TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
నా భర్త చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తాడు, అందరి ఎదుటే అలా మాట్లాడతాడు,నాకు ఒకే కానీ #mystory305
నా భర్త చాలా మంచోడు. నేను ఒక్కదాన్నే అమ్మాయిని కావడంతో అతను మా ఇంటికి ఇల్లరికం వచ్చాడు. మా అమ్మనాన్న ఇంట్లో లేనప్పుడు తను చేసే ప్రతి పని నాకు బాగా నచ్చుతుంది. ఇంట్లో మా తల్లిదండ్రులు లేనప్పుడు తను చేసే ప్రతి పని నాకు నచ్చుతుంది.
కానీ మా అమ్మనాన్న ఉన్నప్పుడు తాను బుద్దిగా ఉండాలని కోరుకుంటాను. మా నాన్న పొలం పనులు చూసుకుంటాడు. మా అమ్మ గవర్నమెంట్ ఉద్యోగిణి. దీంతో వారిద్దరూ ఉదయమే ఎవరి పనుల మీద వాళ్లు బయటకు వెళ్తారు.
మమ్మీ అంటుంటాడు
తను నన్ను ప్రేమగా మమ్మీ అంటుంటాడు. ఎవరూ లేనప్పుడు మేమిద్దరం చాలా రొమాన్స్ చేసుకుంటాం. అసలు మాలాగా ప్రపంచంలో ఎవరూ ఎంజాయ్ చేయరేమో అంతలా చేస్తాం.
లాంటి రొమాన్స్ కైనా సిద్ధం
ఎవరూ లేనప్పుడు, ఎవరూ చూడనప్పుడు నేను మా ఆయనతో ఎలాంటి రొమాన్స్ కైనా సిద్ధం. కానీ మేము చేసుకునే ఏ పని గురించి కూడా బయటకు తెలియకూడదని నేను కోరుకుంటాను.
గట్టిగా హత్తుకున్నాడు
అయితే నా భర్త నన్ను అస్సలు అర్థం చేసుకోకుండా ఎలా అంటే అలా ప్రవర్తిస్తుంటాడు. పోయిన ఆదివారం నేను ఉదయమే లేచి కిచెన్ లో టీ చేస్తున్నాను. నా వెనకాల నుంచి వచ్చి నన్ను గట్టిగా హత్తుకున్నాడు. అప్పుడు పక్కనే మా అమ్మ కూడా ఉంది.
MostRead :నా భార్య బలవంతంగా శృంగారం చేయించుకుంటుంది, బెడ్రూమ్ లోనే లేపేస్తాను అంది #mystory296
నన్ను ఎత్తుకుని బెడ్రూమ్ లోకి
నేను సిగ్గుతో చచ్చిపోయాను. ఒకరోజు మా నాన్న పక్కన సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాను. మా ఆయన అమాంతం నన్ను ఎత్తుకుని బెడ్రూమ్ లోకి తీసుకెళ్లాడు.
బుద్ది లేదు
మా ఆయన మనిషి ఎదిగాడు కానీ కొంచెం కూడా బుద్ది లేదనిపిస్తూ ఉంటుంది. అలా ప్రవర్తించకు అని ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోడు. నాకు కూడా నీపై ప్రేమ ఉంది కానీ నా తల్లిదండ్రుల ఎదుట అలా చెయ్యొద్దు అని చెప్పినా వినడు.
నగ్నంగా స్నానం చేస్తాం
మా అమ్మనాన్న ఎదుట నా భర్త అలా చేస్తుంటే నాకు ప్రాణం పోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. మా ఇంట్లో ఎవరూ లేనప్పుడు నేను, నా భర్త కలిసి నగ్నంగా స్నానం చేయడం మాకు అలవాటు. అలా స్నానం చేస్తూ ఫుల్ రొమాన్స్ చేసుకుంటాం. నాకు కూడా అలా అతనితో గడపడం బాగా ఇష్టం.
చిర్రెత్తుకొచ్చింది
మా ఆయన రెండ్రోజుల క్రితం మా అమ్మనాన్న ఎదుటే ఓయ్.. ఇద్దరం కలిసి స్నానం చేద్దామా అన్నాడు. నాకు చిర్రెత్తుకొచ్చింది. ఈయన ఈ జన్మలో మారడు అనిపించింది.
ఇద్దరి మధ్యే ఉండాలి
ప్రతి భార్యకు భర్తతో ఏవేవో సరసాలు ఆడాలనిపిస్తూ ఉంటుంది. కానీ భర్తతో చేసే ఏ పని కూడా ఎవరికీ తెలియకూడదని భావిస్తుంది. అవన్నీ తమ ఇద్దరి మధ్యే ఉండాలని కోరుకుంటుంది.
అలుగుతాడు
కానీ మా ఆయనకు నేను ఎంత చెప్పినా కూడా అర్థం కావడం లేదు. నేను తనకు ఏదైనా నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తే చిన్నపిల్లాడిలా అలుగుతాడు.
మండిపడతాడు
నేనేమీ పరాయి అమ్మాయితో సరసాలు ఆడడం లేదు కదా.. నా భార్యతోనే సరసాలు చేస్తున్నాను కదా అంటూ నాపై మండిపడతాడు. ఆయనకు ఎంత సర్ది చెప్పినా ప్రయోజనం లేదు.
Most Read :నా భార్య బొమ్మలా పడుకుంటుంది, నేను ఏమీ చేసినా తనలో ఎలాంటి ఫీలింగ్స్ రావు
నా భర్తలా చేయకండి
కానీ ఏ అమ్మాయి కూడా తన భర్త తనతో చేసే సరసాలన్నీ పది మందికి తెలియాలనుకోదు. కన్న తల్లిదండ్రులకు కూడా ఆ విషయాలు తెలియకూడదని కోరుకుంటుంది. నా భర్తలాగా మీరు ఉండకండి. మీ భార్యకు కాస్త మర్యాద ఇచ్చి ఆ విషయాల్ని బహిర్గతం చేయకుండా ఉండండి.