రాధ అన్ని సుఖాలు చూసి కూడా సెక్స్ అంటే ఏమిటో తెలియనట్లు నటించేది - #mystory150

Written By:
Subscribe to Boldsky

నాకు పెళ్లి అయి మూడేళ్లు అవుతుంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భార్యకు నేనంటే చాలా ఇష్టం. నా భార్యను నేను ఏనాడు మోసం చేయకూడదని అనుకున్నాను. మొదటి రెండేళ్లు మా బంధం బాగా కొనసాగింది. మా ఆఫీసులో రాధ అనే ఒక అమ్మాయి జాయిన్ అయ్యింది.

జీవితంలో ఏదో తెలియని వెలుగు

జీవితంలో ఏదో తెలియని వెలుగు

ఆమె జాయిన్ అయిన తర్వాత నా జీవితంలో ఏదో తెలియని వెలుగు వచ్చినట్లయ్యింది. రోజురోజుకు మా మధ్య అనుబంధం పెరిగింది. ఆఫీసులో నా మాటకు తను ఎంతో విలువ ఇచ్చేది. నా కోసం తను క్యారియర్ కూడా తీసుకొచ్చేది.

ఆమెనే ప్రపంచం అయ్యింది

ఆమెనే ప్రపంచం అయ్యింది

రాధ మోజులో పడ్డ నాకు ఆమెనే ప్రపంచం అయ్యింది. తను ఒక్క క్షణం నా పక్కన లేకున్నా కూడా నాకు బాధగా ఉండేది. అలా నాకు తెలియకుండానే తను నా జీవితంలో భాగం అయిపోయింది. మా మధ్య పరిచయం మొదట స్నేహంగా తర్వాత ప్రేమగా మారిపోయింది.

నా డెస్క్ దగ్గరకు వచ్చింది

నా డెస్క్ దగ్గరకు వచ్చింది

కొన్ని రోజులు తర్వాత మా మధ్య ఉన్న బంధం మరింత బలపడింది. నా ప్రతి సీక్రెట్ తనతో చెప్పేవాణ్ని. తను కూడా నాతో ప్రతి విషయం చెప్పేది. ఒక రోజు నేను వర్క్ చేసుకుంటూ ఉండగా నా డెస్క్ దగ్గరకు వచ్చింది.

బ్లూ శారీలో వచ్చి

బ్లూ శారీలో వచ్చి

ఆ రోజు తన సొగసులతో నాకు పిచ్చి ఎక్కించింది. బ్లూ శారీలో వచ్చి నా మైండ్ ను బ్లాంక్ చేసింది. తన మాయలో పడి నేను నా భార్యను కూడా మరిచిపోయాను. అంతకుముందు నా భార్య గురించే ప్రతిక్షణం ఆలోచించేవాణ్ని.

రోజురోజుకు ఇష్టం పెరుగుతుంది

రోజురోజుకు ఇష్టం పెరుగుతుంది

ఒక రోజు రాధకు నేను డైరెక్ట్ గా చెప్పాను. నువ్వంటే నాకు రోజురోజుకు ఇష్టం పెరుగుతుంది... నీపై ప్రేమ పెరుగుతుందని అన్నాను. మరీ మీకు పెళ్లయ్యింది కదా అంది. అయితే ఏమిటీ అన్నాను. మీ భార్యకు మీరు అన్యాయం చేసినట్లు అవుతుంది కదా అంది.

నా భార్యకు విడాకులు ఇచ్చి

నా భార్యకు విడాకులు ఇచ్చి

నీకు ఇష్టం ఉంటే చెప్పు నా భార్యకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటా అన్నాను. నా మీద అంత ప్రేమ ఉందా? అని అంది. అవునని చెప్పాను. ఇక ఆ రోజు నుంచి నేను రాధ చేయని ఎంజాయ్ అంటూ లేదు.

శారీరకంగా కలిశాను

శారీరకంగా కలిశాను

ఒక రోజు రాధతో నేను శారీరకంగా కలిశాను. ఆ తర్వాత మేమిద్దరం ఎన్నిసార్లు సెక్స్ లో పాల్గొన్నామో తెలియదు. కానీ రాధ చెప్పే విషయాలపై ఎందుకో నాకు నమ్మకం కలిగేది కాదు. పెళ్లి అయిన మగాడు సెక్స్ లో అనుభవం ఉన్న అమ్మాయిని.. అనుభవం లేని అమ్మాయిని ఈజీగా పసిగట్టగలడు.

ఆమెకు సెక్స్ చాలా కామన్

ఆమెకు సెక్స్ చాలా కామన్

రాధ నాతో శారీరకంగా కలిసేటప్పుడు నాకు ఆమెపై అనుమానం వచ్చేది. ఆమెకు సెక్స్ చాలా కామన్ అని నాకు అనిపించేది. కానీ చివరకు రాధ గురించి నాకు ఒక నిజం తెలిసింది. రాధకు అప్పటికే పెళ్లి అయ్యిందని... ఆమె పిల్లలు కూడా ఉన్నారని నాకు తెలిసింది.

నువ్వు ఎందుకు నా వెంట పడతావు?

నువ్వు ఎందుకు నా వెంట పడతావు?

రాధను ఈ విషయం అడిగితే అవునని చెప్పింది. మరీ నా దగ్గర ఈ విషయం ఎందుకు దాచావు అని అడిగాను. నాకు పెళ్లి అయ్యింది.. పిల్లలున్నారంటే నువ్వు ఎందుకు నా వెంట పడతావు? అందుకే చెప్పలేదు అంది.

చాలా మందిని వాడుకుంది

చాలా మందిని వాడుకుంది

రాధ తాను కన్నెపిల్లలాగా బిల్డప్ ఇస్తూ ఇలా నాలాంటి వాళ్లను చాలా మందిని వాడుకుందని నాకు తర్వాత తెలిసింది. నాతో తిరిగినన్నీ రోజులు తిరిగి.. నన్ను చాలా ఖర్చు పెట్టించుకుని.. నన్ను ఆర్థికంగా నష్టపరిచి మా ఆఫీసులో జాబ్ కు రిజైన్ చేసి వెళ్లిపోయింది.

మరో కొత్త ఆఫీసులో జాయిన్ అయి

మరో కొత్త ఆఫీసులో జాయిన్ అయి

రాధ గతంలో కూడా ఇలా చాలా మందిని వాడుకుందట. మళ్లీ మరో కొత్త ఆఫీసులో జాయిన్ అయి అక్కడ మరో అబ్బాయిని వలలో వేసుకునే పనిలో ఉంది రాధ. రాధ విషయంలో నేను చాలా బాధపడ్డాను. అయితే రాధా అన్నీ సుఖాలు చూసి కూడా నా తో సెక్స్ లో పాల్గొనేటప్పుడు సెక్స్ అంటే ఏమిటో తెలియనట్లు నటించేది.

నా తప్పే

నా తప్పే

నన్ను ఎంతో నమ్మిన నా భార్యను అస్సలు పట్టించుకోకుండా తనకు అంత ప్రియార్టీ ఇవ్వడం నా తప్పే అని నాకు తెలిసి వచ్చింది. చాలా రోజుల తర్వాత మళ్లీ నా భార్యపై ప్రేమ పుట్టింది. పాపం నా భార్య అమాయకురాలు నన్ను ప్రేమగా ప్రేమించడం తప్ప ఇంకేమీ తెలియదు నా భార్యకు.

భార్యలను అస్సలు మోసం చేయకూడదు

భార్యలను అస్సలు మోసం చేయకూడదు

అంతకు ముందు రాధతో ఎన్ని సార్లు నేను సెక్స్ లో పాల్గొన్న రాని ఆనందం నా భార్య ప్రేమతో మాట్లాడినప్పుడు వచ్చింది. భర్తలను ఎంతో అమాయకంగా ప్రేమించే భార్యలను అస్సలు మోసం చేయకూడదని నాకు చాలా రోజులకు అర్థం అయ్యింది.

నాలా ప్రవర్తించకూడదు

నాలా ప్రవర్తించకూడదు

ఏ భర్త కూడా నాలా ప్రవర్తించకూడదని నేను కోరుకుంటున్నాను. ఒక్క ఓర చూపుతో పరాయి స్త్రీలు గాలం వేసి మొత్తం జీవితాన్నే నాశనం చేస్తారు. వారి వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసి మగవారు చాలా అమాయకులు. ఎవరు ప్రేమగా మాట్లాడిని ఈజీగా నమ్మేస్తారు.

రాధలాగా చీట్ చేసే అమ్మాయిలు

రాధలాగా చీట్ చేసే అమ్మాయిలు

మగవారు అంతా జరిగిపోయాక అసలు విషయం తెలుసుకుంటారు. అప్పుడు బాధపడుతూ బీరు తాగుతూ జీవితాన్ని మళ్లీ తెలిసి తెలిసి నాశనం చేసుకుంటారు. ఆడవారికుండేంత ధైర్యం మన మగాళ్లకు ఉండదు కదా. రాధలాగా చీట్ చేసే అమ్మాయిలు నీ చుట్టూ చాలా మంది ఉంటారు బ్రదర్.. వారితో జాగ్రత్తగా ఉండు.

English summary

i knew she was lying to me

i knew she was lying to me