Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
ఆయన కోసం మల్లెపూలు పెట్టుకుని బాగా రెడీ అయి ఎదురు చూస్తా, రాత్రి మా ఆయన నన్ను ఏమీ చేయడు #mystory327
పాపం ఆఫీస్ లో ఎంత టార్చర్ చేస్తున్నారో అని నేను కూడా ఏమీ అనను. తను నిద్రపోతూ ఉంటే అలాగే చూస్తూ నేను నిద్రలోకి జారుకుంటాను. మేము వారానికి మూడుసార్లు కంటే ఎక్కువగా శృంగారంలో పాల్గొనలేం. అది కూడా శని, ఆ
నాకు పెళ్లయి మూడు నెలలు అవుతుంది. నా భర్త చాలా సైలెంట్. తనకు నచ్చితేనే మాట్లాడుతాడు. లేదంటే మౌనంగా ఉంటాడు. నాకేమో తనతో ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ తన మైండ్ సెట్ వేరే కావడంతో నేనే తనని అర్థం చేసుకుని సైలెంట్ గా ఉంటున్నాను.
నాకు ఏదైనా బాధ కలిగితే మా ఆయనకు చెప్పాలనిపిస్తూ ఉంటుంది. ఆయన వినకున్నా కూడా నేను బలవంతంగా చెబుతూ ఉంటాను. అలాగే నా హ్యాపీ నెస్ ను కూడా ఆయనతోనే పంచుకుంటూ ఉంటాను.

మనసువిప్పి మాట్లాడడుకానీ
పైకి చూడడానికి నేను ఏదీ చెప్పినా విననట్లుగా ఉంటాడు కానీ నా ప్రతి సమస్యను తను అర్థం చేసుకుంటాడని నాకు తెలుసు. నాతో మనసువిప్పి మాట్లాడడుకానీ నేను ఏ సమస్య వల్ల అయితే బాధపడుతున్నానో దాన్ని పరిష్కరించడానికి అన్ని రకాల ప్రయత్నిస్తుంటాడు.

రెగ్యులర్ గా శృంగారంలో పాల్గొనడు
ఇప్పుడు చాలా విషయాలు తనతో ఓపెన్ గా మాట్లాడుతున్నానని కానీ ఒక్క విషయంలో మాత్రం ధైర్యం చేయలేకపోతున్నాను. మా ఆయన వర్క్ బిజీలో ఉండి నాతో రెగ్యులర్ గా శృంగారంలో పాల్గొనలేకపోతున్నాడు.
నేను ఆ విషయంపై ఆయనతో మనస్సువిప్పి మాట్లాడాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏమనుకుంటాడోనని భయం.

నా ఆశలన్నీ నీరుగారుస్తాడు
పెళ్లయి ఇంకా ఏడాది కూడా కాలేదు. అప్పుడే ఇలా అందులో మా ఆయన నిరుత్సాహం చూపుతుంటే నాకు చాలా బాధగా ఉంది. ఆయన సమస్యల్ని అర్థం చేసుకోగలను. కానీ రోజూ ఆయన కోసం నేను సాయంత్రం నుంచి రెడీ అయి ఉంటే రాత్రి ఆయన వచ్చి నా ఆశలన్నీ నీరుగారుస్తాడు.

మల్లెపూలు పెట్టుకుని
ఉదయం నుంచి ఇంటి పనితో అలిసిపోయినా కూడా రాత్రి ఆయన కోసం హాట్ హాట్ ఫుడ్ వండిపెడతా. నా భర్త కోసం రాత్రి మళ్లీ స్నానం చేస్తాను. బాగా రెడీ అవుతాను. తనకు ఎలాగో మల్లెపూలు తెచ్చేంత ఓపిక ఉండదని నేను మా వీధిలో కొనుక్కుని అలంకరించుకుంటాను.

బెడ్రూమ్ లో మాంచి మూడ్ వచ్చేలా
బెడ్రూమ్ లో మాంచి మూడ్ వచ్చే అట్మాస్పియర్ ను క్రియేట్ చేస్తాను. ఇక మా ఆయన రాగానే ఆయన కాలికి ఉండే బూట్స్ విప్పి సాక్స్ తీసేస్తాను. తనకోసం అప్పటికే హాట్ వాటర్ రెడీ చేసి పెట్టి ఉంటాను. తను స్నానం చేసి వచ్చేలోపు తినడానికి అన్నీ టేబుల్ పై రెడీగా పెడతాను.

వెంటనే పడుకుంటాడు
తను కడుపారా తిన్నాక నా వంట గురించి ఒక్కమాట బాగుంది అని చెప్పినప్పుడు నా ఆనందానికి అవధులుండవు. వెంటనే తనకి గట్టిగా నుదిటిపై ముద్దిస్తాను. ఇంత వరకు ఒకేకానీ తిన్న తర్వాత మా ఆయన వెంటనే పడుకుంటాడు. బాగా అలిసిపోయానే.. ఉదయాన్నే లేపు అంటూ గురక పెట్టి నిద్రపోతాడు

మూడుసార్లే శృంగారం
పాపం ఆఫీస్ లో ఎంత టార్చర్ చేస్తున్నారో అని నేను కూడా ఏమీ అనను. తను నిద్రపోతూ ఉంటే అలాగే చూస్తూ నేను నిద్రలోకి జారుకుంటాను. మేము వారానికి మూడుసార్లు కంటే ఎక్కువగా శృంగారంలో పాల్గొనలేం. అది కూడా శని, ఆదివారాల్లో మా ఆయన సెలవు కాబట్టి ఆ రెండ్రోజులు అందులో పాల్గొంటాడు.

అందులో పాల్గొందామా
ఇక నాకు బాగా కోరిక కలిగినప్పుడు ఏమండీ ఇప్పుడు అందులో పాల్గొందామా అని సిగ్గు విడిచి అడగాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ అడిగితే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటాడేమోనని భయం. అలా రోజూ నా కోరికల్ని చంపుకుంటూ కాలం వెళ్లదీస్తున్నా.

మగాడే అర్థం చేసుకుని
నా సమస్య తనకు చెప్పుకునేంత పెద్దదికాదు.. చెప్పుకోలేనంత చిన్నది కాదు. చాలా విషయాలు తనతో డేర్ గా మాట్లాడాను కానీ ఈ విషయం మాట్లాడలేకపోతున్నాను. ఈ విషయాలు ఏ ఆడది చెప్పాలని కూడా అనుకోదు. మగాడే అర్థం చేసుకుని తన కోరిక తీర్చాలనుకుంటుంది.

భుజంపై చెయ్యి వేసి
పెళ్లయిన కొత్తలో ప్రతి అమ్మాయి నాలాగే భర్తపై ఏవేవో ఆశలు పెట్టుకుంటూ ఉంటుంది. బైక్ పై బయట తిప్పాలని, రెస్టారెంట్లలో అప్పుడప్పుడు ఐస్ క్రీమ్ తినిపించాలని, తన భుజంపై చెయ్యి వేసి తనతో పాటు నడవాలని ఇలా చాలా కోరుకుంటుంది.

నీ ఎదపై పడుకోబెట్టుకుని
కానీ చాలా మంది భర్తలకు ఈ విషయం అర్థం కాదు. అలా అని వారిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. పెళ్లికాగానే ప్రతి అబ్బాయి చాలా బిజీ అయిపోతాడు. కానీ నీపై గంపెడాశలు పెట్టుకునే భార్యను పట్టించుకోకపోతే ఎలా బాస్? కనీసం రాత్రిపూట నీ ఎదపై పడుకోబెట్టుకుని ప్రేమగా తలనిమిరినా చాలు పరితపించే నాలాంటి అమ్మాయిలు చాలా మంది ఉంటారు. అందుకే భర్తలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని మీ భార్యల్ని బాగా చూసుకోండి.



Click it and Unblock the Notifications