Latest Updates
-
ఎండలకు నోటికి ఏదీ రుచించడంలేదా? అయితే కమ్మటి మునక్కాడ రసం'ట్రై చేయండి -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా? -
వైవాహిక అత్యాచారం: పెళ్లి తర్వాత కూడా 'నో' చెప్పే హక్కు లేదా? చట్టాల్లో మార్పులు తప్పనిసరా? -
వాట్సాప్లో పెళ్లి పత్రికలు వస్తున్నాయా? ఈ ఒక్క తప్పు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ! -
చపాతీ, రైస్ దేనిలోకైనా పర్ఫెక్ట్ మ్యాచ్..అదిరిపోయే టమాటో చికెన్ గ్రేవీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ఈ 'దేశీ' చిట్కాలు పాటించండి.. ఎండల నుంచి ఉపశమనం ఎలా? -
మండే ఎండలకు చెక్.. ఇంట్లో ఉండే పండ్లతోనే చల్లటి, క్రీమీ ఐస్ క్రీమ్ తయారీ! -
మీ చుట్టూ ఉన్న తేనె పూసిన కత్తులను ఎలా గుర్తించాలి? -
నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులు వచ్చేస్తున్నాయి.. డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
జిమ్ వద్దు, కఠిన డైట్ వద్దు..3 నెలల్లో 12 కిలోలు తగ్గిన డాక్టర్ సీక్రెట్ ఇదే!
అందమైన పెళ్లాన్ని పక్కనే పడుకుంటున్నా నా భర్త హస్తప్రయోగం చేసుకుంటున్నాడు, బాగానే సహకరిస్తున్నా
మా ఆయన అర్ధరాత్రి తర్వాత లేచి హస్తప్రయోగం చేసుకుంటూ ఆనందిస్తున్నాడు. నాకు ఏమీ అర్థం కాలేదు. పక్కనే అందమైన పెళ్లాన్ని ఉన్నా కూడా మా ఆయన ఎందుకలా చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు.
ప్రశ్న : మాకు పెళ్లయి ఏడాది అవుతుంది. మా ఆయన చాలా అందంగా ఉంటాడు. ఆయనను ఎవరైనా అమ్మాయి ఎక్కడ తన మాయలో పడేసుకుంటుందోనని నేను భయపడేదాన్ని. అందుకే ఎప్పుడు మా ఆయనపై ఒక కన్ను వేసి ఉంచేదాన్ని. ఆయన ఆఫీస్ కు వెళ్లినా కూడా ఫోన్లు చేసి తను ఎక్కడున్నాడు.. ఏం చేస్తున్నాడనే విషయాలు కనుక్కుంటూ ఉండేదాన్ని.
మా ఆయనకు ఎవరైనా అమ్మాయి సైట్ కొడుతుందంటే నాకు మండేది. మా బంధువుల్లో నాకు చెల్లెలు వరుసయ్యే అమ్మాయిలందరికీ మా ఆయనపై కన్ను ఉండేది. ఎప్పటికప్పుడు నా భర్త ఏ అమ్మాయి మాయలో పడకుండా కాపాడుకునేదాన్ని.

శారీరకంగా కలవడం లేదు
అయితే కొన్నాళ్లుగా మా ఆయన నాతో శారీరకంగా కలవడం లేదు. దీంతో నాకు డౌట్ వచ్చింది. బటయ ఎవరో అమ్మాయి దొరికినట్లుంది. అందుకే నన్ను దూరం పెడుతున్నాడనుకున్నాను. ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టాలనుకున్నాను. అయితే మా ఆయనకు బయట ఏ అమ్మాయితో సంబంధం లేదని తేలింది. అయినా ఎందుకో అనుమానం వచ్చి ఒక రోజు రాత్రంతా మెలకువతో ఉన్నాను.

హస్తప్రయోగం చేసుకుంటూ
మా ఆయన అర్ధరాత్రి తర్వాత లేచి హస్తప్రయోగం చేసుకుంటూ ఆనందిస్తున్నాడు. నాకు ఏమీ అర్థం కాలేదు. పక్కనే అందమైన పెళ్లాన్ని ఉన్నా కూడా మా ఆయన ఎందుకలా చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు. వెంటనే నేను లేచి మా ఆయన్ని నిలదీశాను.

నాతో సెక్స్ చేయకుండా
నేను పక్కనే ఉండగా నాతో సెక్స్ చేయకుండా ఎందుకు హస్త ప్రయోగం చేసుకుంటున్నావు అన్నాను. మా ఆయన ఏమీ అనకుండా అటు తిరిగిపడుకున్నాడు. మా ఆయన ఎందుకు అలా చేసుకుంటున్నాడో నాకు ఏమీ అర్థం కావడం లేదు. నేను ఆయనకు సెక్స్ లో కూడా బాగా సహకరిస్తున్నాను.

పెళ్లయిన కూడా హస్త ప్రయోగం
సమాధానం : కొందరు మగవారు పెళ్లయిన కూడా హస్త ప్రయోగం చేసుకుంటూ ఉంటారు. అందమైన భార్య పక్కన ఉన్నా కూడా సెక్స్ లో పాల్గొనడం ఇష్టం ఉండదు. అందుకే హస్త ప్రయోగం చేసుకుంటారు. ఇది సాధారణమే. వారికి హస్త ప్రయోగంలో దొరికే మజా, సంతృప్తి శృంగారంలో దొరకదు. మీ ఆయన కూడా అలాంటి సమస్యతోనే ఇబ్బందిపడుతున్నట్లున్నాడు.

శృంగారంలో రెచ్చగొట్టాలి
ఆయన్ని మీరు శృంగారంలో రెచ్చగొట్టాలి. మీ అందాలతో కవ్వించాలి. మొదట ఆయనకు ఇష్టమైన హస్త ప్రయోగాన్ని మీరు నీరుగార్చకుండా.. ఆయను హ్యాండ్ జాబ్ చేయడం మొదలుపెట్టండి. అంగాన్ని నోటితో కూడా చూషించడం చేయండి. మెల్లిగా ఆయన్ని మీ దారిలోకి తెచ్చుకోండి.

సంతృప్తి లభించనప్పుడే
శృంగారంలో సరైన సంతృప్తి లభించనప్పుడే మగవారు అలా హస్త ప్రయోగం చేసుకుని సంతృప్తి చెందుతుంటారు. ఆయన సెక్స్ లో బాగా సంతృప్తికలిగేలా చేయండి. సెక్స్ కు ముందు ఫోర్ ప్లే లో పాల్గొనండి. మీ ఆయనకు ఏ భంగిమలో సెక్స్ ఇష్టం ఉంటుందో అలా పాల్గొనండి. అంగ చూషణకు ప్రాముఖ్యతనివ్వండి. మెల్లిగా ఆయన హస్త ప్రయోగం మాని డైరెక్ట్ సెక్స్ లో పాల్గొంటాడు.



Click it and Unblock the Notifications