Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
వయాగ్రా వాడిన తొలినాళ్లలో సెక్స్ బాగా చేశా, ఇప్పుడు చేయలేకపోతున్నా, వాటిని వాడితే ఏమతుంది?
చాలా మందికి కాస్త వయస్సు పైబడగానే అంగ స్తంభన సమస్య ఏర్పడుతుంది. దీంతో సెక్స్ లో పాల్గొనలేక, భాగస్వామిని ఇబ్బందిపెట్టలేక ఇబ్బందులుపడుతుంటారు. అలాంటి వారంతా కూడా వయగ్రా వంటి వాటిని వాడుతుంటారు.
ప్రశ్న : నా వయస్సు 42 సంవత్సరాలు. నాకు సెక్స్ కోరికలు పూర్తిగా తగ్గిపోయాయి. కానీ నా భార్య మాత్రం తనని సెక్స్ లో సుఖ పెట్టమని కోరుతూ ఉంటుంది. దీంతో నేను వయాగ్రా మాత్రలు ఉపయోగించడం మొదలుపెట్టాను. వాటిని వాడడం మొదలుపెట్టాక నేను మా ఆవిడతో బాగా సెక్స్ చేయగలుగుతున్నాను.

మొదటి రోజులతో పోల్చుకుంటే..
కానీ నా భార్యను బాగా సుఖపెట్టే క్రమంలో నేను చాలా నీరసంగా మారిపోతున్నాను. అంతేకాదు నేను వయాగ్రా వాడడం మొదలు పెట్టిన మొదటి రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు అంతగా సెక్స్ చేయలేకపోతున్నాను. వయాగ్రా మందులు ఉపయోగించడం వల్ల చాలా దుష్ప్రయోజనాలుంటాయని విన్నాను. అది నిజమేనా? ఎలాంటి నష్టాలుంటాయో చెప్పగలరు.

సెక్స్ లో పాల్గొనలేక
సమాధానం : చాలా మందికి కాస్త వయస్సు పైబడగానే
అంగ స్తంభన సమస్య ఏర్పడుతుంది. దీంతో సెక్స్ లో పాల్గొనలేక, భాగస్వామిని ఇబ్బందిపెట్టలేక ఇబ్బందులుపడుతుంటారు. అలాంటి వారంతా కూడా వయగ్రా వంటి వాటిని వాడుతుంటారు.

తాత్కాలికంగా సెక్స్ సామర్థ్యం
అయితే ఆ మాత్రలు ఆ సమయంలో మీరు కాస్త ఎక్కువ సేపు పర్ఫామ్ చేయడానికి ఉపయోగపడినా తర్వాత మాత్రం మీరు చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. వాటి ద్వారా తాత్కాలికంగా సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది కానీ అనారోగ్యాలకు గురికావాల్సి వస్తుంది.

వీర్య స్కలనం మాత్రం కాదు
భవిష్యత్తులో మీకు అంగం బాగా స్తంభించినా వీర్య స్కలనం మాత్రం కాదు. లేదంటే వీర్యం చాలా తక్కువగా పడే అవకాశం ఉంటుంది. చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలాగే వయాగ్రా ఎక్కువగా ఉపయోగిస్తే కంటిచూపు కూడా మందగించే అవకాశం ఉంది.

ఫోర్ ప్లే చేసుకోవడం మేలు
భార్యాభర్తలు సెక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడుకుంటే అసలు ఎలాంటి సమస్యలు తలెత్తవు. ఇలాంటి మాత్రలు ఉపయోగించాల్సిన అవసరం కూడా ఉండదు. ఎంత వయసొచ్చినా సరే కేవలం ఫోర్ ప్లే ద్వారా సెక్స్ లో పొందే సుఖాన్ని పొందొచ్చు.



Click it and Unblock the Notifications
