నేను వివాహితను.. అయినా నా ఫ్రెండ్ నన్ను అలాంటి కోణంలో చూస్తాడని నేను అనుకోలేదు - My Story #30

Written By:
Subscribe to Boldsky

నాకు స్కూల్ ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. అయితే నేను చిన్నప్పుడు బాగా లావుగా ఉండేదాన్ని. దాంతో నన్ను ఎవ్వరూ పట్టించుకునేవారు. కానీ నాతో పాటు చదువుకున్న చాలా మంది ఫ్రెండ్స్ నాతో ఇప్పటికీ టచ్ లో ఉన్నారు.

సిటీకీ వచ్చాను

సిటీకీ వచ్చాను

స్కూల్ అయిపోయాక నేను కాలేజీ చదువుల కోసం సిటీకి వచ్చాను. అక్కడ కొత్తకొత్త పరిచయాలు ఏర్పడ్డాడు. సిటీలో నేను స్లిమ్ గా అయ్యేందుకు జిమ్ కు వెళ్లేదాన్ని. కొన్ని రోజులు వర్క్ అవుట్స్ చేశాక స్లిమ్ గా మారిపోయా.

స్కూల్ ఫ్రెండ్స్ అందరూ కలిసి..

స్కూల్ ఫ్రెండ్స్ అందరూ కలిసి..

నా స్కూల్ ఫ్రెండ్స్ అందరూ కలిసి వాట్సాప్ లో, ఫేస్ బుక్ లో ఒక గ్రూప్ తయారు చేశారు. అందులో నన్ను కూడా యాడ్ చేశారు. రోజూ అందులో విషెస్ చెప్పుకునేవాళ్లం. ఒకరిపైన ఒకరం జోక్స్ వేసుకుంటూ ఉండేవాళ్లం.

ఒక అబ్బాయి మెసేజ్ లు

ఒక అబ్బాయి మెసేజ్ లు

గ్రూప్ లో నా నంబర్ ఉండడంతో ఒక అబ్బాయి నా నంబర్ తీసుకున్నారు. నాకు పర్సనల్ గా మెసేజెస్ చేయడం మొదలుపెట్టాడు. అయితే నాకు అతనితో ఎక్కువగా పరిచయం లేదు. కానీ స్కూల్ డేస్ నుంచి నేనంటే ఇష్టమని.. ఇంకా నా గురించి చాలా విషయాలు చెప్పాడు.

మా మధ్య చాట్

మా మధ్య చాట్

రోజూ మా మధ్య చాట్ జరుగుతూనే ఉండేది. ఒకసారి అతను సిటీకి వచ్చాడు. నేను కలిశాను. చాలా విషయాలు మాట్లాడాడు. అయితే మా మధ్యలో మొదట ఎలాంటి అనుబంధం లేదు. కేవలం ఫ్రెండ్స్ గానే మాట్లాడుకునేవాళ్లం.

అతను కూడా వచ్చాడు

అతను కూడా వచ్చాడు

తర్వాత నాకు పెళ్లయింది. నా పెళ్లికి ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు. అందులో ఆ అబ్బాయి కూడా వచ్చాడు. అయితే పెళ్లిలో మాత్రం ఏం మాట్లాడలేదు. నాకు పెళ్లి అయినందుకు కొద్దిగా బాధపడినట్లున్నాడు.

పెళ్లయ్యాక..

పెళ్లయ్యాక..

పెళ్లయ్యాక నా జీవితం మా ఆయనతో చాలా హ్యాపీగా ఉంది. అయితే ఆ అబ్బాయి నాకు పెళ్లయ్యాక కూడా నాతో చాటింగ్ చేస్తూ ఉండేవాడు. సరే.. ఫ్రెండ్ అని నేను కూడా అతన్ని ఎక్కువగా సీరియస్ గా తీసుకోలేదు.

ఒకరోజు బయట కలుద్దాం అన్నాడు

ఒకరోజు బయట కలుద్దాం అన్నాడు

ఒకరోజు మనం బయట కలుద్దామని మెసేజ్ చేశాడు. ఏదో సరదాగా మాట్లాడడానికి అనుకున్నాను. అతను చెప్పిన ప్లేస్ కు వెళ్లాను. మొదట ఎలా ఉన్నావ్.. మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటాడా.. అని నా సంసారం గురించి అడిగాడు. నేను కూడా సానుకూలంగానే సమాధానం ఇచ్చాను.

దానిలో నాకు అనుభవం లేదు

దానిలో నాకు అనుభవం లేదు

నాకు ఇంత వరకు ఏ అమ్మాయితో దానిలో అనుభవం లేదు. ఒక్కసారి నాకు ఆ ఛాన్స్ ఇస్తావా.. నేను నీతో ఆ సుఖాన్ని అనుభవిస్తా అని నేరుగా అడిగాడు. ఎవరైనా ఫ్రెండ్స్ ని పెళ్లయిన అమ్మాయిని ఇలా అడుగుతారా.. అసలు కొంచెమైనా ఆలోచన లేదా అని నేను అతనిపై కోప్పడ్డాను.

నాకు వేరే దారి లేదు

నాకు వేరే దారి లేదు

నాకు వేరే దారి లేదు. నాకు ఎవరూ ఎక్కువగా తెలియదు. అందుకే ఇలా నిన్ను నేరుగా అడిగానని చెప్పాడు. అయితే మాత్రం ఒకవేళ అంతగా కావాలంటే పెళ్లి చేసుకో ఇలా చేయొద్దు అని చెప్పాను. అయినా ఎలా ఒప్పుకుంటాననుకున్నావు అని అన్నాను.

ఫ్రెండ్స్ కూడా ఇంత దారుణమా

ఫ్రెండ్స్ కూడా ఇంత దారుణమా

ఫ్రెండ్స్ కూడా ఇంత దారుణంగా ఉంటారా? అని నేను అనుకున్నాను. ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూనే మనస్సులో ఇలాంటి కుటిల ఆలోచనలు కలిగి ఉంటారు. ఇలాంటి వాళ్లను అస్సలు నమ్మకూడదని నేను భావించాను.

English summary

I'm A Married Woman Who Made The Mistake Of Talking To A Childhood Friend

I'm A Married Woman Who Made The Mistake Of Talking To A Childhood Friend