For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నా భర్త పోర్న్ కు బానిసయ్యాడు, బలవంతంగా ఆ భంగిమల్లో నన్ను అనుభవిస్తున్నాడు, కారణం నేనే #mystory238

By Arjun Reddy
|

మా ఆయన చూడడానికి చాలా అమాయకంగా ఉంటారు. ఆయన అమాయకత్వం నచ్చే పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చూపులప్పుడు కూడా నన్నుచూడకుండా సిగ్గుతో తలవంచుకున్నాడు. నాకు తను నచ్చాడని చెప్పాక అప్పుడు నావంక చూశాడు.

చాలా బుద్దివంతుడిలా ఉండేవాడు. ఫస్ట్ నైట్ రోజూ నేను గదిలోకి అడుగుపెట్టగానే సిగ్గుతో తలవంచుకున్నాడు. చాలా సేపటి వరకు అస్సలు టచ్ కూడా చెయ్యలేదు. నేను మూహుర్తం దాటిపోతుంది కార్యం మొదలుపెట్టవా? అంటే అప్పుడు స్టార్ట్ చేశాడు.

చీరను తియ్యడానికి చాలా సిగ్గు పడ్డాడు

చీరను తియ్యడానికి చాలా సిగ్గు పడ్డాడు

నా చీరను తియ్యడానికి చాలా సిగ్గు పడ్డాడు. అతని ఇబ్బందిని చూసి నేను అన్నీ తీసివేశాను. అప్పుడు ఈజీగా పని కానిచ్చాడు. కనీసం నన్ను ముద్దాపెట్టుకోవాలంటే కూడా ముప్పై సార్లు ఆలోచించేవాడు. నన్ను ముట్టుకోవాలంటే కూడా భయపడేవాడు. మనస్సులో చాలా కోరికలున్నా ఏదైనా చెయ్యాలంటే భయపడేవాడు. అతని కోరికలు మొత్తం అర్థం చేసుకుని నేను తీర్చేదాన్ని.

ఇరవై నాలుగు గంటలు పోర్న్ చూస్తూ

ఇరవై నాలుగు గంటలు పోర్న్ చూస్తూ

ఆ మధ్య పండుగకు అని వారం రోజుల్లో మా పుట్టింటికి వెళ్లాను. మా ఆయనకు ఆఫీస్ లో లీవ్ ఇవ్వకపోవడంతో రాలేదు. ఆ వారం రోజుల్లో మా ఆయన పోర్న్ కు బానిసయ్యాడు. ఆఫీస్ కు సెలవు పెట్టి ఇరవై నాలుగు గంటలు అవే చూస్తూ ఉండిపోయాడు. నేను తిరిగి ఇంటికొచ్చినప్పుడు కూడా మా ఆయన సోఫాలో కూర్చొని వాటిని చూస్తూ ఉన్నాడు.

ఆ వీడియోలు చూస్తున్నాను

ఆ వీడియోలు చూస్తున్నాను

ఆ సౌండ్స్ నాకు వినపడడంతో నిలదీశాను. మీరు నాతో ఊరికిరాకుండా, ఆఫీస్ కు వెళ్లకుండా ఇంట్లో ఏం చేస్తున్నారండీ అన్నాను. ఆ వీడియోలు నాకు చూపించి ఇవి చూస్తూ కూర్చొన్నాను అన్నాడు. ఆఫీస్ లో మా అత్తగారింటికి వెళ్తున్నానని చెప్పి లీవ్ పెట్టాను అన్నాడు. అయినా ఆ వీడియోలు చూడడానికి ఎవరైనా అంత సమయం కేటాయిస్తారా అని అన్నాను. నీకేమైనా పిచ్చా అని తిట్టాను.

Most Read : కొత్తగా పెళ్లయ్యింది, శృంగారంలో పాల్గొంటుంటే రక్తం వస్తుంది, ఏం చెయ్యమంటారు? హెమాటోస్పర్మియా అంటే

పోర్న్ వీడియోలు ప్లే చేశాడు

పోర్న్ వీడియోలు ప్లే చేశాడు

తర్వాత నేను ఫ్రెష్ అయి బెడ్రూమ్ లోకి వెళ్లాను. వెంటనే నన్ను వెనకాల నుంచి వచ్చి పట్టుకున్నాడు. చాలా రోజులైంది కదా గ్యాప్ వచ్చి అని వెంటనే సహకరించాను. అయినా ఆయన అలా ధైర్యం చేసి పట్టుకోవడం అదే మొదటిసారి. తర్వాత జేబులో నుంచి ఫోన్ చేసి పోర్న్ వీడియోలు ప్లే చేశాడు. నన్ను కూడా చూడమని పట్టుబట్టాడు. నాకు అవి ఇష్టం ఉండవు చూడను అన్నాను.

బలవంతంగా రకరకాల భంగిమల్లో సెక్స్ చేశాడు

బలవంతంగా రకరకాల భంగిమల్లో సెక్స్ చేశాడు

పట్టుబట్టీ మరీ చూపించాడు. అందులో చేసుకున్నట్లు చేసుకుందాం అన్నాడు. సరే అన్నాను. రకరకాల భంగిమల్లో నన్ను నిలబెట్టాడు. నాకు చిరాకు వచ్చింది. అసలు ఎలా కనపడుతున్నా నీకు అని కోప్పడ్డాను.

నాపై కోప్పడ్డాడు

నాపై కోప్పడ్డాడు

ఎప్పుడు నాకు ఎదురు మాట్లాడని ఆయన నాపై కోప్పడ్డాడు. తను చెప్పినట్లుగా వినాలని డిమాండ్ చేశాడు. నాకు ఇష్టం లేకున్నా కూడా రకరకాల భంగిమల్లో నాతో సెక్స్ చేశాడు. చాలా ఇబ్బందిపడ్డాను. అయినా తను పట్టించుకోలేదు.

సంతృప్తి చెందేవాడు

సంతృప్తి చెందేవాడు

తర్వాత ప్రతి రోజూ నాతో రకరకాల భంగిమల్లో శృంగారం చేసి

సంతృప్తి చెందేవాడు. మా ఆయన ఫోన్ లో ఉండే సిక్టీ ఫోర్ జీబీ ఇంటర్నల్ మెమోరీ, అలాగే థర్టీ ఫోర్ జీబీ ఎక్స్ టర్ నల్ మెమోరీ మొత్తం వాటితో నిండిపోయి ఉండేది. ఎవరైనా కొత్తవాళ్లు ఇంటికొచ్చినప్పుడు ఆయన సెల్ తీసుకుంటే నాకు భయం వేసేది. వాళ్లు ఎక్కడ మా ఆయన మొబైల్ లోని నీలి చిత్రాలు చూస్తారేమోనని భయపడేదాన్ని.

నా స్నేహితురాలి భర్త కూడా

నా స్నేహితురాలి భర్త కూడా

ఎంతో బుద్ధివంతుడిలా ఉన్న మా ఆయనకు ఒక్కసారి పోర్న్ చూడు అని సలహా ఇచ్చింది నేనే. నేను ఊరికి వెళ్లే ముందు నీకు సెక్స్ చేయడం అస్సలు రాదు.. నా స్నేహితురాలి భర్త కూడా నీలాగే ఉండేవాడట.. కానీ పోర్న్ మూవీలు చూశాక ఆమెను బాగా సంతోషపెడతున్నాడట.. అందుకే నువ్వు ఒక్కసారి అవి ఏమిటో చూడు అని చెప్పాను. నేను ఇచ్చిన సలహా తర్వాత నాకే ముప్పు తెస్తుందని అనుకోలేదు.

Most Read : మీకు తెలియని ఉసిరితో కూడిన 9 దుష్ప్రభావాలు ఇవే?

సామాగ్రి కూడా తెచ్చాడు

సామాగ్రి కూడా తెచ్చాడు

నా చేతుల్ని కాళ్లను కట్టేసే ఒక సామాగ్రి కూడా తెచ్చాడు. వాటితో మంచానికి కట్టేసి చాలా వికృతంగా నాతో సెక్స్ చేసేవాడు. అందులో ఎలా చేస్తే అలా చెయ్యడానికి ట్రై చేసేవాడు.

పెడదోవ పట్టించడానికి కారణం

పెడదోవ పట్టించడానికి కారణం

పోర్న్ అడిక్ట్ అయిన నా భర్తను దారిలోకి తెచ్చుకోవడానికి నేను రకరకాలుగా ప్రయత్నించాను. దయజేసి ఏ భార్య కూడా భర్తకు పోర్న్ చూసి సెక్స్ లో పాల్గొను అని సలహా ఇవ్వొద్దని నా సూచన. ఎందుకంటే మనమే చేతులారా వారిని పెడదోవ పట్టించడానికి కారణం అవుతాం. పోర్న్ లో చూపెట్టేవన్నీ అబద్ధాలే.

శృంగార జీవితం క్రూరంగా మారడానికి కారణం

శృంగార జీవితం క్రూరంగా మారడానికి కారణం

సరదాగా సాగాల్సిన శృంగార జీవితం క్రూరంగా మారడానికి కారణం పోర్న్. అందులో చేసినట్లుగానే చేయాలని భార్యలను హింసించే భర్తలు కూడా చాలా మందే ఉన్నారు. ఆ వీడియోల్లో చూపెట్టేదంతా నిజం అనుకునే మగవాళ్లు చాలా మంది ఉన్నారు. నా భార్య ఎందుకు అలా స్పదించడం లేదని అనుమానపడే భర్తలున్నారు.

పోర్న్ భంగిమల్లో పీహెచ్ డీ చేయించేశారు

పోర్న్ భంగిమల్లో పీహెచ్ డీ చేయించేశారు

మొదట నాకు పోర్న్ అనే టాపిక్ గురించే తెలియదు. కానీ చివరకు మా ఆయన అందులో పీహెచ్ డీ చేయించేశారు. పోర్న్ లో అన్నీ ఎక్కువే చూపిస్తారు. గంటలు తరబడి సెక్స్ చేసుకోవడం, ఆడవారి వక్షోజాలు లావుగా చూపించడం, సెక్స్ చేస్తున్నప్పుడు విపరీతమైన ఆనందంతో అరుస్తున్నట్లు ఇవన్నీ నిజజీవితంలో అస్సలు ఉండవు.

Most Read :ఛాన్స్ దొరికిందని అడ్డూఅదుపు లేకుండా శృంగారంలో పాల్గొంటే ఏమవుతుందో తెలుసా? సెక్స్ ఎక్కువ చేస్తే అంతే

పోర్న్ కు అడిక్ట్ అయి

పోర్న్ కు అడిక్ట్ అయి

శృంగారం సహజంగా చేసుకుంటేనే మేలు. మా ఆయన సిగ్గు పడుతూ చేసినప్పటి శృంగారానికి, ఇప్పుడు ఇష్టానుసారంగా చేసే సెక్స్ కు చాలా డిఫరెంట్ ఉంది. అనసరంగా మా ఆయన్ని పోర్న్ చూడమని తప్పు చేశాను. ఆ శిక్ష నేను అనుభవించాను. పోర్న్ కు అడిక్ట్ ఆయన్ని మళ్లీ దారిలోకి తెచ్చుకునేందుకు నాకు చాలా రోజులు పట్టింది. చాలా కుటుంబాల్లో పోర్న్ ఇప్పుడు సమస్యగా మారింది. చాలా మంది ఏదో ఒక కారణంతో పోర్న్ కు అడిక్ట్ అయి సంసారాలు నాశనం చేసుకుంటున్నారు.

English summary

my husband addicted to pornography

my husband addicted to pornography