For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నా కోడలు నా కొడుకుతో ఎప్పుడు పడుకోవాలనే విషయాన్ని వాళ్ల అమ్మను అడుగుతోంది

చివరకు నా కొడుకుతో ఏ రోజు రాత్రి పడుకుంటే మంచిది.. ఎప్పుడు పడుకోకుండా ఉండాలనే విషయాల్ని కూడా వాళ్ల అమ్మతో డిస్కస్ చేసి నిర్ణయం తీసుకుంటుంది. ఈ విషయాల్లో నాకు చాలా కోపం వస్తూ ఉంటుంది.

By
|

ప్రశ్న : నా కోడలు నా మాట అస్సలు వినడం లేదు. తాను చేసే ప్రతి పని గురించి కూడా వాళ్ల అమ్మతో చెబుతూ ఉంటుంది. తను మా ఇంట్లో కాపురం చేస్తుందా లేకుంటే వాళ్ల పుట్టింట్లో కాపురం చేస్తుందో నాకు అర్థం కావడం లేదు.

తాను ఏ వంట వండినా సరే వాళ్ల అమ్మకు ఫోన్ చేసి సూచనలు తీసుకుంటుంది. పక్కనే నేను ఉన్నా కూడా పట్టించుకోదు. తాను వాకిట్లో ముగ్గు వేయాలంటే కూడా వాళ్లమ్మకే ఫోన్ చేస్తుంది.

బిల్డప్ ఇస్తుంది

బిల్డప్ ఇస్తుంది

వాళ్ల అమ్మకు తెలిసినన్ని విషయాలు ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియవన్నట్లుగా బిల్డప్ ఇస్తుంది. నా కొడుకుతో ఎలా మెలగాలి, నాతో ఎలా మెలగాలనే విషయాలు కూడా మాకు తెలియకుండా సీక్రెట్ గా వాళ్ల అమ్మ నుంచే సలహాలు తీసుకుంటుంది.

ఎప్పుడు పడుకోవాలి

ఎప్పుడు పడుకోవాలి

చివరకు నా కొడుకుతో ఏ రోజు రాత్రి పడుకుంటే మంచిది.. ఎప్పుడు పడుకోకుండా ఉండాలనే విషయాల్ని కూడా వాళ్ల అమ్మతో డిస్కస్ చేసి నిర్ణయం తీసుకుంటుంది. ఈ విషయాల్లో నాకు చాలా కోపం వస్తూ ఉంటుంది.

ప్రవర్తన ఎలా మార్చాలి

ప్రవర్తన ఎలా మార్చాలి

కోడలిగా మా ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత మా ఇంటి ఆచారాలను పాటించాలి కానీ వాళ్ల అమ్మ చెప్పినట్లుగానే వింటా అంటే ఎలా కుదురుతుంది. దయజేసి మా కోడలిప్రవర్తన మార్చడానికి సలహాలు ఇవ్వండి.

Most Read :నేను నల్ల అమ్మాయిని, సెక్స్ కు పనికిరానా? మంచి మనస్సు ఉండదా? సుఖపెట్టేందుకు ప్రయత్నిస్తాMost Read :నేను నల్ల అమ్మాయిని, సెక్స్ కు పనికిరానా? మంచి మనస్సు ఉండదా? సుఖపెట్టేందుకు ప్రయత్నిస్తా

అందులో తప్పేమీ లేదు

అందులో తప్పేమీ లేదు

సమాధానం : మీ కోడలు కొత్తగా మీ ఇంట్లోకి అడుగుపెట్టింది కాబట్టి కొన్ని రోజులు వాళ్ల పుట్టింటి వాళ్లతో తరచూ మాట్లాడాలని కోరుకుంటుంది. అందులో తప్పేమీ లేదు. అయితే మీ కోడలు తన డ్యామినేషన్ ను మీ దగ్గర చూపుతుందని మీ భయం. ఆమె ప్రవర్తన మీకు అసూయ కలిగిస్తుంది.

ఎక్కువగా టచ్ లో ఉంటారు

ఎక్కువగా టచ్ లో ఉంటారు

మీకే కాదు ఈ ప్రపంచంలో ఏ అత్తగారైనా కోడలు తన మాటే వినాలనుకుంటారు. కానీ ప్రతి కూతురు పెళ్లి అయిన తర్వాత కచ్చితంగా తన తల్లితోనే ఎక్కువగా టచ్ లో ఉంటారు అందులో మీరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అయితే మీరు ఆమెపై కోప్పడకుండా ప్రేమగా దగ్గరకు తీసుకుని ఆమె తల్లి మాదిరిగానే మీరు మీ కోడలితో ప్రవర్తిస్తే మంచిది. మీ ప్రవర్తనే ఆమెను మీకు దగ్గరయ్యేలా చేయగలదు.

English summary

my daughter in law ignores me

my daughter in law ignores me
Desktop Bottom Promotion