Latest Updates
-
జూన్ 17-23 వార ఫలాలు: ఈ రాశుల వారికి అదృష్టం, ధనయోగం.. మీ రాశి ఉందా? -
పురుషుల్లో వంధ్యత్వం.. వీర్యకణాల సంఖ్యను పెంచే యోగాసనాలివే.! -
జూన్ 17 గ్రహాల సంచారం: ఈ రాశుల వారికి తిరుగులేని అదృష్టం, జాక్ పాట్ మీదే! -
బుధవారం గణపతి, విష్ణు పూజతో జ్ఞానం, ఐశ్వర్యం.. ఈ మంత్రం పఠిస్తే చాలు.! -
కార్తీక మాసం ఎందుకు అత్యంత పవిత్రమైనదిప్రతి సోమవారం దీపం ఎందుకు వెలిగించాలి? -
నేడు ఆకాశంలో అద్భుతం: బుధ గ్రహం దర్శనం.. ఈ రాశుల వారికి ఊహించని లాభాలు! -
మిథున, కర్కాటక, కన్యా రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - బుధవారం, 17 జూన్ 2026 -
భోజనం తర్వాత అస్సలు ఉండకూడని అలవాట్లు.. లేదంటే ఇట్టే బరువు పెరిగేస్తారు.! -
కుల దేవత పూజ ఎందుకు తప్పనిసరి? ఇంట్లో శాంతి, అభివృద్ధి కోసం పూర్వీకులు చెప్పిన నియమాలు ఇవే! -
‘నాకే కనక కొడుకు పుడితే’.. హద్దు మీరుతున్న హాస్యం.. స్టాండప్ కమెడియన్ ఓల్డ్ వీడియోపై రచ్చ.!
వద్దూవద్దంటే శృంగారంలోకి దింపాడు, ఒక్కసారి పాల్గొందామంటూ బుగ్గలు గిల్లేవాడు #mystory243
ఫైనల్ గా నన్ను ఒకరోజు అతను శృంగారంలోకి దింపాడు. తర్వాత నుంచి అడుక్కోవడం కాదు.. డైరెక్ట్ గా రూమ్ కొచ్చి స్టార్ట్ చేద్దామా అనేవాడు. నాకు ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు.
నా పేరు సురేఖ. నాకు స్కూల్ డేస్ లో, కాలేజీలో, ఆఫీస్ లో చాలా మంది అబ్బాయిలతో పరిచయం ఉంది. నా ఫ్రెండ్స్ కు సంబంధించిన ఫ్రెండ్స్ ద్వారా కూడా చాలా మంది అబ్బాయిలతో పరిచయం ఏర్పడింది. వాళ్లలో చాలా మంది నన్ను శారీరకంగా ఉపయోగించుకోవాలని చూశారేగానీ ఒక్కరూ కూడా నిజాయితీ ఫ్రెండ్ షిప్ చేయాలనుకోలేదు.
పైకి నాతో బాగా మాట్లాడినా లోపల మాత్రం దీన్ని ఒక్కసారైనా అనుభవించాలి. దీనితో ఒక్కసారైనా సెక్స్ చేయాలి అనుకునే చాలా మంది అబ్బాయిలను నేను గమనించాను. ఛాన్స్ దొరికితే ఎంత క్లోజ్ ఫ్రెండ్ గా ఉండే అబ్బాయైనా అనుభవించాలనుకునేవాడు.

రూమ్ బుక్ చెయ్యనా
కానీ నేను ఎప్పుడూ నా లిమిట్స్ లో ఉండేదాన్ని. అబ్బాయిలంతా అమ్మాయిల నుంచి కోరుకునేది అదిఒక్కటేనని నాకు అర్థమైంది. ప్రతి అబ్బాయి నాతో ఏదో వకంతో పరిచయం పెంచుకునేవాడు. తర్వాత ఔటింగ్స్ వెళ్లడానికి ప్లాన్ చేసేవాడు. ఒకరెండు మూడుసార్లు ఫుడ్ తినడం రావడ జరిగేది. తర్వాత రూమ్ బుక్ చెయ్యనా.. కాసేపు ప్రశాంతంగా మాట్లాడుకుందామా అంటూ వక్రబుద్ధి చూపించేవారు.

ఒక్కసారి అనుభవించి
కొందరు అబ్బాయిలు లవ్ చేస్తున్నామని ప్రపోజ్ చేసేవాళ్లు. అందులో ఓ ఒక్కడు కూడా సిన్సియర్ గా ప్రేమించేవాడు కాదు. అందరూ ఒక్కసారి అనుభవించి వదిలేయాలనే అనుకునేవారు. ఫ్రెండ్స్ గా ఉన్న అబ్బాయిలు ప్రపోజ్ చేసిన తర్వాత నాపై ఏదో హక్కు వచ్చినట్లు ప్రవర్తించేవారు.

ఒక్కసారి గడుపుదామా అనేవాడు
నాకు అలాంటివి ఇష్టం ఉండదు అని చెప్పినా కూడా నా చుట్టే తిరిగేవారు. ఇక ఒక అబ్బాయి సిన్సియర్ ప్రేమిస్తున్నాను.. నిన్నే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అయినా కూడా ఒక్కసారి గడుపుదామా అనేవాడు. పెళ్లి చేసుకున్నాక రోజూ నాతో ఇష్టమొచ్చినట్లు గడపొచ్చు కదా అని చెప్పినా కూడా వినేవాడు కాదు.

ఏవేవో తంటాలు పడేవాడు
నన్ను ఒప్పించేందుకు ఏవేవో తంటాలు పడేవాడు. ఆ ప్రయత్నాలేవే మా ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి చేసేవాడు కాదు. అతని టార్చర్ తట్టుకోలేక రూమ్ మారాను. అయినా అడ్రస్ కనుక్కోని వచ్చాడు. ఏం కావాలి అన్నాను. ఒక్కసారి అందులో పాల్గొందాం అన్నాడు. నేను ఒప్పుకోలేదు.

సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పేవాడు
తను నాకు బాగా క్లోజ్ కావడంతో గట్టిగా చెప్పలేకపోయేదాన్ని.
నేను అందుకు ఒప్పుకుంటే తనకు మూడ్ వచ్చినప్పుడల్లా వచ్చి డిమాండ్ చేస్తాడని నాకు తెలుసు. ఏ ఆడపిల్లకు కూడా అందుకు ఒకే చెప్పదు. అయితే నా బాయ్ ఫ్రెండ్ రోజూ సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పేవాడు.

అమ్మాయిలతో గడపాలనుకోవడం లేదు
నేను నిన్ను పెళ్లి చేసుకోబోయే వాడిని.. నేను బయట అమ్మాయిలతో గడపాలనుకోవడం లేదు.. నీతోనే సెక్స్ చేయాలనుకుంటున్నాను.. నువ్వుంటే నాకు చాలా ప్రేమ అంటూ ఏవేవో మాటలు చెప్పేవాడు. అలా చేయడం నాకిష్టం లేదు. అలా అని అతన్ని మందలించలేను. తనను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. కానీ తన ప్రవర్తనే దారుణంగా ఉండేది.

ఒక్కసారి అందులో పాల్గొందమా
అలా అని బాధపెట్టేవాడు కాదు.. ప్రేమగా అడుక్కునేవాడు.. సురేఖ ఒక్కసారి అందులో పాల్గొందామా అంటూ నా బుగ్గలుగిల్లుతూ అడిగేవాడు. పెళ్లయ్యాక నేను నీ పెళ్లానవుతాను.. అప్పుడు నువ్వు నన్ను ఏం చేసుకున్నా నేను అభ్యంతరం చెప్పను అంటే వినేవాడు కాదు.

శృంగారంలోకి దింపాడు
అయితే ఫైనల్ గా నన్ను ఒకరోజు అతను శృంగారంలోకి దింపాడు. తర్వాత నుంచి అడుక్కోవడం కాదు.. డైరెక్ట్ గా రూమ్ కొచ్చి స్టార్ట్ చేద్దామా అనేవాడు. నాకు ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు. అందుకే ఎప్పుడూ కూడా ఆడది మగాడికి లొంగకూడదు. ఒక్కసారి లొంగితే అంతే. తనకు ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడొచ్చి సెక్స్ కావాలని డిమాండ్ చేస్తారు. ఫైనల్ గా నా పెళ్లి నా బాయ్ ఫ్రెండ్ తోనే జరిగింది. సో నేను ఆ తప్పు నుంచి బయటపడ్డాను. లేదంటే నేను తప్పు చేసినదాన్ని అయ్యేదాన్ని.



Click it and Unblock the Notifications