ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు పిలిపించుకుంది నాతో అన్నీ చేయించుకుంది - My Story #56

Written By:
Subscribe to Boldsky

ఆ అమ్మాయి పేరు అంజలి. చాలా అందంగా ఉంటుంది. చూస్తే ఏ మగాడైనా ప్లాట్ కావాల్సిందే. తన కళ్లతోనే ఎలాంటి అబ్బాయినైనా కట్టడి చేసేస్తుంది. కంటి చూపుతోనే పడగొడుతుంది. నేను ఒక ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తూ ఉంటాను. అయితే నా డ్యూటీ బైక్ షోరూంలో ఉంటుంది. షోరూంలో కూర్చొని బైక్స్ కు ఫైనాన్స్ చేయిస్తూ ఉండాలి.

రోజూ పని ఒత్తిడి

రోజూ పని ఒత్తిడి

పని ఒత్తిడి ఎలాగోలా ఉంటుంది. కానీ ఒక్కోసారి నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ వల్ల చాలా చిరాకు వస్తుంది. గంటల తరబడి అన్ని వివరాలు అడుగుతారు. చివరకు పక్కన కూర్చొన్న వేరే ఫైనాన్స్ కంపెనీ అతని వద్దకు వెళ్లి బండి కొంటారు. అప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. పని చేస్తూ ఉంటాను.

అన్నీ చెప్పాను

అన్నీ చెప్పాను

ఒక రోజు ఆమె ఆక్టివా బండి తీసుకోవడానికి అని మా షోరూంకు వచ్చింది. రోజులాగే నేను కూడా నా స్పీచ్ మొదలుపెట్టాను.బండి రేట్ ఎంత.. డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి. మేము ఎంత లోన్ ఇస్తాం. నెల నెలా ఎంత ఈఎంఐ ఎంత కట్టాలి. ఎన్ని అన్నీ వివరించాను. రోజూ నేను ఇలా చెప్పడం ఆ తర్వాత బండి తీసుకోకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అయినా అవన్నీ నాకు అలవాటు అయ్యాయి.

మెసేజ్ పంపింది

మెసేజ్ పంపింది

తర్వాత ఆమె నా నంబర్ కు తీసుకుంది. సాయంత్రం ఒక కొత్త నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఎవరని నేను అడిగితే చెప్పింది. రేపు బండి తీసుకుంటానంది. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో తన వాట్సాప్ నంబర్ కు మెసేజ్ పంపమంది. నేను వెంటనే డిటేల్స్ మొత్తం ఆమెకు పంపించాను.

పరిచయం పెరిగింది

పరిచయం పెరిగింది

మరుసటి రోజు బండి తీసుకోవడానికి షోరూం వచ్చింది. తనకు నచ్చిన కలర్ బండిని రెడీ చేయించాను. ఫిటింగ్ చార్జీలు కూడా ఆమె వద్ద తీసుకోకుండా నేను ఇచ్చాను. నాకు మీరు హెల్ప్ చేశారు... థ్యాంక్యూ అని చెప్పింది. ఇక ఆ రోజు నుంచి మా పరిచయం మరింత బలపడింది.

పూజకు వెళ్లాను

పూజకు వెళ్లాను

సాయంత్రం బండికి పూజ చేయించాలి వీలైతే టెంపుల్ కు వస్తావా అని అంది. మై ఫైనాన్స్ కింద బండి తీసుకుంది కాబట్టి కాదనలేకపోయాను. వస్తాను అని చెప్పారు. ఆ రోజు శనివారం. త్వరగానే వర్క్ పూర్తి చేసుకుని ఆంజనేయుడి స్వామి టెంపుల్ కు వెళ్లాను. పూజ మొత్తం నేనే చేయించాను.

అంజలిని తనకు కూడా చూపించా

అంజలిని తనకు కూడా చూపించా

తర్వాత మా ఫ్రెండ్ ఫోన్ చేసి కాస్త అర్జెంట్ గా అవసరం ఉంది. నీ బైక్ కావాలిరా అన్నాడు. ఒకే ఆంజనేయుని టెంపుల్ దగ్గరకు వచ్చి తీసుకెళ్లు అని చెప్పాను. అప్పటికే నేను అంజలి అక్కడే ఉన్నాం. అతను వచ్చాడు.. అతన్ని కూడా అంజలికి పరిచయం చేశాను. తర్వాత అతను నా బైక్ తీసుకుని వెళ్లిపోయాడు.

ఆమె నడుపుతుంటే వెనకాల కూర్చొన్నా

ఆమె నడుపుతుంటే వెనకాల కూర్చొన్నా

పూజ అయిపోయింది కదా నేను ఆటో ఎక్కి ఇంటికెల్దామనుకున్నాను. కానీ ఆమె చిన్న పార్టీ ఇస్తానంది. చాలా బలవంతం పెట్టింది. దాంతో ఆలయం దగ్గర నుంచి తన ఆక్టివాపై రెస్టారెంట్ కు వెళ్లాం. తనే డ్రైవ్ చేసింది. నేను వెనకాలే కూర్చొన్నా. అక్కడ కొద్దిగా తిని, కూల్ డ్రింక్స్ తాగాం.

డ్రాప్ చేసింది

డ్రాప్ చేసింది

నేను ఆటోలో ఇంటికి వెళ్తాను అని చెప్పాను. కానీ ఆమె మాత్రం నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పి ఆక్టివాపై నన్ను ఎక్కించుకుని వచ్చింది. మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్లిపోయింది. ఇంటికి సేఫ్ గా చేరుకున్నావా అని నేను మెసేజ్ చేశాను. వెళ్లాను అని రిప్లై ఇచ్చింది. మీరు చాలా థ్యాంక్స్ అంది. దానిదేముందిలెండి అని నేను అన్నాను.

నైట్ పన్నెండు వరకు అదే పని

నైట్ పన్నెండు వరకు అదే పని

అలా రాత్రి ఏడుకు మొదలైన మా చాటింగ్ నైట్ పదకొండు వరకు అలాగే కంటిన్యూ అవుతుంది. తన అడిగిన ప్రశ్నలన్నింటికీ నేను సమాధానం ఇస్తూ కూర్చొన్నా. రెస్టారెంట్ లో తిని వచ్చాను కాబట్టి ఆ రోజు ఇంట్లో అన్నం కూడా తినకుండా బెడ్ రూమ్ లోకి వెళ్లిపోయాను. మొత్తానికి పన్నెండు గంటలకు నిద్రపోయాను.

సినిమాకు తీసుకెళ్లింది.. తినిపించింది

సినిమాకు తీసుకెళ్లింది.. తినిపించింది

ఉదయం లేచి చూసే సరికి మళ్లీ ఆమె నుంచే మెసేజ్ లు. ఆదివారం కదా ఎక్కడైనా ప్లాన్ చేద్దామా అంది. ఒకే అన్నాను. ఆమె సినిమాకు టికెట్స్ బుక్ చేసింది. సినిమాహాల్ దగ్గరకు ఆమె బండిపైనే వెళ్లాం. తర్వాత మళ్లీ రెస్టారెంట్ కు వెళ్లి హ్యాపీగా తిన్నాం. బిల్లు నేను ఇస్తా అంటే కూడా ఇవ్వనివ్వలేదు. చాలా మంచి అమ్మాయి అనిపించింది.

పెళ్లి సంబంధాలు

పెళ్లి సంబంధాలు

తన గురించి మొత్తం చెప్పింది. మాది పక్కనే పల్లెటూరు. అయితే సిటీలో సెటిల్ అయిపోయం అంది. మా అమ్మనాన్నలకు మేము ఇద్దరం కూతుర్లమే. అక్కకు పెళ్లయ్యింది. నాది పీజీ పూర్తయ్యింది.

ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను. మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పింది.

పోలీసు జాబ్ రాక ఇలా

పోలీసు జాబ్ రాక ఇలా

తర్వాత నా గురించి చెప్పాను నేను చిన్నప్పటి నుంచి సిటీలో పుట్టి పెరిగాను. మా అమ్మనాన్న ఇక్కడే ఉంటారు. నేను ఒక్కన్నే కొడుకుని. మా డ్యాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్. నేను పోలీస్ జాబ్ కోసం ట్రై చేశాను. కానీ రాలేదు. అందుకే ఇలా షోరూంలో పని చేస్తున్నానని చెప్పాను.

అప్పుడప్పుడు షోరూం దగ్గరకు

అప్పుడప్పుడు షోరూం దగ్గరకు

మామూలుగా నేను ఆదివారం అయితే ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసేవాణ్ని కానీ ఈసారి ఇలా మీతో ఉండడం చాలా హ్యాపీగా ఉందని చెప్పాను. తర్వాత ఇంటికెళ్లాం. అయినా చాటింగ్ మాత్రం కంటిన్యూ చేశాను. మరుసటి రోజు నుంచి ఆమె అప్పుడప్పుడు షోరూం దగ్గరకు కూడా వచ్చేది. బాగా మాట్లాడేది.

నేను ఇంటికి రానా?

నేను ఇంటికి రానా?

ఒక రోజు మా ఇంట్లో అందరూ పెళ్లికి వెళ్లారు. తను ఫోన్ చేసింది. ఏం చేస్తున్నావ్ అంది.. ఏం లేదు ఊరికే ఉన్నాను.. ఇంట్లో ఎవరూ లేరు అన్నాను. అన్నం తిన్నావా అంది. లేదు బయటకు వెళ్లి తినాలి అన్నాను. నేను ఇంటికి వచ్చి వంట వండనా.. లేదంటే మా ఇంటి నుంచి బాక్స్ తీసుకురనా అంది.. సరే ఇంటికే వచ్చేయ్ అని చెప్పాను. వచ్చి వెంటనే వంట చేసింది. చాలా బాగుంది అని తనని మెచ్చుకుని తిన్నాను.

ఎవరూ లేనప్పుడు చూసి రమ్మంది

ఎవరూ లేనప్పుడు చూసి రమ్మంది

అలా మా స్నేహం నెలరోజుల పాటు కంటిన్యూగా సాగింది. ఆమె ఈఎంఐ డేట్ వచ్చింది. తన దగ్గర డబ్బలు అడ్జెస్ట్ కాలేదని నన్ను కట్టమంది. కట్టాను. థ్యాంక్స్ చెప్పింది. తర్వాత ఇస్తానంది. ఒకే అన్నాను. ఒకరోజు వాళ్ల ఇంట్లో ఎవరూ లేరని ఇంటికి రమ్మని ఫోన్ చేసింది. అందరూ ఉన్నప్పుడే వస్తానులే. ఇప్పుడెందుకులే అన్నాను. లేదు రమ్మని పట్టుబట్టింది.

పక్కనే కూర్చొంది

పక్కనే కూర్చొంది

వెంటనే వెళ్లాను. అప్పటికే ఆమె చాలా అందంగా తయారై ఉంది. క్యాజ్ వల్ డ్రెస్ వేసుకుంది. అప్పటి వరకు నాకు తనపై ఎలాంటి ఫీలింగ్ ఉండేది కాదు. కానీ ఆ రోజు జడ వేసుకోకుండా.. తలంటు పోసుకుని జుట్టుంతా అలా వదిలేసింది. అబ్బా.. ఏమన్నా ఉందా ఆమె అందం. రోజుకన్నా రెట్టింపు అయిపోయింది. వెళ్లగానే కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. నా పక్కనే కూర్చొంది.

ఛాన్స్ ఇచ్చింది

ఛాన్స్ ఇచ్చింది

ఫ్యాన్ గాలికి తన హెయిర్ అలా సన్నగా నాకు తగులుతుంది. నాలో ఎక్కడలేని కోరికలు కలిగాయి. కానీ అలా చెయ్యలేం కదా అని అనిపించింది. తర్వాత ఆమె నాకు ఛాన్స్ ఇస్తున్నట్లు సంకేతం ఇచ్చింది. నాకు బాగా టచ్ అవుతూ కూర్చొంది. నేను కంట్రోల్ చేసుకోలేక వెంటనే ముద్దు పెట్టుకున్నాను. ఆమె ఏమి అనలేదు. ఇంకా నాకు బాగా సహకరించింది.

తన బ్రెస్ట్ మొత్తం టచ్ అయ్యింది

తన బ్రెస్ట్ మొత్తం టచ్ అయ్యింది

ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను గానీ నేను ధైర్యం చేయలేకపోయాను అని అంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పింది. నా మనస్సు ఎగిరి గంతేసింది. తర్వాత ముద్దులపై ముద్దులు పెట్టాను. తనని గట్టిగా కౌగిలించుకున్నాను. తన బ్రెస్ట్ మొత్తం నా బాడీకి బాగా టచ్ అయ్యింది. ఆ క్షణంలో తన ఫేస్ లో ఎక్స్ ప్రెషన్స్ కు నా నరాల్లో కరెంట్ పాస్ అయినట్లయింది. తర్వాత ఇంటికొచ్చేశాను. ఆమెతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఫీలయ్యాను.

నాకు కూడా ముద్దు ఇచ్చిందిరా

నాకు కూడా ముద్దు ఇచ్చిందిరా

తర్వాత మా ఫ్రెండ్ నుంచి ఫోన్ వచ్చింది. ఒరేయ్.. నువ్వు ఆ రోజు టెంపుల్ దగ్గర పరిచయం చేశావ్ చూడు.. ఆ అమ్మాయి అంజలి నాకు నిన్న ముద్దు ఇచ్చిందిరా అన్నాడు. నాకు మైండ్ బ్లాక్ అయ్యింది. అసలు వీడికెప్పుడు క్లోజ్ అయ్యింది.. వీడితో ఎప్పుడు కమిట్ అయ్యింది.. అసలు నిజమా అనిపించింది.

ప్రతి ఒక్కన్ని ఆడుకుంటుంది

ప్రతి ఒక్కన్ని ఆడుకుంటుంది

తర్వాత తెలిసింది.. ఆ అమ్మాయి పరిచయం అయిన ప్రతి ఒక్కన్నీ వాడుకుంటుందని. ఏమంటే నేను చాలా లేట్ గా ఆ విషయం తెలుసుకున్నాను. నాతో నెలనెల ఈఎంఐలు కట్టించడానికే ఈ ప్లాన్ వేసింది. తర్వాత తనకు గుడ్ బాయ్ చెప్పాను. ఆ అమ్మాయి ఎంతమంది అబ్బాయిల జీవితాన్ని నాశనం చేసిందో తెలియదు కానీ తనవల్ల నేను మాత్రం మోసపోయాను.

English summary

i left the love of my life because i thought i could do better

i left the love of my life because i thought i could do better
Subscribe Newsletter