Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
నా భర్త నా నగ్న ఫొటోలు తీశాడు, తన సమాధానం విని షాక్, చీచీ పాడుబుద్ధి #mystory309
నేను ఫోన్ లో ఏదైనా వీడియో చూద్దామని గ్యాలరీ ఓపెన్ చేశాను. అందులో ఉన్న ఫొటోస్ చూసేసరికి నాకు దిమ్మదిరిగింది. అందులో అన్నీ నా నగ్న ఫొటోలున్నాయి. నేను లోదుస్తులతో ఉన్న ఫొటోలు, నేను స్నానం చేస్తున్నప్పటి
మా ఆయన చాలా మంచోడని నేను అనుకునేదాన్ని. ఆయనపై నాకు చాలా గౌరవం ఉండేది. అలా ఆయన్ని నమ్మడానికి చాలా కారణాలయిన్నాయి. నేను ప్రతి విషయాన్ని తనతోనే చెబుతాను. మా ఆయన వేరు, నేను వేరే వ్యక్తి అని నేను ఎప్పటికీ అనుకోను.
అందుకే మా ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలుండవు. మా ఆఫీస్ లో నేను ఎవరినైనా తిట్టాలనుకుంటే ఇంటికొచ్చాక మా ఆయనతో వాళ్ల గురించి చెబతూ తిడుతూ ఉంటాను.

అస్సలు సిగ్గుపడను
మా ఆయన దగ్గర నాకు ఎలాంటి భయం ఉండదు. నా మనస్సులో ఉండే ప్రతి మాటను ఆయనతో నిర్భయంగా చెబుతాను. సాధారణంగా నాకు చాలా సిగ్గు ఎక్కువ. కానీ మా ఆయన ఎదుట నేను అస్సలు సిగ్గుపడను.

నా బ్రా హుక్స్ పెడుతుంటాడు
నేను ఆయనతో పాటు చాలాసార్లు నగ్నంగా పడుకున్నాను. ఆయన నేను కలిస నగ్నంగా ఎన్నో సార్లు స్నానం చేశాం. నా భర్త ఎదుటే నేను రోజూ డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. ఒక్కోసారి నా భర్తే నా బ్రా హుక్స్ పెడుతుంటాడు.

చీకటి కోణం దాగుంది
నేను నా భర్తతో చెప్పే ఏ విషయం కూడా ఆయన మరొకరితో డిస్కస్ చేయడని నమ్మకం. నా భర్త కూడా ఆ విషయాలు ఎవరికీ చెప్పడు కూడా. అయితే మా ఆయనలో ఒక చీకటి కోణం దాగుంది. ఆ విషయం నాకు ఇటీవలే తెలిసింది.

నమ్మకద్రోహం చేస్తున్నారు
నేను మా ఆయన్ని ఎంతో నమ్మితే ఆయన కొన్ని విషయాల్లో నమ్మకద్రోహం చేస్తున్నారు. రెండ్రోజుల కిందట మా ఆయన బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా ఆయనకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ లిఫ్ట్ చేసేలోపే అది కట్ అయ్యింది.

నా నగ్న ఫొటోలున్నాయి
నేను ఫోన్ లో ఏదైనా వీడియో చూద్దామని గ్యాలరీ ఓపెన్ చేశాను. అందులో ఉన్న ఫొటోస్ చూసేసరికి నాకు దిమ్మదిరిగింది. అందులో అన్నీ నా నగ్న ఫొటోలున్నాయి. నేను లోదుస్తులతో ఉన్న ఫొటోలు, నేను స్నానం చేస్తున్నప్పటి ఫొటోలు, నేను నిద్రపోతున్నప్పుడు పలు భంగిమల్లో ఉన్న ఫొటోలు, వీడియోలున్నాయి.

బాత్రూమ్ లో నుంచి వచ్చి
వాటిని చూసి నేను షాక్ తిన్నా. నేను వాటిని చూస్తుండగానే మా ఆయన బాత్రూమ్ లో నుంచి బయటకు వచ్చారు. వెంటనే నా చేతిలో నుంచి ఫోన్ తీసుకున్నారు. నేను నా భర్తపై చాలా సీరియస్ అయ్యాను.

స్నేహితులకు నా నగ్న ఫొటోలు పంపితే?
నీకు అసలు సిగ్గుందా? ఎందుకలా చేశావని మా ఆయనపై మండిపడ్డాను. వాటిని చూసిన తర్వాత నాకు ఏవేవో సందేహాలు వచ్చాయి. వాటిని ఈయనొక్కడే చూశాడా లేదా ఎవరికైనా పంపాడా? ఒకవేళ తన స్నేహితులకు పంపితే వారు ముందు నేను తల ఎత్తుకోగలనా అని సతమతం అయ్యాను.

న్యూడ్ ఫొటోలు ఎందుకు తీశావు
నేను నీతో అస్సలు కాపురం చెయ్యలేనంటూ ఆయనపై సీరియస్ అయ్యాను. అయినా నాకు తెలియకుండా అంత సీక్రెట్ గా నా న్యూడ్ ఫొటోలు తియ్యాల్సిన అవసరం ఏముందని నిలదీశాను. తర్వాత నేను నా పుట్టింటికి వెళ్లేందుకు రెడీ అయ్యాను.

నా కాళ్లు పట్టుకున్నాడు
దాంతో ఆయన నా కాళ్లు పట్టుకున్నాడు. ఏదో తెలియక తప్పు చేశాను క్షమించు అని ప్రాధేయపడ్డాడు. సరే క్షమిస్తానుగానీ అసలు ఎందుకు చేశావు ఈ పని, ఆ ఫొటోస్ ఎవరికైనా చూపించావా అని అడిగాను.

అప్పుడప్పుడు చూసుకుని
నాకు నిన్ను ఎప్పుడూ తనివి తీరా చూసుకోవాలని ఉంటుంది. అందుకే అలా చేశాను. నిన్ను అడిగితే ఫొటోలు తీసుకోనివ్వవని నీకు తెలియకుండా సీక్రెట్ కెమెరా ఆన్ చేసి ఫొటోలు తీశాను. వాటిని నేను అప్పుడప్పుడు చూసుకుని బాగా ఆనందిస్తుంటాను.

నన్ను నగ్నంగా చూసుకోవొచ్చు కదా
అయినా నువ్వు నన్ను ఎంతసేపు కావాలంటే అంతసేపు ఇంట్లో నగ్నంగా చూసుకోవొచ్చు కదా.. ఇదేమీ పాడుబుద్ది అని అంటే ఏమో నేను తెలియక తప్పు చేశానని నా కాళ్లు పట్టుకున్నాడు. సరే మీ ఫ్రెండ్స్ కు నువ్వు చూపించకపోవొచ్చు... ఆ ఫొటోలను నేనుకాకుండా ఎవరైనా చూస్తూ పరిస్థితి ఏమిటంటే అస్సలు పలకడు.

నీ భార్య పరువే పోతుంది
అలాంటి ఫొటోలను ఫోన్లో ఉంచుకుంటే నీ భార్య పరువే పోతుంది. అవి ఒక్కసారి బయటి వాళ్ల చేతికి వెళ్తే వాటిని ఎలా అంటే అలా వాడుతారు. వెంటనే వాటిని డిలీట్ చెయ్ అని చెప్పగానే వెంటనే వాటిని డిలీట్ చేశాడు.

అమ్మాయిల పరువు తీయకండి
అన్నీ తెలిసినా నా భర్తే ఇలా చేస్తే నా బాధను ఎవరికీ చెప్పుకోవాలి. ఆయన ఏ ఉద్దేశంతో ఆ ఫొటోలు తీసినా అవి బయటకు వెళ్తే నా పరువు ఏం కావాలి. అందువల్ల ఏ మగాడు కూడా అలా చేసి అమ్మాయిల పరువు తీయకండని నేను కోరుతున్నాను.



Click it and Unblock the Notifications