సరూతో సెక్స్ లో పాల్గొన్నా.. మగతనం కోల్పొయా.. మళ్లీ మగాడిలా మారాలనుకుంటున్నా - #mystory170

Written By:
Subscribe to Boldsky

ఈ మధ్యే భరత్ అనే నేను మూవీ చూశాను. అందులో మహేశ్ బాబు డైలాగ్స్ వింటే నేను జీవితంలో చేసిన కొన్ని తప్పులు గుర్తొచ్చాయి. 'చిన్నప్పుడు మా అమ్మ నాకో మాట చెప్పింది. ఒకసారి ప్రామిస్‌ చేసి ఆ మాట తప్పితే... 'యువర్‌ నాట్‌ కాల్ట్‌ ఎ మ్యాన్‌' (నిన్ను మనిషి అని పిలవరు) అని! ఎప్పటికీ ఆ మాట తప్పలేదు. మర్చిపోలేదు. బికాజ్‌... ఐయామ్‌ ఎ మ్యాన్‌ (నేను మనిషిని) అంటారు.

మగాడు అనిపించుకోవాలి

మగాడు అనిపించుకోవాలి

కానీ నేను చిన్నప్పుడు మా అమ్మకు ఏ మాట ఇవ్వలేదు. నా భార్యను వివాహం చేసుకునేటప్పుడు వేదమంత్రాల సాక్షిగా చాలా మాటలిచ్చాను. అవన్నీ తప్పాను. ఇక అదే సినిమాలో ఒక ఫైట్ సీన్ లో మ్యాన్ అంటే తెలుగులొ మగాడో ఏదో అంటారని అంటారు.. అవునే మగాడే అంటారు. ఆ విషయానికి వస్తే నా భార్యకు పెళ్లి సమయంలో నేను ఇచ్చిన మాట తప్పాను. నేను మగాడ్నే కాదు. ప్రతి భర్త భార్యకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. మగాడు అనిపించుకోవాలి.

ఏ అవసరానికైనా వస్తారు

ఏ అవసరానికైనా వస్తారు

ఆఫీసులో ఒకే పని ఒత్తిడి మా బాస్ రోజూ నా మీదే ఎక్కేస్తాడు. ఆయనగారికి ఆఫీసులో నెలకు నాకన్నా భారీ మొత్తంలో వేతనాలు తీసుకునే లేడీ వర్కర్స్ గురించి అస్సలు పట్టదు. ఎందుకంటే వాళ్లు ఎప్పుడైనా ఏ అవసరానికైనా వస్తారు కదా అని అనుకుంటాడు.

ఆఫీసులో ఒక వగలాడి

ఆఫీసులో ఒక వగలాడి

జెంట్స్ ను మాత్రం ఓ తెగ ఎక్కేస్తుంటాడు. ఇక ఆఫీసులో ఒక వగలాడి ఉంది. ఆమెకు పని రాదు ఇంకేమీ రాదు. ఆమెను కూర్చొబెట్టి మరీ సాకుతోంది కంపెనీ. అలాంటి వాళ్లను ఎవరూ పట్టించుకోరు. ఇక ఆమె బోడీ రెకమెండేషన్ మీద ఆమె భర్త, ఆమె అల్లుడు, ఆమె తమ్ముడు ఇలా వాళ్ల ఫ్యామిలీ మొత్తం ఆఫీసులోనే సెట్ అయిపోయింది.

బావా అక్కా ఇంట్లో లేదు

బావా అక్కా ఇంట్లో లేదు

ఈ రోజు ఆఫీసులో పనిరాని ఆ తొట్టి గ్యాంగ్ వల్ల నాకు టార్చర్ కాస్త ఎక్కువైంది. తల బద్దలైపోయింది. ఇంటికి రాగానే బేబీ.. కాస్త అమ్రుతాంజన్ ఇవ్వు అన్నాను. బావా అక్కా ఇంట్లో లేదు అని నా మరదలు అంటూనే నా మరదలు దాన్ని తీసుకొచ్చింది.

కాస్త తలపై రాసి వెళ్లు సరూ

కాస్త తలపై రాసి వెళ్లు సరూ

బెడ్రూమ్ లో బెడ్ పై షర్ట్ తీసేసి పడుకున్న నన్ను చూసి.. దిండు దగ్గర అమృతాంజన్ పెట్టి వెళ్లి పోయేందుకు సిద్ధమైంది. కాస్త తలపై రాసి వెళ్లు సరూ.. అన్నాను. నా మరుదలి పేరు సరోజ. నేను ముద్దుగా సరూ.. సర్రూ అంటూ ఉంటాను.

తలనొప్పి తగ్గిపోయింది

తలనొప్పి తగ్గిపోయింది

సరే బావా.. అంటే నా తలపై రాస్తూ ఉంది. నా బాడీపై బనియన్ కూడా లేదు. విశాల మైన ఛాతీ, బలమైన నా భుజాలను చూస్తూ సరూ.. నాకు అమృతాంజన్ రాసింది. అబ్బా సరూ నువ్వు అమృతాంజన్ రాయగానే నా తలనొప్పి మొత్తం ఇట్టే తగ్గిపోయింది.

మనస్సు గాల్లో తేలిపోయింది

మనస్సు గాల్లో తేలిపోయింది

సరూ.. నీ చేతిలో ఏదోమాయ ఉంది.. లేదంటే ఉదయం నుంచి మా బాస్ తిట్టిన తిట్లకు నా మైండ్ అస్సలు పని చేయలేదు. నువ్వు ఇలా చెయ్యి వెయ్యగానే మళ్లీ మామూలు అయిపోయాను అన్నాను.

అదే చేతితో ఇంకాస్తా అమృతాంజన్ వేలికి తీసుకుని కాస్త ఛాతీపై కూడా రుద్దువా అని కోరారు. సరే బావా అంది. నా ఛాతిమీద తన అమృతాంజన్ తో మర్దన చేస్తుంటే నా మనస్సు గాల్లో తేలిపోయింది.

కరెంట్ ప్రవహిస్తున్నట్లు

కరెంట్ ప్రవహిస్తున్నట్లు

నా శరీరంలో ఒక విధమైన పులకరింత ఏర్పడింది. నా ఒంట్లో అంతా కరెంట్ ప్రవహిస్తున్నట్లు అనిపించింది. నా బాడీ మొత్తం తేలికగా మారిపోయింది. సరూను అమాంతం కౌగిలించుకుని ముద్దుల్లో తడిపేయాలనిపించింది.

ఏమి తెలియనట్లు

ఏమి తెలియనట్లు

మనస్సులో ఏదో అలజడి రేగింది. కానీ బయటకు మాత్రం ఏమి తెలియనట్లు నటిస్తూ ఉన్నాను. తను రెండు చేతులతో నా ఛాతీపై చేతులేసినప్పుడు తట్టుకోలేకపోయాను. వెంటనే

ఆమెను నా రెండు చేతులతో దగ్గరకు తీసుకుని లిప్ టు లిప్ కిస్ పెట్టాను.

నీపై మనస్సు పడ్డాను

నీపై మనస్సు పడ్డాను

సరూ ముఖంలో ఎలాంటి ఆందోళన లేదు. తను కూడా నన్ను అల్లుకుపోయింది. నా మీద పడి ముద్దులపై ముద్దులు పెట్టింది. బావా నేను నీపై మనస్సు పడ్డాను.. కానీ ఆ మాట చెప్పలేక పోయాను అంది సరూ.

సరసాలు సాగిద్దామా

సరసాలు సాగిద్దామా

సరే ఇక ఇప్పటి నుంచి మా అక్క లేనప్పుడల్లా ఇద్దరం సరసాలు సాగిద్దామా అంది. సరే సరూ అన్నాను. మీ అక్కకు తెలిస్తే కష్టం కదా సరూ అన్నాను. అక్క సంగతి నేను చూసుకుంటానులే అంది. సరే అన్నాను. నేను నీ మరదలివి అంటే నాపై కూడా నీకు హక్కుంది.. నేను కూడా నీ భార్యనే అనుకో అంది.

మరదలు ఇచ్చే ముద్దులతో

మరదలు ఇచ్చే ముద్దులతో

ఇక ఆ రోజు నుంచి నాకు ఆఫీసులో తలనొప్పి వచ్చినా ఇంటికొచ్చే సరికి నా మరదలు ఇచ్చే ముద్దులతో అది వెంటనే తగ్గిపోయేది. ఇక ఒక రోజు నా భార్య స్కూల్లో పేరేంట్స్ మీటింగ్ ఉందని వెళ్లిపోయింది.

ఒంటిపై ఉన్న దుస్తులు తీసివేస్తూ

ఒంటిపై ఉన్న దుస్తులు తీసివేస్తూ

నేను తర్వగా ఆఫీసు నుంచి వచ్చాను. సర్రూ... కూడా నేను వచ్చే సరికి రెడీగా ఉంది. సరూను రెండు చేతులపై పడుకోబెట్టుకుని బెడ్రూమ్ లోకి ఎత్తుకెళ్లాను. మెల్లిగా తన ఒంటిపై ఉన్న దుస్తులు ఒక్కటొక్కటిగా తీసేశాను. నా స్పర్శకు తను ఉక్కిరిబిక్కిరి అయిపోయింది.

ఏకాంత సేవ

ఏకాంత సేవ

నేను సరూ గంటల తరబడి ఏకాంత సేవ సాగించాం. ఇక ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు నేను సరూతో సరసాలు ఆడేవాణ్ని. నా భార్య ఇచ్చే సుఖం కన్నా సరూ ఇచ్చే సుఖం నాకు చాలా బాగా అనిపించింది.

అడిగి సెక్స్ చేయించుకునేది

అడిగి సెక్స్ చేయించుకునేది

బావా మనం ఇద్దరం ఇన్ని సార్లు సెక్స్ లో పాల్గొన్నాం కదా మరి నాకు ప్రెగ్నెన్సీ వస్తే ఎలా అంది. మీ అక్కను ఒప్పించి నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను అని చెప్పాను. దాంతో సరూ నాతో రోజూ మరీ అడిగి సెక్స్ చేయించుకునేది.

అబార్షన్ చేయించుకో

అబార్షన్ చేయించుకో

ఇక ఫైనల్ గా సరూ కు ఒక నెల డేట్ రాలేదు. వెంటనే నాకు చెప్పింది. నేను ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొచ్చి చెక్ చేసుకో అని చెప్పాను. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. అప్పుడేదో తొందరపాటులో అలా చెప్పాను కానీ మీ అక్కను ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకోవడం అంటే చాలా కష్టం అని అన్నాను. మీ అక్క ఒప్పుకున్నా... సమాజం, బంధువులు అంతా చెడుగా మాట్లాడుతారు కాబట్టి అబార్షన్ చేయించుకో అన్నాను. కానీ నా మనస్సులో మాత్రం ఒక అమ్మాయికి అన్యాయం చేశాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పెళ్లి చేసుకోవాలనుకున్నాను.

మూడు నెలలు

మూడు నెలలు

సరూ అస్సలు వినలేదు. ఒక రోజు నేను, సరూకు డాక్టర్ వద్దకు వెళ్లాం. నిజంగా ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అని నిర్ధారించుకుందామనుకున్నా. డాక్టర్ పరీక్షించి ఈమెకు మూడు నెలలు అని చెప్పింది. మా ఇద్దరి సంబంధం మొదలై గట్టిగా నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే మూడు నెలలా అని నాకు డౌట్ వచ్చింది.

మూడు సార్లు అబార్షన్

మూడు సార్లు అబార్షన్

సరూకు విషయం చెప్పవద్దని డాక్టర్ కు చెప్పాను. తర్వాత ఆరా తీశాను. సరూకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతడితో బాగా ఎంజాయ్ చేసి అప్పటికే రెండు మూడు సార్లు అబార్షన్ చేయించుకుందట. ఆ విషయం ఇంట్లో తెలియడంతో సరూ వాళ్ల నాన్న అంటే మా మావయ్య తనని ఊర్లో ఉంచకుండా సిటీలో మా దగ్గర ఉంచాడట.

చాలా మందితో రొమాన్స్

చాలా మందితో రొమాన్స్

సరూకు చాలా సంబంధాలున్నాయని తెలిసింది. తాను కొన్ని రోజులు జాబ్ కూడా చేసింది. అక్కడ కూడా చాలా మందితో ఈమె ప్రేమయాణం నడిపింది. చాలా మంది కుర్రాళ్తో రొమాన్స్ కూడా చేసింది. నా దగ్గర మాత్రం ఏమీ తెలియని అమాయకురాలిగా.. నేనే ఏదో ఆమెతో ఫస్ట్ టైమ్ సెక్స్ చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చింది.

చంపుదామనుకున్నాను

చంపుదామనుకున్నాను

ఇప్పుడు ఎవడో ప్రెగ్నెంట్ చేస్తే దాన్ని నా ఖాతాలో వేసి నన్ను బదలాం చేయాలని చూస్తుంది. నేను కోపంతో రగిలిపోయాను. గొంతు నులిమి చంపుదామనుకున్నాను. నాలో నేను సతమతం అయ్యాను.

సరూ మాత్రం పచ్చి డ్యాష్

సరూ మాత్రం పచ్చి డ్యాష్

నా భార్య నిజంగా దేవత. నేను ఏం చేసినా ఏ రోజు కూడా ఒక్క మాట అనేది కాదు. కానీ సరూ మాత్రం పచ్చి డ్యాష్. నాకు తెలిసి ఈ పేరుతో పిలిపించుకునే వాళ్లంతా ఇలాగే ఉంటారేమో. ఎందుకంటే మా ఆఫీసులో కూడా ఒక వగలాడి ఉందని చెప్పాకదా... దాని పేరు కూడా సరూనే.

వాడికే ఇచ్చి పెళ్లి చేయించాను

వాడికే ఇచ్చి పెళ్లి చేయించాను

అది కూడా కూడా ఇలాగే వగల ప్రేమలు చూపిస్తూ ఆఫీసులో ఉన్న యూత్ ను అంతా చెడగొడుతూ ఉంటుంది. ఇక

నా మరదలి పంచాయతీ మొత్తం ఇప్పుడు తెగిపోయింది. నేను తనతో సెక్స్ లో పాల్గొన్నందుకు ఆ పాపాన్ని కడుక్కునేందు అన్ని రకాలుగా ప్రయత్నించాను. నిజంగా తన బిడ్డకు తండ్రి ఎవరో కనుక్కోని వాడికే ఇచ్చి పెళ్లి చేయించాను.

సరూ లాంటి ఆడవాళ్లే కారణం

సరూ లాంటి ఆడవాళ్లే కారణం

నేను ఏమీ శ్రీరామచంద్రుడి అని చెప్పుకోవడం లేదు. కానీ మగవారు చెడిపోవడానికి, వారి సంసారాలు నాశనం కావడానికి కేవలం సరూ లాంటి ఆడవాళ్లే కారణం అవుతారని చెబుతున్నాను. ఎంత మంచి మగాడైనా ఏదో ఒక వీక్ నెస్ ఉంటుంది. ఆ వీక్ నెస్ ఆడది మాత్రం కాకూడదు. నాలా నీతి సూత్రాలు చాలా మంది చెబుతారు కానీ ఆ టైమ్ లో టెంప్ట్ కాకుండా ఉండేవాడే మగాడు.

నీ అర్ధాంగి అవుతుంది

నీ అర్ధాంగి అవుతుంది

వివాహాలలో పెళ్లి కూతురు తండ్రి కన్యాదానం చేసి

"ధర్మేచ, అర్ధేచ, కామేచ, త్వయైషా నాతిచరితవ్యాః" అంటారు. అంటే ఈ రోజు వరకు నా కూతురిగా మాత్రమే ఉన్న ఈమె నేటి నుంచి నీ అర్ధాంగి అవుతుంది. ఈ రోజు నుంచి ధర్మకార్యాలు ఆచరించటంలోనూ, ధనం సంపాదించుట, ఖర్చు పెట్టు విషయములలోనూ, కోరికలు తీర్చుకొనుటలోను నా కూతురు అభిప్రాయాన్ని అతిక్రమించక మీ దంపతులు ఇద్దరు అన్యోన్యంగా ఉండాలని పెళ్లి కొడుకుతో కన్యాదాత అంటాడు.

ఎక్స్ ట్రా మారిటల్ రిలేషన్ షిప్

ఎక్స్ ట్రా మారిటల్ రిలేషన్ షిప్

దానికి పెళ్లి కొడుకు మీరు చెప్పిన ప్రకారం నడుచుకుంటానని చెబుతూ 'నాతి చరామి' అని ప్రమాణం చేస్తాడు. దానికి అర్ధం అనగా 'నాతిచరామి' (న + అతిచరామి) అంటే అతిగా చరించుట, న అనగా చేయను అని అర్ధం. ఆ ప్రామిస్ ను నాలాగా తప్పకండి. ఇది ఎక్స్ ట్రా మారిటల్ రిలేషన్ షిప్ నకు సంబంధించిన ఆర్టికల్ దీనికి భరత్ అనే నేను మూవీతో ఎందుకు ముడిపెడతావు అని నువ్వు అంటే అది నీ ఖర్మరా.. అని నేను చెబుతాను.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    if you don’t keep your promise you are not called a man

    if you don’t keep your promise you are not called a man
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more