For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రజినీ రమ్మంటే వెళ్లాను, పెళ్లి అయినా నాతో గడుపుతానంది, ఛాన్స్ వదులుకోకూడదనుకున్నా- #mystory140

ఆమె ఫేస్‌బుక్‌లో పెట్టిన ప్రొఫైల్‌ పిక్చర్‌ను చూడగానే వెంటనే ఫ్రెండ్ గా ఒకే చేశాను.ఆమె ఫోటో చూడగానే నన్ను నేను మరిచిపోయాను. మోకాలి పైకి ఉండే ఆ బ్లాక్ డ్రెస్ లో ఆమె అదిరిపోయింది.

|

మేము చదువుకునే రోజుల్లో ఫేస్ బుక్ లుండేవి కావు. అన్నీ నోట్ బుక్సే. అస్సలు స్మార్ట్ ఫోన్ కూడా ఉండేది కాదు. ఇక ఇంటర్ నెట్ అంటే కేవలం నెట్ సెంటర్లకే వెళ్తేనే ఉపయోగించుకునే వెసులుబాటు ఉండేది.

అయినా అప్పటి రోజులు చాలా బాగుండేవి. మొత్తానికి నాకు పెళ్లి అయిన ఇంటర్ నెట్ వచ్చేసింది. అందరి మాదిరిగానే నేను ట్రెండ్ ఫాలో అవ్వడం మొదలుపెట్టాను.

ఫ్రెండ్స్ రిక్వెస్ట్స్ వచ్చేవి

ఫ్రెండ్స్ రిక్వెస్ట్స్ వచ్చేవి

ఫ్రెండ్స్ అంతా ఫేస్ బుక్ లో అకౌంట్స్ ఓపెన్ చేశారు. నేను కూడా ఫేస్ బుక్ లో అకౌంట్ ఓపెన్ చేశాను. నాకు రోజూ ఎవరిరెవరి నుంచో ఫ్రెండ్స్ రిక్వెస్ట్స్ వచ్చేవి. వాటన్నంటినీ యాక్సెప్ట్ చేసేవాణ్ని. ఒక్కోసారి అనామకుల నుంచి కూడా ఫ్రెండ్స్ రిక్వెస్ట్స్ వచ్చేవి.

ఫోటో చూడగానే నన్ను నేను మరిచిపోయాను

ఫోటో చూడగానే నన్ను నేను మరిచిపోయాను

అలా ఒక రోజు ఒక ఆమె ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. ఆమె ఫేస్‌బుక్‌లో పెట్టిన ప్రొఫైల్‌ పిక్చర్‌ను చూడగానే వెంటనే ఫ్రెండ్ గా ఒకే చేశాను. ఆమె ఫోటో చూడగానే నన్ను నేను మరిచిపోయాను. కానీ ఎక్కడో చూసినట్లు అనిపించింది. ఆమె ఎవరో గుర్తురావడం లేదు.

ఫేస్ బుక్ ఫ్రెండ్ రజనీని

ఫేస్ బుక్ ఫ్రెండ్ రజనీని

తర్వాత నేను ఆమె ఫొటోలకు చాలా కామెంట్స్ పెట్టాను. ఇంతలో నాకు కొత్త నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఏంటండీ.. నా ఫొటోలకు తెగ కామెంట్స్ కొడుతున్నావు అంది తియ్యటి గొంతుతో. ఎవరండీ.. మీరూ అన్నాను. మీ ఫేస్ బుక్ ఫ్రెండ్ రజనీని అంది.

ఆమె ఫొటోలను ఎన్నిసార్లు చూశానో

ఆమె ఫొటోలను ఎన్నిసార్లు చూశానో

నేను ఏదో మాట్లాడేలోపే నన్ను గుర్తుపట్టావా అంది. లేదు అన్నాను. అయితే నన్ను గుర్తుపట్టాక ఆ నెంబర్ కు ఫోన్ చెయ్యండి అంది.

రాత్రంతా ఆమె ఫొటోలను ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు.

నాకు ఎంతకూ ఆమె గుర్తు రాలేదు. రజనీ పేరుతో నాకు అమ్మాయిల్లో ఎవరూ ఫ్రెండ్స్ కూడా లేరు.

చిన్ననాటి ఫ్రెండ్‌ రాధిక

చిన్ననాటి ఫ్రెండ్‌ రాధిక

ఆ రోజు రాత్రంతా నాకు నిద్రపట్టలేదు. మరుసటి రోజు ఆమెకు ఫోన్ చేసి ప్లీజ్ మీరు ఎవరో నాకు చెప్పండి అని అడిగాను. తనూ నా చిన్ననాటి ఫ్రెండ్‌ రాధికనని చెప్పింది. అప్పుడు గుర్తొచ్చింది నాకు. తను నాతో కలిసి ఐదో తరగతి వరకే చదువుకుంది.

తెగ ఆనందపడ్డాం

తెగ ఆనందపడ్డాం

తర్వాత వాళ్ల ఫ్యామిలీ మొత్తం సిటీకి వెళ్లి పోయింది. పెళ్లి అయిన తర్వాత ఆమె పేరు రజనీగా మార్చారంట. ఆమె భర్త డాక్టర్ అట. అలా తన వివరాలన్నీ చెప్పింది. ఆ రోజు గంటల తరబడి చిన్ననాటి విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకుని తెగ ఆనందపడ్డాం.

ఫ్రెండ్ మాదిరిగానే చూసేవాణ్ని

ఫ్రెండ్ మాదిరిగానే చూసేవాణ్ని

తర్వాత నేను అప్పుడప్పుడు మెసేజ్‌ చేస్తూ ఉండేవాణ్ని. రజనీ కూడా వెంటనే రిప్లై ఇచ్చేది. తర్వాత మేము రోజూ కాల్స్‌ చేసుకునేవాళ్లం. ఏవేవో కబుర్లు చెప్పుకొనేవాళ్లం.

నాకు ఆమెపై ఎలాంటి దురభిప్రాయం ఉండేది కాదు. ఆమెను కేవలం ఫ్రెండ్ మాదిరిగానే చూసేవాణ్ని. అందులో ఆమెకు మరో వ్యక్తితో, నాకు మరో వ్యక్తితో పెళ్లిళ్లు అయ్యాయి.

చాలా కబుర్లు చెప్పుకున్నాం

చాలా కబుర్లు చెప్పుకున్నాం

ఒక రోజు తను నన్ను డైరెక్ట్ గా కలవాలని కోరింది. ఆమె చెప్పినట్లుగానే నేను ఆమెను కలవడానికి వెళ్లాను. ఇద్దరం కలుసుకున్నాం. రాధిక (రజినీ)ను చూడగానే నేనే షాక్ అయ్యాను. హిరోయిన్ మాదిరిగా ఉంది తను. మా ఆనందానికి అవధుల్లేవు. ఇద్దరం చాలా కబుర్లు చెప్పుకున్నాం.

రెస్టారెంట్ కు బయల్దేరాం

రెస్టారెంట్ కు బయల్దేరాం

తాను కారులో వచ్చింది. నేను బైక్ పై వెళ్లాను. నా బైక్ మేము కలుసుకున్న హోటల్ దగ్గరే పార్క్ చెయ్యమంది. తన కారులోనే ఇద్దరం హైవేలోని రెస్టారెంట్ కు వెళ్లడానికి బయల్దేరాం.

తేడాగా అనిపించింది

తేడాగా అనిపించింది

కారులో వెళ్తుండగా తను నాతో ప్రవర్తించిన తీరు కాస్త తేడాగా అనిపించింది. ఆమె నాతో కాస్త అసభ్యంగా ప్రవర్తించింది. నన్ను ఎక్కడెక్కడో తాకడానికి ప్రయత్నించింది. రజనీ నాతో సడెన్ గా ఒక మాట చెప్పింది. నీకు అభ్యంతరం లేకపోతే నీతో నేను గడపడానికి రెడీ అంది.

ఎవరికైనా తెలిస్తే బాగుండదు

ఎవరికైనా తెలిస్తే బాగుండదు

ఆ మాట వినగానే నేను షాక్ అయ్యాను. మన ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. కాపురాలు ఉన్నాయి. మళ్లీ ఇలా చేయడం చాలా తప్పు. మన భాగస్వాములు మోసం చేసినట్లు అవుతుంది. ఎవరికైనా తెలిస్తే బాగుండదు అన్నాను.

మీపై అలాంటి ఇష్టం లేదు

మీపై అలాంటి ఇష్టం లేదు

అంటే నీకు కూడా మనస్సులో ఇష్టం ఉంది కానీ ఎవరికైనా తెలిస్తే ఏమవుతుందోనని భయపడుతున్నావు కదా అంది. అలా కాదు రజనీ.. నాకు మీపై అలాంటి కోరిక లేదు అన్నాను. ఒక చిన్ననాటి స్నేహితుడిగా మీతో మాట్లాడుతున్నాను అన్నాను.

ఇద్దరం రూమ్ లోకి వెళ్లాం

ఇద్దరం రూమ్ లోకి వెళ్లాం

కానీ రజనీ నన్ను టెంప్ట్ చేసే సరికి నేను కూడా తట్టుకోలేకపోయాను. రెస్టారెంట్ పక్కనే ఒక రూమ్ బుక్ చేసింది రజనీ. ఇద్దరం రూమ్ లోకి వెళ్లాం. తను పక్కా ప్లాన్ తోనే నన్ను కలవడానికి వచ్చిందని నాకు అర్థం అయ్యింది.

బ్లాక్ డ్రెస్ లో అదిరిపోయింది

బ్లాక్ డ్రెస్ లో అదిరిపోయింది

రూమ్ లోకి వెళ్లగానే ఆమె తన వెంట తెచ్చుకున్న బ్యాగులోని డ్రెస్ ను తీసుకుని వాష్ రూమ్ లోకి వెళ్లింది. మోకాలి పైకి ఉండే ఆ బ్లాక్ డ్రెస్ లో ఆమె అదిరిపోయింది. అస్సలు పెళ్లయి పిల్లలున్నా ఆమె మాదిరిగా లేదు. పెళ్లి కానీ అమ్మాయిలా కనపించింది నా కళ్లకి.

రజనీని ఏమీ చెయ్యలేకపోయాను

రజనీని ఏమీ చెయ్యలేకపోయాను

తర్వాత బెడ్ పై పడుకున్న ఆమెతో నేను రొమాన్స్ స్టార్ట్ చేయబోయాను. ఇంతలో నాకు ఏవేవో గుర్తొచ్చాయి. నా భార్య, నా పిల్లలు, రజనీ భర్త, ఆమె పిల్లలు అందరూ కళ్ల ముందు కదిలాడారు. నేను రజనీని ఏమీ చెయ్యలేకపోయాను. సారీ రజనీ అని చెప్పి.. రూమ్ లో నుంచి బయటకు వెళ్లిపోయాను.

మా రంకుతనం బయటపడుతుంది

మా రంకుతనం బయటపడుతుంది

రజనీ నంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టాను. ఫేస్ బుక్ లో నా అకౌంట్ పూర్తిగా తొలగించాను. నేను రజనీతో గడపితే మొదట ఎవరూ గుర్తు పట్టకపోవొచ్చు. కానీ ఏదో ఒక రోజు మా రంకుతనం బయటపడుతుందని నాకు అనిపించింది.

జీవితాలు నాశనం

జీవితాలు నాశనం

నాకు నా భార్యకన్నా ఎవరూ ఎక్కువ కాదు. క్షణికానందం కోసం చూసుకుని అక్రమసంబంధం పెట్టుకుంటే జీవితాలు నాశనం అవుతాయని నాకు తెలుసు.

English summary

i don't crave for you after all i am not in love

i don't crave for you after all i am not in love
Story first published:Tuesday, April 10, 2018, 10:03 [IST]
Desktop Bottom Promotion