For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నా భర్త నా పిన్ని, చెల్లెలు, స్నేహితురాలితో ఒక్క రోజే గడిపాడు, రాత్రి మళ్లీ నాతో సెక్స్ #mystory240

ఆయన ఇంటికి పది అర గంటలో చేరుకున్నాడు. అప్పటికే మా ఇంట్లో ఒక అమ్మాయి అతని కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఆమె నా స్నేహితురాలే. తనతో సెక్స్ పూర్తయిన తర్వాత మరో గంటకు మరో అమ్మాయి వచ్చింది. తను మా పిన్ని కూతురు.

By Arjun Reddy
|

మేమిద్దరం ఒక కంపెనీలో జాబ్ కోసం ఇంటర్వ్యూ కు వెళ్లాం. తనని మొదటి చూసింది అప్పుడే. ఆ రోజు ఎంతో భయంతో నేను ఇంటర్వ్యూకు వెళ్లాను. అతను నాలో చాలా ధైర్యం నింపాడు. తర్వాత ఇద్దరం ఒకే రోజు ఉద్యోగంలో జాయినయ్యాం. ఆఫీస్ లో ఇద్దరం బాగా క్లోజ్ అయ్యాం.

నేను పరిచయం అయినప్పటి నుంచీ ఆయన నాకు చెప్పకుండా ఒక్క పని కూడా చేసేవాడు కాదు. ప్రతీది నాకు చెప్పేవాడు. ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నాం. తర్వాత కొన్నాళ్లకు మా పెద్దలు కూడా మా ప్రేమను అర్థం చేసుకుని మాతో మాట్లాడడం మొదలుపెట్టారు.

నా స్నేహితురాళ్లను పిలిపించేదాన్ని

నా స్నేహితురాళ్లను పిలిపించేదాన్ని

నా భర్త అంటే నాకు చాలా నమ్మకం. తన అంత మంచి వాడు ఈ ప్రపంచంలోనే ఉండడు అని అనుకునేదాన్ని. తను ఏం చెప్పినా నమ్మేదాన్ని. నేను ఇంట్లో లేనప్పుడు నా చెల్లెల్ని అతనికి వంట వండేందుకు పెట్టి వెళ్లేదాన్ని. అతనిపై ఉండే నమ్మకంతో అలా చేసేదాన్ని. నా స్నేహితురాళ్లను కూడా అప్పుడప్పుడు ఇంటికి పిలుచుకుని వచ్చేదాన్ని.

ఏ రోజు కూడా అనుమానం రాలేదు

ఏ రోజు కూడా అనుమానం రాలేదు

మా ఆయన ఏ ఒక్క అమ్మాయి వైపు కూడా కన్నెత్తి చూసేవాడు కాదు. పైగా నా స్నేహితురాళ్లు వచ్చినప్పుడు ఆయనే కాఫీ కలుపుకుని తెచ్చేవాడు. ఇక మా పిన్ని కూతుర్ని రోజూ తన బైక్ పైనే ఎక్కించి కాలేజీకి పంపేదాన్ని. ఆయనే స్వయంగా డ్రాప్ చేసొచ్చేవాడు. ఆయనపై నాకు ఏ రోజు కూడా అనుమానం రాలేదు.

కండోమ్ ప్యాకెట్స్

కండోమ్ ప్యాకెట్స్

కానీ ఒక రోజు నేను బాత్రూమ్ ప్లష్ చేస్తుంటే ఎంతకు నీళ్లు రాలేదు. నీళ్లు ఉండే డబ్బాలో ఏమైనా ప్రాబ్లమ్ ఏర్పడి ఉందేమోనని చూస్తే దాని నిండా వాడి పాడేసిన కండోమ్ ప్యాకెట్స్ ఉన్నాయి. డబ్బాలో ఉన్న నీరంతా కూడా వీర్యంతో నిండిపోయి వాసన వస్తోంది.

Most Read :నన్ను అర్ధ నగ్నంగా చూశాడు, ఒక రాత్రి గడుపుతావా అన్నాడు, ఎంతమందికని కమిట్ మెంట్ ఇవ్వాలి #mystory239Most Read :నన్ను అర్ధ నగ్నంగా చూశాడు, ఒక రాత్రి గడుపుతావా అన్నాడు, ఎంతమందికని కమిట్ మెంట్ ఇవ్వాలి #mystory239

ముందున్న వాళ్లు ఎవ్వరైనా

ముందున్న వాళ్లు ఎవ్వరైనా

వాటన్నింటినీ తీసి నేను బయట పారేశాను. మా ఆయన అస్సలు అలా చెయ్యడనుకున్నాను. మేము ఆ ఇంట్లో జాయిన్ అయి నెల రోజులవుతుంది.. అంటే మా కంటే ముందున్న వాళ్లు ఎవ్వరైనా అలా చేసి ఉండొచ్చుకదా అని అనుకున్నాను.

ఇంటికొచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే..

ఇంటికొచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే..

అయినా సరే ఒకసారి మా ఆయన్ని అడుగుదామని అడిగాను. తను బిత్తరచూపులు చూశాడు. తను ఏదో తప్పు చేసినట్లుగా నాకు అనిపించింది. తనకు తెలియదన్నాడు. అప్పటి నుంచి నిఘా వేసి ఉంచాను. మా ఆయనకు రోజూ ఆఫీస్ లో మార్నింగ్ షిప్ట్ ఉంటుంది. ఆయన మధ్యాహ్నంకల్లా ఇంటికొస్తాడు. ఇంటికొచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడని నేను ఒక్క రోజు కూడా అబర్వ్ చేయలేదు.

ముగ్గురు అమ్మాయిలను రప్పించుకుని

ముగ్గురు అమ్మాయిలను రప్పించుకుని

తర్వాత నేను ఆయన బెడ్రూమ్ లో, మరికొన్ని చోట్ల స్పై క్యామ్ పెట్టి వెళ్లాను. రెండు రోజుల తర్వాత అందులో ఏం రికార్డ్ అయ్యిందో చూశాను. ఆ వీడియోలు చూసి షాక్ తిన్నాను. మా ఆయన ఒకే రోజు వేర్వేరు సమయాల్లో ముగ్గురు అమ్మాయిలను మా ఇంటికి రప్పించుకుని ఎంజాయ్ చేశాడు.

సెక్స్ పూర్తయిన తర్వాత మరో గంటకు

సెక్స్ పూర్తయిన తర్వాత మరో గంటకు

ఆఫీస్ రెండు గంటలకు అయిపోయింది. ఆయన ఇంటికి పది అర గంటలో చేరుకున్నాడు. అప్పటికే మా ఇంట్లో ఒక అమ్మాయి అతని కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఆమె నా స్నేహితురాలే. తనతో సెక్స్ పూర్తయిన తర్వాత మరో గంటకు మరో అమ్మాయి వచ్చింది. తను మా పిన్ని కూతురు. రోజూ బైక్ పై డ్రాప్ చేస్తూ తనని ట్రాప్ లోకి దింపాడు. అలా తనతో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత మరో ఆమె వచ్చింది.

Most Read :నాకు 19 ఏళ్లు, నేనింకా పెద్దమనిషిని కాలేదు కారణం ఏమంటారు? అందులో పాల్గొనచ్చా? పిల్లలు పుడతారా?Most Read :నాకు 19 ఏళ్లు, నేనింకా పెద్దమనిషిని కాలేదు కారణం ఏమంటారు? అందులో పాల్గొనచ్చా? పిల్లలు పుడతారా?

మా పిన్నితో కూడా

మా పిన్నితో కూడా

ఇక మూడో ఆమె మా పిన్ని. ఆమెతో కూడా మా ఆయన అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వీళ్లందరినీ మా ఆయనకు పరిచయం చేసింది నేనే. వాళ్లందరితోనూ ఆయనకు అక్రమ సంబంధాలున్నాయని తెలిసి షాక్ అయ్యాను. అయినా వాళ్లలో వాళ్లకు ఎవ్వరికీ తెలియకుండా అంత మందిని మా ఆయన ఎలా మెయిన్ టెన్ చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు.

పిన్ని అప్పుడప్పడు మా ఇంటికి వచ్చి

పిన్ని అప్పుడప్పడు మా ఇంటికి వచ్చి

అయినా ఎంతో తెలివైనా అమ్మాయిని మంచి అబ్బాయిని బుట్టలో వేసుకుని పెళ్లి చేసుకున్నా అనుకునే నన్నే మోసం చేశాడంటే బయటి వాళ్లను ఇంకెంత ఈజీగా బుట్టలో వేస్తాడో అర్థం చేసుకున్నా. మా పిన్ని అప్పుడప్పడు మా ఇంటికి వచ్చి కుర్రాడు బంగారంలా ఉన్నాడు.. నీలాంటి వాడే నా కూతురికి కూడా మొగుడుగా రావాలి అనేది.

నా ప్రాణ స్నేహితురాలు కూడా

నా ప్రాణ స్నేహితురాలు కూడా

కానీ ఆమెతో, ఆమె కూతురితో మా ఆయన ఇలా అక్రమ సంబంధం ఏర్పరుచుకుని నా జీవితం నాశనం చేస్తాడని నేను ఏ రోజు అనుకోలేదు. ఇక నేను ఎంతో నమ్మే నా ప్రాణ స్నేహితురాలు కూడా నా భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుంటుందని నేను అనుకోలేదు.

Most Read :వావీ వరుస లేకుండా శృంగారం చేస్తే గరుడ పురాణం ప్రకారం శిక్ష ఏమిటో తెలుసా?Most Read :వావీ వరుస లేకుండా శృంగారం చేస్తే గరుడ పురాణం ప్రకారం శిక్ష ఏమిటో తెలుసా?

ముగ్గురు నాపై మోజు పడుతున్నారు

ముగ్గురు నాపై మోజు పడుతున్నారు

అదే రోజు రాత్రి ఏమి తెలియని వాడిలా మళ్లీ నాతో గడపడానికి బెడ్రూమ్ కు వచ్చాడు. ఆయన చెయ్యి వెయ్యగానే నాకు ఒళ్లంతా జలదరించింది. ఏమండీ.. నాకు మీ నుంచి ఒక పర్మిషన్ కావాలి అన్నాను. ఏంటో చెప్పు అన్నాడు. మన ఆఫీస్ లో ముగ్గురు అబ్బాయిలు నాపై మోజు పడుతున్నారు. పాపం ఒక్కరాత్రి వారితో గడుపుతానన్నాను. ఏం మాట్లాడుతున్నావు అంటూ కొట్టబోయాడు. నేను తన వీడియోలు చూపించాను. అంతే నోటి నుంచి మాట రాలేదు.

మీ అక్రమ సంబంధాల గురించి తెలుసు

మీ అక్రమ సంబంధాల గురించి తెలుసు

మీ అక్రమ సంబంధాల విషయం తెలిసినప్పుడు మీకు వచ్చిన కోపం కంటే నాకు పది ఇంతలు ఎక్కువే వచ్చింది. కానీ నేను ఒక్క మాట కూడా అనలేదు. నాకు నువ్వు తప్ప మరో మగాడితో గడపాలనే కోరిక లేదు. నేను ఒక్క మాట అనే సరికే నువ్వు అంత కోప్పాడ్డావే.. నువ్వు చేసినవన్నీతెలిసి కూడా నిన్ను నమ్ముతున్నా. ..

Most Read :కొత్తగా పెళ్లయ్యింది, శృంగారంలో పాల్గొంటుంటే రక్తం వస్తుంది, ఏం చెయ్యమంటారు? హెమాటోస్పర్మియా అంటేMost Read :కొత్తగా పెళ్లయ్యింది, శృంగారంలో పాల్గొంటుంటే రక్తం వస్తుంది, ఏం చెయ్యమంటారు? హెమాటోస్పర్మియా అంటే

ఆయన్ని ఒంటరిగా పెట్టాలంటే భయం

ఆయన్ని ఒంటరిగా పెట్టాలంటే భయం

ఇప్పటి వరకు తెలియదు కాబట్టి నిన్ను భరించాను. ఇప్పుడు నీ దుర్మార్గపు చర్యలన్నీ తెలిశాయి. మళ్లీ అలాంటి తప్పు చేస్తే నేను తెగించాల్సి వస్తుందన్నాను. కానీ ఇప్పటికీ మా ఆయన్ని ఒంటరిగా ఇంట్లో పెట్టాలంటే నాకు భయం. అయినా మా ఆయన బుట్టలో అంత మంది ఎలా పడ్డారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఆ విషయం తెలిసినప్పటి నుంచి నేను ఏ అమ్మాయిని ఇంటికి తీసుకురావడం లేదు.

English summary

my husband cheated on me he have extramarital affairs

my husband cheated on me he have extramarital affairs
Desktop Bottom Promotion