వైరల్ అవుతున్న విజయ్ మాల్యాకు కాబోయే మూడో భార్య పింకీ న్యూడ్ ఫొటోలు

Written By:
Subscribe to Boldsky

కింగ్‌ఫిషర్స్ మాజీ అధినేత విజయ్ మాల్యా గురించి మనదేశంలో అందరికీ తెలిసిందే. దేశంలోని బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన ఈ మహానుభావుడు మూడో పెళ్లికి సిద్ధమైన విషయం కూడా విదితమే.

త్వరలో పెళ్లి

త్వరలో పెళ్లి

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసిన పింకీ లాల్వానీ ని మాల్యా త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ఇక ఈ అమ్మడితో మాల్యా మూడేళ్లుగా డేటింగ్‌ కూడా చేస్తున్నాడు.

చేతనైనంతా సాయం

చేతనైనంతా సాయం

ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న మాల్యాకు ఆపదల్లో పింకీ తన చేతనైనంతా సాయం చేసింది. ఈ రుణం ఉంచుకోకుండా మాల్యా పింకీని పెళ్లి చేసుకుంటున్నట్లున్నారు.

రెండు పెళ్లిళ్లు

రెండు పెళ్లిళ్లు

మాల్యాకు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయిన విషయం తెలిసిందే. ఈయనకు 62 ఏళ్ల వయస్సు ఉంది. మాల్యా మొదట 1986లో ఎయిర్ ఇండియా ఎయిర్‌హోస్టెస్ సమీరా త్యాబ్జీని వివాహం చేసుకున్నారు.

ముచ్చటగా మూడో పెళ్లి

ముచ్చటగా మూడో పెళ్లి

వీరి ఇద్దరి కుమారుడే బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మాల్యా. తర్వాత మాల్యా 1993లో చిన్ననాటి నుంచి పరిచయం ఉన్న రేఖాను చేసుకున్నాడు. ఇప్పుడు ముచ్చటగా మూడో పెళ్లి చేసుకోబోతున్నాడు.

మూడేళ్లుగా సహజీవనం

మూడేళ్లుగా సహజీవనం

పింకీ లాల్వానీ మాల్యా కంటే వయసులో చాలా చిన్నది. మాల్యా ఉండే లండన్‌కు సమీపంలోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్ మాన్షన్‌లోనే పింకీ ఉంటుంది. ఇక వీరిద్దరి సహజీవనం మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల ఆ వేడుకు కూడా నిర్వహించుకున్నారు.

మాల్యాతో పింకీ తరుచూ..

మాల్యాతో పింకీ తరుచూ..

2016 మార్చి నుంచి లండన్ లో ఉంటున్న మాల్యాతో పింకీ తరుచూ కనిపిస్తూ ఉంటుంది. లండన్ వెస్ట్‌మిన్‌స్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టులో జరుగుతున్న విచారణకు మాల్యాతో కలిసి వస్తూ ఉంటుంది. మాల్యాకు ఇప్పటి వరకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. సిద్దార్థ్, లియానా, తాన్యా ఈయన సంతానమే.

మోడల్స్‌ కు ఆహ్వానం

మోడల్స్‌ కు ఆహ్వానం

ఇక కింగ్‌ఫిషర్ అధినేతగా మాల్యా ఉన్న సమయంలో తన సంస్థ ముద్రించిన క్యాలెండర్లలో కనిపించిన మోడల్స్‌ అందరికీ తన పెళ్లికి సంబంధించిన ప్రత్యేక ఆహ్వానాన్ని కూడా మాల్యా పంపించారు. గతంతో కింగ్‌ఫిషర్‌ క్యాలెండర్‌‌కు మోడల్స్‌ అయిన దీపికా పదుకొణె, కత్రినా కైఫ్‌, నర్గిస్‌ ఫక్రి తదితరులు ఈ ఆహ్వానాలు అందాయట.

Image credit

న్యూడ్‌గా ఉన్న పింకీ ఫొటోలు

న్యూడ్‌గా ఉన్న పింకీ ఫొటోలు

మాల్యాతో పింకీ పెళ్లి జరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. పూర్తి న్యూడ్‌గా ఉన్న పింకీ ఫొటోలపై అంతటా చర్చ జరుగుతోంది. అయితే ఈ ఫొటోల్లో ఉన్నది పింకీవేనా లేదంటే వాటిని ఎవరైనా ఫొటోషాప్ లో మార్చి అలా చేశారా అనేది కాస్త డౌట్.

Image credit

English summary

meet pinky lalwani vijay mallyas soon to be wife

meet pinky lalwani vijay mallyas soon to be wife
Story first published: Wednesday, April 4, 2018, 11:00 [IST]