For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆయన స్పీడ్ కు తట్టుకోలేపోయేదాన్ని, రోజూ రెండుసార్లు చేసేవాడు, ఇప్పుడు స్పీడ్ తగ్గింది #mystory285

సెక్స్ చేసుకునేటప్పుడు మన మైండ్ లో కొన్ని రకాల హర్మోన్స్ విడుదలవుతాయి. అమ్మాయిలు సెక్స్ లో పాల్గొంటే పిట్యూటరీ విడుదలవుతుంది. ఇది అమ్మాయిల్లో ఉన్న ఒత్తిడిని మొత్తాన్ని ఒక్క క్షణంలోనే తగ్గిస్తుంది. పి

By Arjun Reddy
|

నా భర్త నన్ను పెళ్లయిన కొత్తలో మహారాణిలా చూసుకునేవాడు. అప్పుడు ఆయన చాలా ఆరోగ్యంగా ఉండేవాడు. చాలా ఫిట్ గా ఉండేవాడు. ఇరవై నాలుగుగంటలు రెడ్ బుల్ తాగిన వాడిలా చాలా చలకీగా ఉండేవాడు. ఆయన స్పీడ్ కు నేను అస్సలు తట్టుకోలేపోయేదాన్ని.

తర్వాత మాకు పిల్లలుపుట్టారు. మా ఆయనకు నాపై ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఇప్పుడు నాతో ఆయన సెక్స్ లో అస్సలు పాల్గొనడం లేదు. ఎప్పడూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. బిజీబిజీగా ఉంటాడు.

సెక్సాలజీపై అవగాహన

సెక్సాలజీపై అవగాహన

అయితే మా ఆయన పెళ్లయిన కొత్తలో ఎందుకంత ఆనందంగా ఉండేవాడు.. ఇప్పుడెందుకంత డల్ గా మారాడో నాకు ఈ మధ్యే తెలిసింది. సైకాలజీ చదివిన నా స్నేహితురాలు నాకు కొన్ని విషయాలు చెప్పింది. ఆమె సెక్సాలజీపై కూడా మంచి అవగాహన ఉంది. ఆమె చెప్పిన మాటలివే...

అందులో పాల్గొంటే..

అందులో పాల్గొంటే..

పెళ్లయిన కొత్తలో హ్యాపీగా, హెల్తీగా ఉండేందుకు కారణం సెక్స్. రోజూ శృంగారం చేసుకోవడం వల్ల దంపతులు చాలా సుఖంగా ఉంటారు. చురుకుగా ఉంటారు. సెక్స్ లో పాల్గొంటే బాడీలోని చెడు బాక్టీరియాను నశింపజేయగల శక్తి వస్తుంది.

పిట్యూటరీ విడుదలవుతుంది

పిట్యూటరీ విడుదలవుతుంది

సెక్స్ చేసుకునేటప్పుడు మన మైండ్ లో కొన్ని రకాల హర్మోన్స్ విడుదలవుతాయి. అమ్మాయిలు సెక్స్ లో పాల్గొంటే పిట్యూటరీ విడుదలవుతుంది. ఇది అమ్మాయిల్లో ఉన్న ఒత్తిడిని మొత్తాన్ని ఒక్క క్షణంలోనే తగ్గిస్తుంది. పిట్యూటరీ హార్మోన్ వల్ల చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అంతేకాదు బాగా నిద్రపడుతుంది.

<strong>Most Read :స్వర్గంలో తేలిపోయేలా చేస్తానంది, రోజూ నాతో హస్త ప్రయోగం చేయించుకుంటోంది,ఆ టైప్ కాదు</strong>Most Read :స్వర్గంలో తేలిపోయేలా చేస్తానంది, రోజూ నాతో హస్త ప్రయోగం చేయించుకుంటోంది,ఆ టైప్ కాదు

చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు

చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు

సెక్స్ లో పాల్గొనడం వల్ల ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది. అంతేకాదు సెక్స్ మంచి ఎక్సర్ సైజ్ కూడా. సెక్స్ లో పాల్గొనడం వల్ల గుండెకు బ్లడ్ పంపింగ్ బాగా అవుతుంది. దీంతో చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు. శృంగారంలో సరిగ్గా పాల్గొనని వారు ఎక్కువగా అనారోగ్యాలకు గురవుతుంటారు.

సెక్స్ చేసుకునేటప్పుడు

సెక్స్ చేసుకునేటప్పుడు

అంతేకాదు సెక్స్ లో పాల్గొంటే తిమ్మిరుల సమస్య కూడా తగ్గిపోతుంది. కడుపు ఉబ్బరం అనేది అస్సలు రాదు. అంతేకాదు సెక్స్ చేసుకునేటప్పుడు మగవారికి వీర్యస్కలనానికి ముందు, ఆడవారికి భావప్రాప్తి సమయంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది.

సెక్స్ ఎన్నో రకాలుగా..

సెక్స్ ఎన్నో రకాలుగా..

దాని వల్ల చాలా హ్యాపీగా నిద్రపోవొచ్చు. ఇలా సెక్స్ ఎన్నో రకాలుగా దంపతులకు మేలు చేస్తుంది. మా ఆయన నాతో పెళ్లయిన కొత్తలో రోజుకు రెండుసార్లు సెక్స్ చేసేవాడు. ఇప్పుడు వారానికి ఒక్కసారి చేస్తున్నాడు. అందుకే అప్పుడున్నంత హెల్తీగా, హ్యాపీగా ఇప్పుడు ఉండడం లేదు.

ఒత్తిడి వల్లే సెక్స్ చేయట్లేదు

ఒత్తిడి వల్లే సెక్స్ చేయట్లేదు

మొదట్లో నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్న మా ఆయన ఇప్పుడు సరిగ్గా సెక్స్ లో పాల్గొనకపోవడం వల్ల నన్ను పట్టించుకోవడం లేదు. నన్ను ఆయన ఎంతగానే ప్రేమిస్తున్నాడు కానీ పని ఒత్తిడి వల్ల సరిగ్గా సెక్స్ చేయలేకపోతున్నాడు. మళ్లీ ఆయన్ని గాడిలో పెట్టే పనిలో ఉన్నా.

English summary

my husband loves me but is not attracted to me

My husband loves me but is not romantic. Here mystory. Readmore.
Desktop Bottom Promotion