అవగాహన అవసరం
నిజానికి ప్రతి భార్యాభర్త సెక్స్ పై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. సెక్స్ పుస్తకాలు, వివిధ రకాలైన సెక్స్ భంగిమలపై అవగాహన తెచ్చుకోవడం, సెక్స్ సినిమాలు చూడడం మంచిది. భార్యాభర్తలకు ఇవన్నీ సెక్స్ టానిక్‌లా పని చేస్తాయి.

సెక్స్ కోర్కెలను పెంచుకుని సుఖ పెట్టేందుకు
నా ప్రకారం సెక్స్ కథల పుస్తకాలను సెక్సీ మసాలా దినుసులుగా భావించవచ్చు. నాలో మరింత సెక్స్ కోర్కెలను పెంచుకుని మా ఆయన్ని సుఖ పెట్టేందుకు మాత్రమే నేను సెక్స్ బుక్స్ చదువుతుంటాను. సెక్స్ పై అవగాహన పెంచుకుంటాను. ఇలా చేయడం వల్ల ఎలాంటి హాని జరగదు. అయితే, పిల్లలు, ఇతరుల కంట పడకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

వయస్సులో ఉన్నపుడు మాత్రమే
అలాగే సెక్స్ అనేది వయస్సుతో సంబంధం లేకుండా భార్యాభర్తలు అనుభవించాలని నా అభిప్రాయం. వయస్సులో ఉన్నపుడు మాత్రమే భర్తతో సెక్స్ ను బాగా అనుభవించగలుగుతాం. అలాగే భర్తను కూడా భార్య ఒక వయస్సు వరకు మాత్రమే సెక్స్ లో సంతోషపరచగలదు.

నా భర్తకు అంకితమివ్వాలని
సెక్స్ పై అవగాహన పెంచుకున్నంత మాత్రాన భార్య చెడ్డది అయిపోదనే విషయాన్ని భర్తలు గ్రహించాలి. అయితే నా జీవితం మొత్తం నా భర్తకు అంకితమివ్వాలని నేను పెళ్లి రోజే డిసైడ్ అయ్యాను. నేను దానికి కట్టుబడి ఉంటాను.

పక్కదోవ పట్టడు
ఇలా ప్రతి భార్య అనుకుంటే ఏ భర్త కూడా పక్కదోవ పట్టడు. భర్తను సుఖపెడితే అతనికి మరో ఆలోచన రాదు. అలాకాకుండా.. భర్తపై చీదరించుకుంటూ పరాయి మగవారిని పొగుడుతుంటే ప్రతి మగాడికి కోపం వస్తుంది.

భర్తను అదుపులో పెట్టుకోవాలంటే
ఫలితంగా భర్త కూడా పరాయి స్త్రీ గురించి ఆలోచించండం మొదలుపెడతాడు. భార్య దగ్గర దొరకంది ఆమె దగ్గర పొందేందుకు తాపత్రయపడతాడు. అందువల్ల ప్రతి భార్య కూడా భర్తను అదుపులో పెట్టుకోవాలంటే కచ్చితంగా అతనిపై ప్రేమ చూపడంతో పాటు అతన్ని సంతోషపెట్టే విధంగా సెక్స్ పాఠాలు కూడా నేర్చుకోవాలి.

సుఖ పెట్టేందుకు సిద్ధమయ్యాను
భర్తలు కూడా పక్కదారి పట్టాల్సిన అవసరం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత భార్యలపైనే ఉంటుంది. ప్రతి భర్త భార్య నుంచి కోరుకునేది కాసింత ప్రేమ. కాసింత సుఖం. ఈ రెండు ఎప్పుడైతే అతనికి అవిదొరకవో అప్పుడే అతను పక్కదారి పడతాడు. నేను మాత్రం మా ఆయన్ని ఫుల్ గా సుఖ పెట్టేందుకు అన్ని రకాలుగా సిద్ధమయ్యాను. రోజూ అదే పనిలోనే ఉంటున్నాను.



Click it and Unblock the Notifications