Latest Updates
-
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.! -
కేవలం 1 స్పూన్ నూనెతో కుక్కర్ లో పానీ పూరీలు..డీప్ ఫ్రై లేకుండానే బండి మీది టేస్ట్! -
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం! -
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.!
నా భర్త మరో ఆమెతో నా ముందే సెక్స్ చేస్తున్నాడు, ఇష్ట పూర్వక శృంగారం నేరం కాదంటున్నాడు #mystory252
ఇష్ట పూర్వక శృంగారం అస్సలు నేరం కాదు. ఒకవేళ నేరం అని చెబితే అది రాజ్యాంగ విరుద్ధం. నీకు నాతో కాపురం చేయడం ఇష్టం లేకుంటే విడాకులు తీసుకో. అంతేగానీ మేము చేసేది నేరం అని మాత్రం అనకు. నేను ఎవరితో శృంగారం
నాకు పెళ్లయి మూడేళ్లు అవుతుంది. నేను ప్రెగ్నెంట్ అయ్యే వరకు నన్ను బాగా చూసుకున్నాడు. నేను ఒక్క క్షణం పక్కనే లేకుంటే విలవిలలాడిపోయేవాడు. తను ఆఫీస్ లో ఉన్న కూడా ఎప్పుడూ ఫోన్ చేసి మాట్లాడేవాడు. నేను గర్భందాల్చాక మా పుట్టింటికి వెళ్లాను. తర్వాత కొన్నాళ్ల పాటు మా ఆయన నాపై బాగా ప్రేమ చూపేవాడు. ఆ తర్వాత నాకు ఫోన్స్ చేయడం మానేశాడు. నన్ను పూర్తిగా పట్టించుకునేవాడే కాదు.
మా ఆయన పని చేసే ఆఫీస్ లో ఒక అమ్మాయితో అక్రమ సంబంధం ఏర్పరుచుకున్నాడని తెలిసింది. ఆమె మోజులో పడి నన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేసేవాడు. అస్సలు నాతో మాట్లాడేవాడే కాదు.

విషయం తెలిసి నిలదీయడంతో
నేను మళ్లీ బాబుతో పాటు ఇంటికి వెళ్లాను. అప్పటికే నాకు విషయం తెలిసి నిలదీయడంతో మా ఆయన సైలెంట్ గా ఉండేవాడు. నేను ఇంటికి వచ్చినా కూడా ఆమెతో అలాగే సంబంధం కొనసాగించాడు. ఒకసారి నేను హాస్పిటల్ కు వెళ్లాను. ఆ సమయంలో తనని మా ఇంటికి పిలిపించుకున్నాడు.

నా కళ్ల ముందే సెక్స్ లో
నేను హాస్పిటల్ లో బాబుకు ట్రీట్ మెంట్ చేయించుకుని తిరిగి ఇంటికి వచ్చాను. నేను ఇంటికొచ్చిన సమయంలో వారిద్దరూ బెడ్రూమ్ లో సరసాలాడుతూ ఉన్నారు. నేను తలుపులు గట్టిగా కొట్టాను. మా ఆయన చొక్కా లేకుండానే బయటకు వచ్చాడు. ఏంటండీ ఇది.. ఇంట్లో భార్యను ఉండగా మరో అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి నా కళ్ల ముందే సెక్స్ లో పాల్గొంటారా అని నిలదీశాను.

మరొకడి భార్యతో గడపడానికి సిగ్గు లేదా
తర్వాత ఆ అమ్మాయిని తిట్టాను. ఆ అమ్మాయిని తిట్టేటప్పుడు మా ఆయన అడ్డుతగిలాడు. తనను ఇంకో మాట అంటే సహించేది లేదు అన్నాడు. అయినా నేను నీ కట్టుకున్న పెళ్లాన్ని. నాకు నీపై హక్కుంది.. నువ్వు చేసేది తప్పు.. నేరం.. అయిన మరొకడి భార్యతో నువ్వు గడపడానికి సిగ్గు లేదా అన్నాను. ఎవ్వరు చెప్పారు నేను చేసేది నేరమని అంటూ మా ఆయన గట్టిగా మాట్లాడాడు.

అక్రమ సంబంధం అంటే నీపై కేసుపెడతా
మొన్ననే సుప్రీం కోర్టు కూడా తీర్పు ఇచ్చింది.. ముందు దాని గురించి తెలుసుకో. తర్వాత మాట్లాడు అంటూ ఆ తీర్పులో పేర్కొన్న అంశాల గురించి చెప్పాడు. " వివాహేతర సంబంధం నేరం అస్సలు కాదని సుప్రీం కోర్టే తీర్పు ఇచ్చింది. ఎవ్వడు కూడా కట్టుకున్న తన భార్య తన సొత్తే అని భావించొద్దరి కోర్టే చెప్పింది. వివాహేతర సంబంధం అంటే అడల్ట్రీ ఇప్పుడు అస్సలు నేరం కాదు. దీనికి నువ్వు అక్రమ సంబంధం అని పేరు పెడితే నేను నీపై కేసుపెడతా."

ఆమె భర్త వచ్చినా సరే
ఇప్పుడు నువ్వే కాదు.. నేను బంధం కొనసాగిస్తున్న ఆమె భర్త వచ్చినా సరే నన్ను ఏమీ చెయ్యలేరు. ముందు నువ్వు 497 సెక్షన్ గురించి తెలుసుకో. నేను కూడా నిన్న నా సొంత ఆస్తిలా భావించినా తప్పే. నీకు ఇష్టం ఉన్నవారితో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నా కూడా చట్టం ప్రకారం నేను ఒక్కమాట కూడా అనడానికి వీల్లేదు.

శారీరక సంబంధం పెట్టుకుంటే
గతంలో అంటే ఒకరి భార్య మరొకరితో శారీరక సంబంధం పెట్టుకుంటే ఏదో నేరంగా చూసేవారు. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఇష్టపూర్వకంగా వివాహేతర సంబంధం పెట్టుకుంటే దాన్ని నేరంగా పరిగణించమని సుప్రీం కోర్టే చెబితే బొంగులేది నువ్వేందే నన్ను పీకేది.

ఇష్ట పూర్వక శృంగారం నేరమే కాదు
ఇష్ట పూర్వక శృంగారం అస్సలు నేరం కాదు. ఒకవేళ నేరం అని చెబితే అది రాజ్యాంగ విరుద్ధం. నీకు నాతో కాపురం చేయడం ఇష్టం లేకుంటే విడాకులు తీసుకో. అంతేగానీ మేము చేసేది నేరం అని మాత్రం అనకు.
నేను ఎవరితో శృంగారం చేయాలి, ఎవ్వరితో సెక్స్ చేయకూడదనే విషయాలన్ని నిర్ణయించే హక్కు నీకు లేదు.

ఏ మహిళ అయినా ఇష్టం ఉన్నవారితో గడపొచ్చు
ఏ మహిళ అయినా తనకు ఇష్టం ఉన్నవారితో గడిపితే అది నేరం కాదు. మేమిద్దరం ఇష్టపూర్వకంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాం. సెక్స్ లో పాల్గొంటున్నాం. ఇది తప్పు కాదు అని కోర్టే చెప్పినప్పుడు నీ సోది ఏంటి ఇక్కడ. అంటూ మా ఆయన నాపైనే విరుచుకుపడ్డాడు. ఆయన చట్టం గురించి అంతగా మాట్లాడుతుంటే నాకేమీ అర్థం కాలేదు.

ఇంటికే తీసుకొచ్చుకుని సెక్స్
దాంతో నేను మౌనంగా ఉండిపోయాను. అప్పుడప్పుడు ఆ అమ్మాయిని నేరుగా ఇంటికే తీసుకొచ్చుకుని సెక్స్ లో పాల్గొంటున్నా నేను ఏమీ చెయ్యలేకపోతున్నా. ఆయన నుంచి విడిపోయే ఉద్దేశం నాకు లేదు. నా భర్తే దైవంగా భావించి బతుకుతున్నా. ఇంతకన్నా ఏం చెయ్యగలను.



Click it and Unblock the Notifications