For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లయిన కొన్నాళ్లకే అతని నిజస్వరూపం బయటపడింది, ఆయనతో తెగతెంపులు చేసుకుని ఉంటే నా జీవితం నాశనం

నాకు పెళ్లి చూపుల్లో అతన్ని చూసినప్పుడే అనుమానం కలిగింది. అయినా నాన్న మాత్రం అందరినీ కనుకున్నానమ్మా.. అబ్బాయి చాలా మంచోడని చెప్పాడు. ఇలాంటి అబ్బాయి దొరకడమ్మా అన్నాడు. అందుకే నేను కూడా ఏమీ అనలేదు.

|

మా అమ్మనాన్నలు ఎన్నో సంబంధాలు చూసి చివరకు అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. తను ఎంతో మంచి వాడనుకున్నారు. అడిగినంత కట్నం ఇచ్చారు. అతను కూడా మా నాన్న దగ్గర ఎంతో అమాయకంగా నటించాడు.

నాకు పెళ్లి చూపుల్లో అతన్ని చూసినప్పుడే అనుమానం కలిగింది. అయినా నాన్న మాత్రం అందరినీ కనుకున్నానమ్మా.. అబ్బాయి చాలా మంచోడని చెప్పాడు. ఇలాంటి అబ్బాయి దొరకడమ్మా అన్నాడు. అందుకే నేను కూడా ఏమీ అనలేదు.

నిజస్వరూపం బయటపడింది

నిజస్వరూపం బయటపడింది

పెళ్లయిన కొన్నాళ్లకే అతని నిజస్వరూపం బయటపడింది. పెళ్లికి ముందు తను కనీసం కాఫీ కూడా తాగనని నాకు చెప్పాడు. పెళ్లయ్యాక రోజూ ఇంటికి తాగి వచ్చేవాడు. నేను ప్రశ్నిస్తే ఇష్టానుసారంగా మాట్లాడేవాడు.

టార్చర్ గురించి

టార్చర్ గురించి

నన్ను అతను పెట్టే టార్చర్ గురించి మా పుట్టింటి వాళ్లకు అస్సలు చెప్పనిచ్చేవాడు కాదు. నేను ఏ విషయం చెప్పకుండా బెదిరించేవాడు.

నరకం చూసేదాన్ని

నరకం చూసేదాన్ని

అతనితో ప్రతి రోజూ నరకం చూసేదాన్ని. మా నాన్న డబ్బు పంపిస్తే నన్ను ఏమీ అనేవాడుకాదు లేదంటే నాకు నరకం చూపించేవాడు. మా ఆయన ప్రతి విషయంలో నన్ను తప్పుపట్టేవాడు. నేను అందంగా లేనని, లావుగా ఉన్నానని రోజూ నానా మాటలు అనేవాడు.

Most Read :ఒక అమ్మాయి నన్ను ప్రేమిస్తే, మరో అమ్మాయికి నేను అట్రాక్ట్ అయిపోయాను #mystory380Most Read :ఒక అమ్మాయి నన్ను ప్రేమిస్తే, మరో అమ్మాయికి నేను అట్రాక్ట్ అయిపోయాను #mystory380

ఓపికతో భరించాను

ఓపికతో భరించాను

నేను రోజూ భరించేదాన్ని. ఓపికతో భరించాను. చాలాసార్లు తను కొట్టాడు. అయినా ఏమీ అనలేదు. చీటికిమాటికి పుట్టింటికి అస్సలు వెళ్లలేదు. చావైనా బతుకైనా మెట్టినింటిలోనే అనకున్నాను.

కాస్త బాధలు తగ్గాయి

కాస్త బాధలు తగ్గాయి

నాకు కొడుకుపుట్టాక కాస్త బాధలు తగ్గాయి. ఇప్పుడు మా ఆయన బాగానే చూసుకుంటున్నాడు. డైలీ ఆఫీస్ కు వెళ్తున్నాడు. సంపాదన కూడా పెంచుకున్నాడు. మా నాన్న అప్పులను కూడా తీర్చాడు.

నా జీవితం నాశనం అయ్యేది

నా జీవితం నాశనం అయ్యేది

నా భర్త ఇబ్బందులుపెడుతున్నాడని ఆయనతో తెగతెంపులు చేసుకుని ఉంటే నా జీవితం నాశనం అయ్యేది. చాలా మంది అమ్మాయిలు చిన్నచిన్న సమస్యలకే కాపురాలను నాశనం చేసుకుంటూ ఉంటారు.

Most Read :ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది, ఒక అమ్మాయిని నేను కాదన్నాను,మరో అమ్మాయి చీ కొట్టింది#mystory381Most Read :ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది, ఒక అమ్మాయిని నేను కాదన్నాను,మరో అమ్మాయి చీ కొట్టింది#mystory381

బిల్డప్ ఇచ్చి

బిల్డప్ ఇచ్చి

నీకంటే నేనేమీ తక్కువ అన్నట్లుగా బిల్డప్ ఇచ్చి సంసారాలు నాశనం చేసుకుంటారు. కాస్త ఓపికతో ఉంటే ఎలాంటి మగాడైనా సరే ఆడవారి దారిలోకి వస్తాడు.

English summary

my husband changed after baby

my husband changed after baby
Desktop Bottom Promotion