Latest Updates
-
స్వీట్ ప్రేమికులకు పర్ఫెక్ట్ ట్రీట్..బాదం సేమియా పాయసం ఇలా చేశారంటే అదిరిపోతుంది! -
వాస్తు ప్రకారం తులసి మొక్క వద్ద ఏ వస్తువులు ఉంచకూడదో తెలుసా.. లేదంటే అరిష్టాలు తప్పవు.! -
మిగిలిన అన్నాన్ని ఇలా వాడారంటే.. ఇంట్లో అందరూ లొట్టలేసుకుంటూ తినాల్సిందే! -
ఈ ఒక్క పౌడర్ కలిపారంటే.. మొక్కజొన్నతో కరకరలాడుతూ టేస్టీ పకోడీ రెడీ.! -
పవిత్ర శ్రావణ మాసం ప్రారంభం.. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, తిథులు ఇవే.! -
శ్రావణ మాసం స్పెషల్ హెల్తీ లడ్డు.. పప్పు నానబెట్టే పనే లేదు,పాకం పట్టే శ్రమ లేదు..ఈజీగా చేసుకోండిలా.. -
పాలు విరిగిపోయాయా? అయితే పారబోయకుండా ఈ 5 అద్భుతమైన వంటకాలు చేయండి! -
ఇడ్లీ, దోసె పిండి బాగా పులిసిపోయిందా? పారేయకుండా ఈ చిట్కాలతో ఫ్రెష్ గా మార్చేయండి! -
కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, జలదరింపుని లైట్ తీసుకుంటున్నారా? పక్షవాతానికి ముందస్తు హెచ్చరిక? -
ఆరోగ్యానికి మహా బలం అందించే నువ్వుల బాదం లడ్డు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే
వీర్యం పడిపోయేటప్పుడు పురుషాంగాన్ని గట్టిగా పట్టుకుంటున్నా, అలా చేయొచ్చా? బాగా సంతృప్తిపరచాలంటే ఎలా?
నాకు నా భార్యతో చాలా సేపు సెక్స్ చేయాలని ఉంటుంది. కానీ కొద్ది సేపు చేయగానే వీర్యం పడిపోతుంది. అది పడిపోగానే నేను ఏమీ చెయ్యలేని స్థితికి వస్తాను. వీర్యంపడిపోగానే సెక్స్ అంటేనే విరక్తి పుడుతుంది.
ప్రశ్న : నాకు నా భార్యతో చాలా సేపు సెక్స్ చేయాలని ఉంటుంది. కానీ కొద్ది సేపు చేయగానే వీర్యం పడిపోతుంది. అది పడిపోగానే నేను ఏమీ చెయ్యలేని స్థితికి వస్తాను. వీర్యంపడిపోగానే సెక్స్ అంటేనే విరక్తి పుడుతుంది. దాంతో వెంటనే మా ఆవిడపై నుంచి లేచి పక్కకు తిరిగిపడుకుంటాను.
నేను పెళ్లయిన దగ్గర నుంచీ ఇలానే చేసేవాణ్ని. అయితే మా ఆవిడ కొన్ని రోజుల క్రితం తన మన్సులో మాట చెప్పింది. "ఏమండీ మీరు త్వరగా పని పూర్తి చేస్తున్నారు. నాకు శృంగారంలో ఎలాంటి సంతృప్తి లభించడంలేదు. నీకు వీర్యం పడిపోగానే సంతృప్తి లభిస్తుంది. కానీ నువ్వు నాకు ఎంత సేపు స్ట్రోక్స్ ఇస్తే అంత సేపు హ్యాపీగా ఉంటుంది" అని చెప్పింది.

వీర్యం పడిపోగానే స్ట్రోక్స్ ఇవ్వలేకపోతున్నా
కానీ నేను వీర్యం పడిపోగానే స్ట్రోక్స్ ఇవ్వలేకపోతున్నాను. మా ఆవిడను అందులో సంతృప్తి పరచాలంటే ఏం చెయ్యాలని చాలా రోజులు ఆలోచించాను. నా స్నేహితుడు ఒక సలహా ఇచ్చాడు. సెక్స్ చేస్తున్నప్పుడు కొద్ది సేపు స్ట్రోక్స్ ఇచ్చి తర్వాత ఆపేసి మళ్లీ స్టార్ట్ చెయ్యమన్నాడు. అలాగే వీర్యాన్ని స్కలించకుండా ఆపుకో అని చెప్పాడు. నేను వీర్యం పడి పోయే ముందు వెంటనే స్ట్రోక్స్ ఇవ్వడం ఆపేసి, వీర్యం పడకుండా గట్టిగా నా పురుషాంగాన్ని పట్టుకునేవాణ్ని.

గ్యాప్ ఇచ్చి పురుషాంగాన్ని పెట్టి
కొద్ది సేపు గ్యాప్ ఇచ్చి మళ్లీ యోనిలో పురుషాంగాన్ని పెట్టి స్ట్రోక్స్ ఇచ్చేవాణ్ని. అలా చేస్తుండడంతో మా ఆవిడ బాగా సంతృప్తి చెందేది. అయితే నాకు ఇలా చేస్తే అనారోగ్యానికి గురవుతామని నాకు కొందరు చెప్పారు. వీర్యాన్ని బలవంతంగా ఆపితే వృషణాల్లో సమస్యలు తలెత్తుతాయన్నారు. ఇది నిజమేనా? వీర్యాన్ని అలా ఆపకూడదా? నా భార్యను సెక్స్ లో బాగా సంతృప్తిపరచాలంటే ఏం చెయ్యాలో సలహా ఇవ్వగలరు.

పురుషాంగాన్ని బలవంతంగా నొక్కి పట్టుకుంటే
సమాధానం : వీర్య స్కలానాన్ని బలవంతంగా ఆపడం ఆరోగ్యాన్ని మంచిది కాదు. చాలా మంది ఎక్కువ సేపు సెక్స్ చేయాలనే తపనతో అలా చేస్తుంటారు. కానీ అది మంచి పద్ధతి కాదు. వీర్య స్కలనం అయ్యే సమయంలో పురుషాంగాన్ని బలవంతంగా నొక్కి పట్టుకుంటే పొత్తి కడుపులో, వృషణాల్లో సమస్యలు తలెత్తుతాయి. న్యూరోసిస్ లక్షణాలు వచ్చే అవకాశం ఉంది.

సెక్స్ లో బాగా సంతృప్తిపరచాలంటే
మీ భార్యను మీరు సెక్స్ లో బాగా సంతృప్తిపరచాలంటే
కేవలం సెక్స్ చేస్తే సరిపోదు. సెక్స్ కు ముందు ఇద్దరూ పరస్పరం ఫోర్ ప్లే చేసుకోవాలి. మీ భాగస్వామి యోనిని మీరు చూషించడం, ఆమె వక్షోజాలను స్పర్శించడం వంటివి చేయాలి. దీనివల్ల ఆమె సంతృప్తి చెందే అవకాశం ఉంటుంది.



Click it and Unblock the Notifications