For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తొలిరాత్రి అనుభవాలు,ఈజీగా వెళ్తే అనుభవం ఉన్నట్లట, బ్లడ్ రాకపోయినా, అల్లుకుపోయినా అనుమానమే#mystory255

By
|

తొలిరాత్రి అంటే చాలా మంది అమ్మాయిలకు భయం ఉంటుందని విన్నాను. అసలు ఎందుకు భయపడతారో కూడా కొందరు చెప్పారు. ఆ రోజు నొప్పి ఎక్కువ కలుగుతుందని దాన్ని అస్సలు భరించలేమని కొందరు కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు చెప్పారు. అయితే అందుకు పరిష్కారం మార్గాలు ఏమీ చెప్పలేదు. పాతకాలంలో అయితే శోభనం రోజు ఏమీ చెయ్యాలో ఏమేమీ చెయ్యకూడదో చెప్పేవారట.

నేను కూడా గుండెనిండా భయంతో నా తొలిరాత్రి రోజు పాలగ్లాస్ తో శోభనం గదిలోకి అడుగుపెట్టాను. మొదటిసారి శృంగారంలో పాల్గొంటే వచ్చే నొప్పి గురించి నా ఫ్రెండ్స్ చెప్పిన మాటలన్నీ గుర్తొచ్చాయి. ఇక ఆ రోజు ఎలా అయినా సరే నేను అతనితో కలవకూడదని అనుకున్నాను. అందుకే మా ఆయనకు ఏవేవో సాకులు చెప్పాను.

స్వర్గం కనిపిస్తుంది

స్వర్గం కనిపిస్తుంది

అసలు తొలి అనుభవం ఎలా ఉంటుందనేది నాకు మొదట అస్సలు తెలియదు. కొందరేమో స్వర్గం కనిపిస్తుందని చెప్పారు. మరికొందరు అబ్బా ఆ నొప్పి భరించలేం. చాలా బాధ ఉంటుందని చెప్పారు.

భర్తను అల్లుకునిపోతే

భర్తను అల్లుకునిపోతే

ఒకవేళ అందులో పాల్గొనేటప్పుడు భర్తను అల్లుకునిపోతే గతంలోనే ఆ అనుభవం చూశారని అనుమానపడుతారట. అస్సలు పాల్గొనకపోతే చిరాకుపడుతారట. అలా చాలా అనుమానాలు, భయాలు నన్ను అల్లకల్లోలం చేశాయి.

సుఖాన్ని బాధను మొత్తం చూసేయాలని

సుఖాన్ని బాధను మొత్తం చూసేయాలని

అయినా తొలిరాత్రి రోజే అందులోని సుఖాన్ని బాధను మొత్తం చూసేయాలని నాకు అస్సలు ఉండేది కాదు. అందుకే దాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చాను. ఇక నన్ను గదిలోకి పంపేముందు నా చుట్టు ఉన్న ఒక ఇద్దరు ఆంటీలు ఏం అమ్మాయి నీ భర్త చెప్పినట్లుగా సహకరించు.. నొప్పి వస్తుందని అతన్ని దూరం పెట్టకు అని చెప్పి వెళ్లారు.

Most Read : నా భర్తతో సెక్స్ లో పాల్గొనేటప్పుడు మా అత్త చూస్తోంది, నైట్ అలాంటి డ్రెస్ వేసుకుంటా

భయంతోనే గదిలోకి వెళ్లాను

భయంతోనే గదిలోకి వెళ్లాను

దీంతో నాలో భయం మరింత ఎక్కువైంది. భయంతోనే గదిలోకి వెళ్లాను. మా ఆయన మూహుర్తం దాటిపోతుంది.. స్టార్ట్ చేద్దామా అన్నాడు. మా ఆయన కలయికకు సిద్దం అవుతుండగా నేను చాలా బిగుసుకుపోయాను. అంగ్ర ప్రవేశం అస్సలు జరగలేదు. తర్వాత ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకున్నాను. .

పురుషాంగం ఈజీగా వెళ్తే

పురుషాంగం ఈజీగా వెళ్తే

ఇక నాతో కొందరు అమ్మాయిలు కొన్ని బాధలు కూడా చెప్పుకున్నారు. ఫస్ట్ నైట్ రోజు యోనిలోకి పురుషాంగం ఈజీగా వెళ్తే అనుమానంపడుతారట. నీ యోని ఏంటీ టైట్‌ గా లేదు.. అంగం పెట్టినా కూడా బ్లడ్ రాలేదు అంటూ వింత ప్రశ్నలు అడుగే మగవారు కూడా ఉన్నారట. అసలు కన్నెపొర శోభనం రోజు రాత్రే చిట్లిపోతుందని నమ్మే అబ్బాయిలున్నంత వరకు అమ్మాయిలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు.

దీన్ని కూడా అనుమానిస్తే ఎలా

దీన్ని కూడా అనుమానిస్తే ఎలా

ఇక అమ్మాయికి దానిపై ఎలాంటి భయం లేకుంటే యోనిలో ద్రవాలు ఊరుతాయి. దీంతో అంగ ప్రవేశం ఈజీగా జరుగుతుంది. దీన్ని కూడా అనుమానిస్తే ఎలా. అయితే నేను మా ఆయతో అందులో పాల్గొనకుండా చాలా రోజులు తప్పించుకున్నా.

Most Read : అందమైన పెళ్లాన్ని పక్కనే పడుకుంటున్నా నా భర్త హస్తప్రయోగం చేసుకుంటున్నాడు, బాగానే సహకరిస్తున్నా

ఏదో ఒక కారణం చెప్పేదాన్ని

ఏదో ఒక కారణం చెప్పేదాన్ని

మా ఆయన అడిగినపుడల్లా ఏదో ఒక కారణం చెప్పేదాన్ని. ఆయనేమో ఆ క్షణం కోసం ఎదురు చూసేవాడు. కానీ అవగాహన లేకుండా అందులో పాల్గొంటే చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది.

స్వర్గం అంచుల దాకా వెళ్లొచ్చాం

స్వర్గం అంచుల దాకా వెళ్లొచ్చాం

అందుకే మా ఆయనకు దానిపై అవగాహన తెచ్చుకో పాల్గొందాం అన్నాను. నేను కూడా తొలి రాత్రి విషయంలో ఉండే భయాలు, అనుమానాలు మొత్తం తెలుసుకున్నాను.. తర్వాత ఇద్దరం ఒక మంచి రోజు రాత్రి అందులో పాల్గొని స్వర్గం అంచుల దాకా వెళ్లొచ్చాం. మా ఆయనకు నాకు తెలిసిన విషయాలన్నీ కూడా వివరించాను. అనవసరంగా అనుమానపడొద్దని సూచించాను.

Most read ; అక్కా అంటాడు, రూమ్ కు పిలిపించుకుంటాడు, నా ముందే అందులో పాల్గొన్నాడు, నన్నూ అనుభవించాలనుకున్నాడు

భర్తను ఇబ్బందిపెడతారు

భర్తను ఇబ్బందిపెడతారు

ఆ విషయంలో చాలా మంది గ్రామాల్లోని అమ్మాయిలకు నాలాగే పెద్దగా అవగాహన ఉండదు. అందుకే చాలా రోజుల పాటు భర్తను ఇబ్బందిపెడతారు. కొందరు భర్తలు కూడా భార్యలను బాధపెడతారు. భార్యాభర్తలిద్దరికీ దానిపై పూర్తి అవగాహన ఉంటే తొలిరాత్రి అందులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఎలాంటి అనుమానాలకు తావు ఉండదు. మనదేశం చాలా విషయాల్లో ముందున్న ఇప్పటికీ ఆ విషయంలో మాత్రం చాలా వెనుకపడే ఉందని నా అభిప్రాయం.

English summary

I Was Afraid He had Ask For 'That' On Our First Night

I Was Afraid He had Ask For 'That' On Our First Night