For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తనతో శృంగారంలో పాల్గొన్నప్పటి నుంచీ నేనంటే పడి చచ్చిపోతుంది, అంతకు ముందు పట్టించుకోలేదు..

|

నేను ఆమెను చాలా రోజులు ఒన్ సైడ్ లవ్ చేశాను. ఫైనల్ గా ఒక రోజు నా మనస్సులోని మాటను చెప్పాను. నీకు కూడా ఇష్టం ఉండే పెళ్లి చేసుకుందామన్నాను. కానీ తాను నా ప్రేమను పట్టించుకోలేదు.

తర్వాత తన ఫోన్ నంబర్ తెలుసుకుని మెసేజెస్ పంపేవాణ్ని. తను అస్సల రిప్లై ఇచ్చేది కాదు. మొదట తను నన్ను చాలా నిర్లక్ష్యం చేసేది. వాట్సాప్ లో వందల కొద్దీ మెసేజ్ లు పంపినా కనీసం రిప్లై కూడా ఇచ్చేది కాదు.

కలవడానికి వెళ్తే

కలవడానికి వెళ్తే

వందసార్లు ఫోన్ చేస్తే ఒక్కసారి లిఫ్ట్ చేసేది. తన వాయిస్ ఎంతో స్వీట్ గా ఉంటుంది. అలాగే వింటూ ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది. ఇక తనని కలవడానికి వెళ్తే సరిగ్గా పలకరించేది కాదు.

ఎంత మీదపడి మాట్లాడినా

ఎంత మీదపడి మాట్లాడినా

తనకు ఇష్టమని చెప్పదు, అలా అని ఇష్టంలేదు అని చెప్పదు. జస్ట్ నన్ను అలా అబ్జర్వేషన్ లో ఉంచింది. రోజూ నా ఓపికను పరీక్షించేది. నేను ఎంత మీదపడి మాట్లాడినా తను అస్సలు మాట్లాడేది కాదు.

మా ఇంట్లో ఎవరూ లేరు

మా ఇంట్లో ఎవరూ లేరు

ఇక ఒక రోజు తనే ఫోన్ చేసింది. ఈ రోజు మా ఇంట్లో ఎవరూ లేరు. నీతో మాట్లాడాలి అంది. సరే అని నేను వెంటనే వెళ్లాను. తనను మొదటసారిగా తన ఇంట్లోనే కలవబోతున్నానని చాలా ఆనందపడ్డాను. అలాగే కాస్త టెన్షన్ కూడా మొదలైంది.

అప్పుడే తను స్నానం చేసి

అప్పుడే తను స్నానం చేసి

తన ఇంటికి వెళ్లాను. కాస్త తడబడుతూనే కాలింగ్ బెల్ కొట్టాను. అప్పుడే తను స్నానం చేసి వచ్చింది. తన అందాన్ని చూసి లోలోపలే తెగ మురిసిపోయాను. లోపలికి రా అంది. వెళ్లాను.

Most Read :పురుషాంగాన్ని వేడి చేస్తే వెంటవెంటనే అందులో పాల్గొనొచ్చు, నేను అలాగే చేస్తా, ఆపకుండాచేసేవాణ్ని

పిచ్చోడిలా వెంటపడుతున్నావ్

పిచ్చోడిలా వెంటపడుతున్నావ్

నువ్వు నన్ను ప్రేమిస్తున్నానంటూ పిచ్చోడిలా వెంటపడుతున్నావ్.. ఒక వేళ నువ్వు నాకు నచ్చినా మా ఇంట్లో వాళ్లు నా పెళ్లికి ఒప్పుకోరు. ఇక నుంచైనా ఈ ప్రేమను పక్కనపెట్టి బాగా చదువుకో అంది.

ఏ అమ్మాయికైనా నచ్చుతావు

ఏ అమ్మాయికైనా నచ్చుతావు

నేను నీకోసమే చెబుతున్నాను.. నువ్వుంటే నాకు చాలా ఇష్టం.. నాకేంటీ నువ్వు ఏ అమ్మాయికైనా నచ్చుతావు కానీ నీ ఫ్యూచర్ కోసమే చెబుతున్నాను విను అంది.

తన తడి కురులు

తన తడి కురులు

తను నా పక్కనే కూర్చొని మాట్లాడుతుంటే మధ్యలో తన తడి కురులు నాకు టచ్ అయ్యాయి. ఆ టచ్ తో నేను టెంప్ట్ అయ్యాను. తను నాకు ఏవో సలహాలిస్తుంటేనే అమాంతం తన నోట్లో నోరు పెట్టి ముద్దు పెట్టాను.

తనువులు పెనవేసుకున్నాయి

తనువులు పెనవేసుకున్నాయి

తనను గట్టిగా హత్తుకున్నా. తను కూడా నన్ను గట్టిగా హత్తుకుంది. తర్వాత మాకు తెలియకుండానే మా ఇద్దరి తనువులు పెనవేసుకున్నాయి. తనని బాగా ఇబ్బందిపెట్టడంతో నాతో శృంగారంలో పాల్గొంది.

Most Read :నా భర్త పెళ్లికాకముందే యాభై మంది అమ్మాయిలతో గడిపాడు, అమాయకంగా ఉంటూ అమ్మాయిలతో అన్నీ అయిపోగొడతాడు

సెక్స్ జరిగిన తర్వాత

సెక్స్ జరిగిన తర్వాత

మా మధ్య సెక్స్ జరిగిన తర్వాత నాకు ఆమెకు సంబంధించిన వాళ్ల నుంచి బెదిరింపులు వచ్చాయి. మా అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నావంటూ నీ అంతు చూస్తాం.. చంపేస్తాం అంటూ వాళ్లు బెదిరించారు.

చచ్చిపోతా అంటోంది

చచ్చిపోతా అంటోంది

దీంతో నేను ఆమెకు దూరం కావాలనుకున్నాను. కానీ తను మాత్రం నువ్వు లేకుంటే చచ్చిపోతా అంటోంది. గతంలో నాకు తను ఒక్కసారి కూడా ఫోన్ చేసేది కాదు. ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు నాకు ఫోన్ చేస్తూనే ఉంది.

సెక్స్ జరిగినప్పటి నుంచి

సెక్స్ జరిగినప్పటి నుంచి

తను నన్ను చూడకండా ఒక్క రోజూ ఉండలేదు. మా ఇద్దరి మధ్య సెక్స్ జరిగినప్పటి నుంచి తను నన్నువిడిచి ఒక్క క్షణం కూడా ఉండడం లేదు. ఎప్పుడూ మెసేజ్ లు పంపుతూనే ఉంటుంది.

Most Read :మా ఆయన పెద్ద మోసగాడు, నన్ను రాత్రి బాగా వాడుకుంటాడు, తర్వాత పట్టించుకోడు #mystory320

అందులో పాల్గొనేసరికి

అందులో పాల్గొనేసరికి

ప్రతి క్షణం నన్నే తలుచుకుంటుంది. మొదట నేను సిన్సియర్ గా ప్రేమిస్తే తను పట్టించుకోలేదు కానీ అందులో పాల్గొనేసరికి నేను అంటే ప్రాణం అన్నట్లుగా ప్రవర్తిస్తుంది. దానిలో అంత పవర్ ఉందా అని నాకు అర్థం కావడం లేదు. నేను కూడా ఎలా అయినా సరే తననే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను.

English summary

my girlfriend loves me too much

my girlfriend loves me too much