Latest Updates
-
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.!
నేను పూజల్లో ఉన్నా మా ఆయన అది కావాలంటాడు, అలా చేస్తే పిల్లలు ఎలా పుడతారంటాడు #mystory254
శ్రావణ మాసం మొత్తం నేను నిష్టగా పూజలు చేస్తుంటే మా ఆయనేమో ఆ యావలో ఉండేవాడు. నువ్వు ఇలా స్నానం చేసి లూజ్ హెయిర్ తో బెడ్ పైకి వస్తే నాకు పండుగే అనేవాడు. నేను నీట్ గా సంప్రదాయంగా రెడీ అయితే ఆయనకు నేను సె
నాకు పెళ్లయి మూడేళ్లు అవుతోంది. నాకు చిన్నప్పటి నుంచి ఉదయమే లేచి తలస్నానం చేసి పూజలు చేయడం అలవాటు. పెళ్లయిన తర్వాత కూడా అలాగే పూజలు చేస్తున్నాను. నేను తలస్నానం చేసి జుట్టును అలా టవల్ తో తుడుచుకునే సమయంలో మా ఆయన నిద్రలేస్తాడు. నన్ను అమాంతం బెడ్ పైకి తోసేస్తాడు.
ముద్దుల్లో ముంచెత్తుతాడు. మళ్లీ నేను స్నానం చేసొచ్చి పూజ చేసుకుంటాను. ఇలా ప్రతి రోజూ మా ఆయన నన్ను స్నానం చేసిరాగానే కౌగిలించుకోవడం ముద్దుల్లో ముంచెత్తడం చేస్తూ ఉంటాడు.

నిష్టగా పూజలు చేస్తుంటే...
శ్రావణ మాసం మొత్తం నేను నిష్టగా పూజలు చేస్తుంటే మా ఆయనేమో ఆ యావలో ఉండేవాడు. నువ్వు ఇలా స్నానం చేసి లూజ్ హెయిర్ తో బెడ్ పైకి వస్తే నాకు పండుగే అనేవాడు. నేను నీట్ గా సంప్రదాయంగా రెడీ అయితే ఆయనకు నేను సెక్సీగా కనపడతాను. అయితే శ్రావణం,కార్తీకం ఇలా చాలా మాసాల్లో మా ఆయన్ని అందులో ఉపవాసం పెట్టేదాన్ని. కనీసం నన్ను తాకనిచ్చేదాన్ని కాదు.

ఏడాదంతా కోరికలను చంపుకోవాల్సి వస్తోంది
నేను అన్ని వ్రతాలు, పూజలు చేస్తుంటాను. మా ఆయన రాత్రి కాగానే అన్ని శృంగార కథలే చెబుతారు. నాకు పూర్తి భిన్నంగా మొగుడు దొరికాడు. ఏంటండీ మీరు కాస్త కూడా ఓపిక పట్టలేరా అని ఒక రోజు కోప్పడ్డాను.

పిల్లలు ఎలా పుడతారే
"నువ్వు ఏడాదంతా ఏవేవో పూజల్లో ఉంటావు. నీ పూజల వల్ల నేను ఏడాదంతా ఆ కోరికలను చంపుకోవాల్సి వస్తుంది. మనం అలా కాపురం చేస్తే పదేళ్లైనా పిల్లలు పుట్టరే. నువ్వేమో పిల్లలు పుట్టాలని రోజుకొక పూజ,వ్రతం చేస్తుంటావు. కానీ రాత్రి మాత్రం నాతో గడపవు. మరి అలా చేస్తే పిల్లలు ఎలా పుడతారే."

శృంగారంతో సంబంధం ఉండకూడదనుకుంటారు
"ఇక దేవుడిపై ఉండే భక్తితో ఏర్పడే ఆధ్యాత్మికత, దాంపత్య జీవితంలో మంచి సుఖాన్ని కలగజేసి వంశాన్ని నిలబెట్టే శృంగారం రెండింటికి అస్సలు సంబంధం ఉండకూదనుకుంటారు మీ ఆడోళ్లు. భక్తి భావానికి శృంగార కోరికలు అడ్డం అని అనుకుంటారు మీ ఆడోళ్లు."

శృంగార కోరికలు అడ్డం కాదు
"మనుషులకు దేవుడిపై భక్తి ఉండడం సహజమే. అలాగే శృంగార కోరికలు కూడా సహజంగానే ఉంటాయి. అందువల్ల ఈ విషయంలో ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. "

అదిమిపెట్టకూడదు
"భార్యాభర్తలు ఆ కోరికలను అదిమిపెట్టడం సరి కాదని నేను అనుకుంటున్నాను. మనుషుల్లో శృంగార కోర్కెలు సహజం. భార్యాభర్తలు ఇద్దరూ రాత్రి శృంగారంలో పాల్గొని ఉదయం భక్తిభావంలో మునిగితేలడం అస్సలు తప్పుకాదు."

రాత్రి నాతో శృంగారం చేయాలి
"వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా స్వచ్ఛంగా శృంగారంలో పాల్గొంటే తప్పుకిందకు రాదు. కాబట్టి శ్రావణమాసమైనా, కార్తీక మాసమైనా రాత్రి నాతో శృంగారం నువ్వు కచ్చితంగా చేయాలి. లేదంటే నీకే పాపం వస్తుంది." అంటూ మా ఆయన రెండు గంటల పాటు క్లాస్ తీసుకున్నాడు.

ఆయన చెప్పింది కూడా కరెక్టే
దీంతో తప్పని పరిస్థితుల్లో ఆయనతో రాత్రిపూట అందులో పాల్గొనాల్సి వస్తుంది. ఆయన చెప్పింది కూడా కరెక్టేనని అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు పుట్టాలని నేను వ్రతాలు, పూజలు చేస్తానుగానీ మా ఆయనతో సరిగ్గా గడపను. మనం ప్రయత్నం ఏమీ చేయకుండా కేవలం దేవుణ్ని ప్రార్థిస్తే ఆయనైనా ఎలా ప్రసాదిస్తాడు?



Click it and Unblock the Notifications