ఫేస్ బుక్ లో నన్ను నగ్నంగా చూశాడు.. తర్వాత బ్లాక్ చేశాడు - My Story #77

Written By:
Subscribe to Boldsky

మా ఆయన నన్ను ఎంతో బాగా చూసుకుంటాడు. నేనంటే తనకి ప్రాణం. నేను ఏది కావాలంటే అది తెచ్చిపెడతాడు. నేను అంటే చాలా నమ్మకం. నా పెళ్లాం అందరిలాగా కాదు.. చాలా మంచి భార్య అని అందరితో చెబుతుంటాడు.

తను ఆఫీసుకు వెళ్లినప్పుడు నాకు బోర్ కొట్టకూడదని నాకు ఇంట్లో అన్ని సౌకర్యాలు కల్పించాడు. నాకోసం ప్రత్యేకంగా ఒక హోమ్ థియేటర్ రూమ్ కూడా ఏర్పాటు చేయించాడు. మా పెళ్లి అయి కొద్ది రోజులే అవుతుంది. మాకు ఇంకా పిల్లలు లేరు.

ఇరవై నాలుగు గంటలు ఇంటర్నెట్

ఇరవై నాలుగు గంటలు ఇంటర్నెట్

మా అత్తమామ ఊరిలో ఉంటారు. నేను, మా ఆయన మాత్రమే సిటీలో ఉంటాం. నాకు లేటేస్ట్ ఐ ఫోన్ ఇప్పించారు. ఇంట్లో వైఫ్ జోన్ ఉంది. రూటర్ ఏర్పాటు చేయించారు. ఇరవై నాలుగు గంటలు కావాల్సినంత ఇంటర్నెట్ ఉంటుంది. కావాల్సినంత జీబీని వినియోగించుకునే సదుపాయం మా ఇంట్లో ఉంది.

మొదట యూట్యూబ్.. ఆ తర్వాత

మొదట యూట్యూబ్.. ఆ తర్వాత

నేను ఫస్ట్ నెలలో ఇంటర్నెట్ అస్సలు యూజ్ చెయ్యలేదు. ఆ నెల డేటా మొత్తం వేస్ట్ అయిపోయింది. దాంతో మరుసటి నెలలో డేటాను కొద్దిగా అయినా యూజ్ చేద్దామని ఫోన్ లో వైఫై ఆన్ చేశాను. మొదట యూట్యూబ్ సాంగ్స్, కుకింగ్ వీడియోలు చూసేదాన్ని.

ఫేస్ బుక్ లో వందలమంది నుంచి రిక్వెస్ట్స్

ఫేస్ బుక్ లో వందలమంది నుంచి రిక్వెస్ట్స్

నాకు ఫేస్ బుక్ అకౌంట్ ఉంది కానీ దాన్ని నేను ఎప్పుడు ఎక్కువగా యూజ్ చేసేదాన్ని కాదు. మా ఆయన ఎప్పుడైనా ఫొటోలను నాకు ట్యాగ్ చేసి పెట్టేవాడు. ఒకరోజు నేను ఫేస్ బుక్ ఓపెన్ చేశాను. నాకు వందలాది మంది నుంచి ఫ్రెండ్స్ రిక్వెస్ట్స్ వచ్చాయి. చాలా మెసేజ్ లు వచ్చాయి.

మీతో చాట్ చేయవచ్చా

మీతో చాట్ చేయవచ్చా

తర్వాత నేను ఫేస్ బుక్ మెసేంజర్ ను కూడా డౌన్ లౌడ్ చేసుకున్నాను. అయితే నాకు మెసేజ్ వచ్చింది. మీ ఫొటోలు చూశాను.. మీరు చాలా అందంగా ఉంటారు.. మీతో చాట్ చేయవచ్చా అని ఒక అతను మెసేజ్ పంపాడు. అతనికి మెసేజ్ పంపాలా వద్దా అని కొద్ది సేపు ఆలోచించాను. తర్వాత ఫ్రెండ్ గానే కదా అని మెసేజ్ పంపాను.

ఫేక్ ఇన్ఫర్మేషన్

ఫేక్ ఇన్ఫర్మేషన్

ఫేస్ బుక్ పరిచయం అయిన అతని పేరు మధు. అతను తన అన్ని వివరాలు నాకు పంపాడు. కానీ నేను మాత్రం నా ఒరిజనల్ డిటేల్స్ పంపలేదు. ఫేస్ బుక్ మెసేంజర్ లో నేను అంతా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నా ఫేస్ బుక్ లో కూడా నేను ఎలాంటి సమాచారం పెట్టలేదు కాబట్టి అతను నేను చెప్పిన విషయాల్నే నమ్మాడు.

చాలా పోష్ గా మారాను

చాలా పోష్ గా మారాను

నేను మోడల్ ని అని చెప్పాను. నా ఫొటోలు చూస్తే కూడా నిజంగా నమ్ముతారు. నేను పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయినే కానీ నేను సిటికీ వచ్చిన తర్వాత చాలా పోష్ గా మారాను.

అసలు సుఖాన్ని అందించలేకపోయేవారు

అసలు సుఖాన్ని అందించలేకపోయేవారు

మా ఆయన నాకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసేవాడు.. తెచ్చేవాడు కానీ అసలు సుఖాన్ని మాత్రం సరిగ్గా అందించలేకపోయేవారు. ఆయన ఆఫీసులో పని ఒత్తిడిలో ఉండి నన్ను అస్సలు పట్టించుకునేవాడు కాదు. ఉదయం లేవగానే ఆఫీస్ బయల్దేరుతాడు. రాత్రి ఎప్పుడో వస్తాడు. బాగా అలిసిపోయి పడుకుంటాడు.

నాకు కూడా కోరికలు ఉంటాయి కదా

నాకు కూడా కోరికలు ఉంటాయి కదా

ఇక నన్ను అస్సలు పట్టించుకోడు. కొత్తగా పెళ్లయింది.. నాకు కూడా కోరికలు ఉంటాయి కదా. వాటిని మొత్తం మా ఆయనతో డైరెక్ట్ గా చెప్పలేను కదా. మా ఆయన అర్థం చేసుకుంటాడు అనుకుంటే అస్సలు చేసుకునేవాడు. మా ఇద్దరి మధ్య శృంగారం చాలా తక్కువగా జరిగేది. నాకు పెద్దగా సంతృప్తి ఉండేది కాదు.

ఒక్కరోజు కూడా మెచ్చుకోడు

ఒక్కరోజు కూడా మెచ్చుకోడు

నాకు చిన్న వయస్సులోనే మా ఇంట్లో వారు పెళ్లి చేశారు. మా ఆయన నన్ను నాపై ప్రేమ చూపేవారు కానీ అది నాకు ఎందుకు పని కి వచ్చేది కాదు. అసలు నేను రోజు మొత్తం ఎలా గడుపుతున్నానని కూడా ఆయనకు పట్టదు. నేను రోజూ ఆయన కోసం రకరకాల వంటలు వండిపెడతాను కానీ వాటిని ఒక్కరోజు కూడా మెచ్చుకోడు.

మెకానికల్ గా శృంగారం

మెకానికల్ గా శృంగారం

మా ఆయన నాతో ఏదో మెకానికల్ గా శృంగారం చేస్తాడు. నాకు ఆ సమయంలో దానిపై ఇంట్రెస్ట్ ఉందా లేదా అని కూడా అడగదు. నాకు పీరియడ్స్ వచ్చిన సమయంలో కూడా ఆయన పట్టించుకోడు. ఇక శృంగారానికి ముందు ఒక ముద్దూ ముచ్చటా కూడా ఉండదు. డైరెక్ట్ గా పని మొదలుపెట్టేస్తాడు.

నన్ను తన మెసేజ్ లతో పడగొట్టేశాడు

నన్ను తన మెసేజ్ లతో పడగొట్టేశాడు

ఇక ఫేస్ బుక్ లో పరిచయం అయిన మధు నాకు బాగా నచ్చారు. అతను తన మాటలతో నన్ను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేవారు. నన్ను బాగా పొగిడేవారు. నేనంటే అతనికి చాలా ఇష్టం. నన్ను తన మెసేజ్ లతో పడగొట్టేశాడు. మధుకు ఇంకా పెళ్లి కాలేదు. నాకు పెళ్లి కాకుండా ఉంటే నన్ను పెళ్లి చేసుకునేవాడంట.

హౌజ్ వైఫ్ లా లేరు.. ప్రపంచ సుందరిలా ఉన్నారు

హౌజ్ వైఫ్ లా లేరు.. ప్రపంచ సుందరిలా ఉన్నారు

రోజురోజుకు అతనిపై నాకు భరోసా కలిగింది. అతను అన్నీ నిజాలే చెప్పేవాడు. ఒకరోజు వీడియో చాట్ చేశాం. నన్ను చూసి భలే ఆనందపడ్డాడు. నిన్ను పెళ్లి చేసుకోలేకపోయాను.. కనీసం నిన్ను జీవితంలో ఒక్కసారి టచ్ చేసినా నా జీవితం ధన్యం అన్నాడు. నేను మోడల్ ని కాదని నేను హౌజ్ వైఫ్ ని అని అతనికి నిజం చెప్పాను. అతను మీరు హౌజ్ వైఫ్ లా లేరు.. ప్రపంచ సుందరిలా ఉన్నారన్నాడు.

నగ్నంగా ఉన్న నా శరీరాన్ని చూపించాను

నగ్నంగా ఉన్న నా శరీరాన్ని చూపించాను

ఒక రోజు నేను స్నానం చేస్తుండగా వీడియో కాల్ వచ్చింది. ఆన్ చేశాను. మొదట నా మోమును చూశాడు. తర్వాత నగ్నంగా ఉన్న నా శరీరాన్ని చూపించాను. అతను ఆ రోజు పొందిన ఆనందం నాకు కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నన్ను తనివి తీరా చూశాడు. నా అందానికి అతను బానిస అయ్యాడు. నేనంటే పడి చచ్చిపోయేవాడు.

ఫస్ట్ నైట్ గురించి కూడా

ఫస్ట్ నైట్ గురించి కూడా

కొన్ని రోజులకు అతనికి పెళ్లి కుదిరింది. పెళ్లి చేసుకున్నాడు. నాతో ప్రతి విషయం చెప్పేవాడు. అతని ఫస్ట్ నైట్ గురించి అతను నాతో చెప్పాడు. నేను కూడా నా ప్రతి కష్టాన్ని కూడా అతనికి చెప్పేదాన్ని. అయితే సడన్ గా అతను ఫేస్ బుక్ లో చాట్ చెయ్యడం మానేశాడు.

అతని మెసేజ్ కోసం వెయిటింగ్

అతని మెసేజ్ కోసం వెయిటింగ్

అలా ఎందుకు చేశాడో నాకు అర్థం కావడం లేదు. బహుశా అతని భార్య వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. అందుకే అతను ఫేస్ బుక్ లో నన్ను బ్లాక్ చేశాడు. అతని వాట్సాప్ నంబర్, ఫోన్ నంబర్ అన్నీ ఉనాయి. కానీ అన్నింట్లోనూ నన్ను బ్లాక్ చేశాడు. అతని మెసేజ్ కోసం.. అతన్ని వీడియో చాట్ కోసం ఫేస్ బుక్ లో రోజూ ఎదురుచూస్తున్నాను.

English summary

i have waited for you on facebook

i have waited for you on facebook..It’s been a month now since you’ve last texted me. I’ve waited for you on Facebook, I’ve waited to see you come online on Whatsapp and for the phone to ring. Is it a surprise that I’ve gone into depression now? Waiting for you. Hoping to hear your voice.
Story first published: Wednesday, February 7, 2018, 11:05 [IST]
Subscribe Newsletter