నా భర్త మా అమ్మానాన్నలు పక్కనే ఉన్నా బెడ్రూమ్ లోకి రమ్మంటాడు! ఏం చెయ్యమంటారు?

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : నా పేరు రాజి. నాకు పెళ్లి అయి ఏడాది అవుతుంది. నా అమ్మానాన్నలకు మేము ఇద్దరం కూతుర్లమే. నేను చిన్నదాన్ని. దాంతో మా డ్యాడీ చిన్న అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నాడు. మా ఆయన మా పొలం పనుల్ని పర్యవేక్షించడం, మా వ్యాపారాలు చూసుకోవడం చేస్తుంటాడు.

ఫుల్ ఎంజాయ్ చేస్తాం

ఫుల్ ఎంజాయ్ చేస్తాం

మాకు ఆస్తి బాగా ఉంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందుల్లేవు. మా ఆయన, నేను ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మా ఆయన బాగా చదువుకున్నాడు. బెంగళూరులో సాఫ్ట్ వేర్ జాబ్ చేసేవాడు. జాబ్ వదిలి ప్రస్తుతం మా ఇంటి దగ్గరే ఉంటున్నాడు.

పొలం గట్లపై నడుస్తూ

పొలం గట్లపై నడుస్తూ

మా ఆయనంటే నాకు కూడా చాలా ఇష్టం. మా ఆయన ట్రాక్టర్ నడుపుతుంటే నేను ఆయన పక్కనే కూర్చొని పొలానికి వెళ్తుంటాను. ఇద్దరం పొలం గట్లపై నడుస్తూ.. ముచ్చటించుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాం.

బెడ్రూమ్ లోకి వెళ్లాలంటే

బెడ్రూమ్ లోకి వెళ్లాలంటే

నాకు మా నాన్నంటే కాస్త భయం. మా ఆయన మా నాన్నకు అస్సలు భయపడడు. ఇక నాకు, మా ఆయనకు మా ఇంట్లో ఉండే బెడ్రూమ్ లోకి వెళ్లాలంటే హాల్ లో నుంచే వెళ్లాలి. హాల్ లో మా డ్యాడీ ఎప్పుడూ టీవీ చూస్తూ ఉండడమో, పేపర్ చూస్తూనో కూర్చొని ఉంటాడు.

హాల్ లో అందరూ ఉండగానే సెక్స్

హాల్ లో అందరూ ఉండగానే సెక్స్

మా ఆయన మా డ్యాడీని అస్సలు పట్టించుకోకుండా నన్ను బెడ్రూమ్ లోకి తీసుకెళ్తాడు. ఇక తనకు మూడ్ వచ్చినప్పుడల్లా నాతో సెక్స్ లో పాల్గొంటాడు. ఒక్కోసారి పగటి పూట కూడా హాల్ లో అందరూ ఉండగానే నాతో బెడ్రూమ్ లో సెక్స్ చేస్తాడు.

అవేమీ పట్టించుకోడు

అవేమీ పట్టించుకోడు

నాకు ఒక వైపు భయంభయంగా ఉంటుంది. మరోవైపు మా ఆయనంటే ఇష్టంతో ఏమి చెయ్యలేని పరిస్థితి. బెడ్రూమ్ లో నేను చిన్న చప్పుడు చేసినా హాల్ లోకి వినిపిస్తుంది. మా ఆయన మాత్రం అవేమీ పట్టించుకోడు.

స్ట్రోక్స్ వల్ల ఎక్కువ సౌండ్ వస్తుంది

స్ట్రోక్స్ వల్ల ఎక్కువ సౌండ్ వస్తుంది

ఒక్కోసారి నా భర్త సెక్స్ చేస్తున్నప్పుడు ఇచ్చే స్ట్రోక్స్ వల్ల ఎక్కువ సౌండ్ వస్తుంది. ఆ క్షణంలో నాకు ఏం చెయ్యాలో అర్థం కాదు. నన్ను కూడా మా ఆయన బాగా టెంప్ట్ చేస్తాడు. మేమిద్దరం సెక్స్‌లో పాల్గొన్నపుడు చిన్నపాటి శబ్దం కూడా రాకుండా ఉండాలని నేను అనుకుంటాను. కానీ వస్తూనే ఉంటాయి.

మూలుగులు వినపడుతూనే ఉంటాయి

మూలుగులు వినపడుతూనే ఉంటాయి

మా ఆయన స్ట్రోక్స్, నా మూలుగులు బయటకు వినపడుతూనే ఉంటాయి. ఇక హాల్ లో మా అమ్మనాన్న ఉన్నప్పుడు మా ఆయన వారి ఎదురుగా బెడ్రూమ్ తలుపులు వేయడం బాగుండదని తలుపులు వేయకుండానే నాతో రొమాన్స్ చేస్తాడు. మా వాళ్లు ఎక్కడ చూస్తారో అని నాకు భయం వేస్తూ ఉంటుంది.

రాత్రి పూట ఎలా చెబితే అలా

రాత్రి పూట ఎలా చెబితే అలా

నా భర్తతో సెక్స్ లో పాల్గొనాలని నాకు కూడా ఉన్నా ఆయన ఇలా ఇష్టానుసారంగా ప్రవర్తించడం వల్ల చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. ఆయన రాత్రి పూట ఎలా చెబితే అలా వింటున్నాను. కానీ పగటి పూట కూడా నాకు మా ఆయన నరకం చూపిస్తున్నాడు.

ఒంటరిగా దొరికితే విడిచిపెట్టడు

ఒంటరిగా దొరికితే విడిచిపెట్టడు

ఇక పొలం దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడ బావి దగ్గర ఒక రూమ్ ఉంటుంది. దాంట్లోకి తీసుకెళ్లి నాతో రొమాన్స్ చేస్తాడు. నేను ఎక్కడ ఒంటిరిగా దొరికినా విడిచిపెట్టడు. వంటింట్లో నేను ఒక్కదాన్ని వంట చేస్తున్నప్పుడు అక్కడ కూడా రొమాన్స్ చేస్తాడు.

రొమాన్స్ చేస్తూ ఉంటాను

రొమాన్స్ చేస్తూ ఉంటాను

మా ఆయన నాపై అమితమైన ప్రేమ చూపుతూ ఇబ్బంది పెడుతున్నాడు. ఆయనను ఎలా కంట్రోల్ చెయ్యాలో అర్థం కావడం లేదు. రాత్రి పూట ఆయన ఎంతసేపు అంటే అంతసేపు నేను రొమాన్స్ చేస్తూ ఉంటాను.

కోరికలు తగ్గాలంటే

కోరికలు తగ్గాలంటే

అయినా మళ్లీ ఉదయం లేచినప్పటి నుంచి ఏదో ఒక చోట నాతో రొమాన్స్ చెయ్యాలని చాలా తాపత్రయపడుతున్నాడు. ఆయన కోరికలు తగ్గాలంటే ఏం చెయ్యాలో అర్థంకావడం లేదు.

పెళ్లయిన కొత్తలో ఇలాంటి సమస్య ఎదుర్కొంటారు

పెళ్లయిన కొత్తలో ఇలాంటి సమస్య ఎదుర్కొంటారు

సమాధానం : పెళ్లయి ఏడాదే అవుతుంది కాబట్టి మీ భర్తలో ఎక్కువగా కోరికలున్నాయి. పెళ్లయిన కొత్తలో చాలా మంది భార్యలు ఇలాంటి సమస్య ఎదుర్కొంటారు. అమ్మాయి తల్లిదండ్రులు పక్కనే ఉన్నా అబ్బాయి సెక్స్ లో పాల్గొనడం వల్ల అమ్మాయి చాలా ఇబ్బందులుపడుతుంది.

తప్పు పట్టాల్సిన అవసరం లేదు

తప్పు పట్టాల్సిన అవసరం లేదు

మీరు మీ అమ్మనాన్నలతో పాటు కలిసే ఉండటం వల్ల సమస్య మరింత ఎక్కువగా ఉంది. మీ ఆయన చేసే దాంట్లో పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అయితే పెద్దలకు కూడా కాస్త గౌరవం ఇవ్వాలి.

ఏదో తెలియని భయం

ఏదో తెలియని భయం

అలా పెద్దలు పక్కనే ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనడం కాస్త సమస్యగా ఉంటుంది. దీంతో మీరు మానసికంగా కాస్త డిస్ట్రబ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మీ భర్తతో మీరు మనస్సు విప్పి మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఉండదు. సెక్స్‌లో పాల్గొనేటప్పుడు కూడా ఏదో తెలియని భయం ఉంటుంది.

మీ భర్తకు వివరించండి

మీ భర్తకు వివరించండి

మీరిద్దరూ ప్రశాంతంగా రొమాన్స్ చేసుకోవాలంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవడం బెస్ట్. ఇంట్లో పెద్దవారు చూస్తుండగానే రొమాన్స్ చేయడం వల్ల మీరు ఎదుర్కొనే సమస్యను మీ భర్తకు కూడా వివరించండి.

English summary

my husband is too aggressive in the bedroom

my husband is too aggressive in the bedroom