Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
హస్తప్రయోగం చేసుకోవడం పాపమా? పెళ్లి అయ్యే వరకు ఏం చెయ్యమంటారు?
నేను పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయిని. చదువు మానేశాను. ఒక హాస్టల్ లో ఉంటూ చిన్న ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాను. నాకు ఆ కోరికలు బాగానే ఉన్నాయి. కానీ పెళ్లికి ముందు ఎలాంటి తప్పు చేయకూడదని డిసైడ్ అయ్యాను.
ప్రశ్న : నేను పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయిని. చదువు మానేశాను. ఒక హాస్టల్ లో ఉంటూ చిన్న ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాను. నాకు ఆ కోరికలు బాగానే ఉన్నాయి. కానీ పెళ్లికి ముందు ఎలాంటి తప్పు చేయకూడదని డిసైడ్ అయ్యాను. నాకు ఆ కోరికలు కలిగినప్పుడల్లా ఫింగరింగ్ చేసుకుంటూ ఉంటాను.
నా యోనిని దగ్గర రాపిడి కలిగించుకుంటూ ఉంటాను.
నా స్తనాలను, చను మొనలను స్పర్శించుకుంటూ హస్త ప్రయోగం చేసుకుంటాను.

మాస్టర్బేషన్ చేసుకోవడం పాపమా
అయితే మాస్టర్బేషన్ చేసుకోవడం పాపమని కొందరు ఫ్రెండ్స్ చెప్పారు.నేను హస్త ప్రయోగం చేసుకోకుండా ఉండలేకపోతున్నాను. పెళ్లి అయ్యేంత వరకు ఎలా ఉండాలో అర్థం కావడం లేదు. హస్త ప్రయోగం చేసుకుని స్త్రీలు స్వయంతృప్తి చెందకూడదా? ఇక పెళ్లయిన తర్వాత ఆడవారు అస్సలు హస్త ప్రయోగం చేసుకోకూడదని కూడా నేను విన్నాను. అది నిజమేనా?

ఏం చెయ్యమంటారు
ఒకవేళ హస్త ప్రయోగం చేసుకోకుండా కూడా సంతృప్తి చెందే మార్గాలు ఏమైనా ఉన్నాయా? హస్త ప్రయోగం వల్ల ఏమైనా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయా? నేను ఒక్క రోజు కూడా హస్త ప్రయోగం చేసుకోకుండా ఉండలేను. ఏం చెయ్యమంటారు.

పెళ్లి అయిపోయింది
సమాధానం : మీలాంటి సమస్యను చాలా మంది అనుభవిస్తుంటారు. అయితే ఎవరి సొంత అభిప్రాయాలు వారివి. వారిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ హస్త ప్రయోగం అనేది పాపం ఏమీ కాదు.

సెక్స్ లో పాల్గొనడకూడదని
పెళ్లికి ముందు ఇతరులతో సెక్స్ లో పాల్గొనడకూడదని మీరు నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇతరులతో సెక్స్ లో పాల్గొనడం కంటే హస్త ప్రయోగం చేసుకోవడం మేలు. హస్త ప్రయోగం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. మీరు నిరభ్యంతరంగా చేసుకోవొచ్చు. పెళ్లయిన తర్వాత కూడా ఆడవారు హస్త ప్రయోగం చేసుకోవొచ్చు. మీకు ఒకవేళ కొన్ని రకాల సిద్ధాంతాలు, నమ్మకాలపై గౌరవం ఉంటే అది మీ ఇష్టం.



Click it and Unblock the Notifications
