నచ్చినట్లుగా సెక్స్ చెయ్యని మగాడంటే ఆడవారికి అసహ్యం.. ప్రతి మగాడు ఇది తెలుసుకోవాలి - #mystory141

Written By:
Subscribe to Boldsky

నేను చిన్నప్పటి నుంచి చాలా సంప్రదాయంగా పెరిగాను. మా ఇంట్లో నన్ను చాలా బాగా పెంచారు. నన్ను ఒక సాఫ్ట్ వేర్ కు ఇచ్చి పెళ్లి చేశారు. నాకు పెళ్లి అయి మూడేళ్లు అవుతుంది.

మా ఆయన అందరిలో బాగా కలిసిపోతాడు. మా తల్లిదండ్రులతో కూడా బాగా మాట్లాడుతాడు. నా భర్తను నేను మొదట ఈయన చాలా సంప్రదాయం గల మనిషి అని అనుకునేదాన్ని.

పెళ్లి అయిన కొన్ని రోజుల తర్వాత నా భర్త నిజస్వరూపం బయటపడింది. మా ఆయన నేను అనుకున్నంత మంచివాడు కాదు. ఆయన బయటకు కనపడేంత అమాయకుడు అస్సలు కాదు. నా భర్త బెడ్రూమ్ లో నాతో చాలా అసహ్యంగా ప్రవర్తిస్తుంటాడు.

నా భర్తకు సెక్స్ కోర్కెలు ఎక్కువ

నా భర్తకు సెక్స్ కోర్కెలు ఎక్కువ

మా ఫస్ట్ నైట్ రోజే మా ఆయన స్వభావం చూపించాడు. నా భర్తకు కాస్త సెక్స్ కోర్కెలు ఎక్కువని నాకు ఆ రోజే తెలిసింది. వివిధ రకాల భంగిమల్లో సెక్స్ చేయాలని నా భర్త చాలా బలంగా కోరుకునే వాడు. శోభనం రోజు రాత్రి నా భర్త అతని మనస్సులోని మాటల్ని బయటపెట్టాడు.

రాత్రి కాగానే...

రాత్రి కాగానే...

మొదట నాకు చాలా భయం వేసింది. చూడడానికి ఎంతో బాగుండే మా ఆయనలో ఇలాంటి మనిషి దాగున్నాడా అని భయపడ్డాను. పగలంతా ఎంతో సంప్రదాయంగా, చాలా పద్దతిగా ప్రవర్తించే నా భర్త రాత్రి కాగానే పూర్తిగా మారిపోయేవాడు.

తనకు నచ్చిన భంగిమలో నాతో సెక్స్

తనకు నచ్చిన భంగిమలో నాతో సెక్స్

నా మీద పడి ఎలా అంటే అలా ప్రవర్తించేవాడు. అస్సలు నాకు ఇష్టం ఉందా లేదా అని కూడా తెలుసుకునేవాడు కాదు. తనకు నచ్చిన భంగిమలో నాతో సెక్స్ చేయాలని పరితపించేవాడు. చాలా రోజులు నేను మౌనంగానే ఆయన్ని భరించాను.

మొదట షాక్ అయ్యాడు

మొదట షాక్ అయ్యాడు

ఒక రోజు మా ఆయనకు నేను నా మనస్సులో మాటను చెప్పాలని నిర్ణయించుకున్నాను. రోజూ నీకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటావు. ఒక్క రోజు అయినా నా అభిప్రాయం తెలుసుకున్నావా? అని అన్నాను. దానికి మా ఆయన మొదట షాక్ అయ్యాడు.

ఒకే విధమైన భంగిమలో సెక్స్ చేస్తే

ఒకే విధమైన భంగిమలో సెక్స్ చేస్తే

తర్వాత నాకు ఏవేవో చెప్పాడు. రోజూ ఒకే విధమైన భంగిమలో సెక్స్ చేస్తే చాలా మంది స్త్రీలకు ఇష్టం ఉండదట. అందుకే ఇలా రోజుకొక భంగిమలో నీతో సెక్స్ చేస్తున్నాను అన్నాడు. నేను పెళ్లికాకముందు సెక్స్ కు సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ చదివేవాణ్ని.

రకరకాల భంగిమలంటే ఇష్టం

రకరకాల భంగిమలంటే ఇష్టం

వాటిలో ఆడవారికి రకరకాల భంగిమలంటే ఇష్టం అని చదివాను. అలాగే సెక్స్ చేసేటప్పుడు కాస్త రఫ్ గా ఉండాలని చదివాను అందుకే నేను బెడ్రూమ్ లో అలా ప్రవర్తిస్తాను అని నా భర్త నాతో చెప్పాడు.

భర్తతో చక్కటి రొమాన్స్

భర్తతో చక్కటి రొమాన్స్

కానీ వాస్తవానికి ప్రతి అమ్మాయి అలానే కోరుకోదు. కొందరు సంప్రదాయంగా పెరిగి ఉంటారు. వారు కేవలం భర్తతో చక్కటి రొమాన్స్ కోరుకుంటారు కానీ ఇలా ఇష్టానుసారంగా భర్త ప్రవర్తిస్తే వారు తట్టుకోలేరని అని చెప్పాను.

సున్నితంగా నిన్ను పక్కకు తోస్తూ

సున్నితంగా నిన్ను పక్కకు తోస్తూ

నీతో నేను సెక్స్ లో పాల్గొనే సమయంలో నాకు ఆ భంగిమ నచ్చకుంటే సున్నితంగా నిన్ను పక్కకు తోస్తూ ఉంటాను గమనించావా? అన్నాను. ఆ సంకేతాలను నువ్వు గ్రహించకుండా మళ్లీ మళ్లీ నీకు ఇష్టమైన భంగిమలో సెక్స్ కొనసాగిస్తుంటావు అని నా భర్తతో బాధపడ్డాను.

నాకు అస్సలు ఇష్టం లేదు

నాకు అస్సలు ఇష్టం లేదు

నీతో సెక్స్ లో పాల్గొనాలంటే నాకు అస్సలు ఇష్టం కలగడం లేదు అని చెప్పాను. నువ్వేకాదు ప్రతి మగాడు సెక్స్ లో తన సహచరి ఇష్టాన్ని గమనించకుండా అందులో పాల్గొనడం సరికాదు అన్నాను.

సెక్స్‌లో రోజు రోజుకూ ఉత్తేజం

సెక్స్‌లో రోజు రోజుకూ ఉత్తేజం

సంభోగంలో వివిధ భంగిమలు అవసరం ఉండొచ్చేమో. కానీ దంపతులిద్దరికీ ఇష్టమైతేనే భంగిమలు పాటించాలి. అప్పుడే కొత్త అనుభూతి కలుగుతుంది. అప్పుడే సెక్స్‌లో రోజు రోజుకూ ఉత్తేజం, ఉత్సాహం పెరుగుతుందనేది నా అభిప్రాయం.

కాసింత సుఖాన్ని అందివ్వాలని

కాసింత సుఖాన్ని అందివ్వాలని

రోజంతా ఇంట్లో, బయట పరుగులు తీసి అలసిపోయిన భర్తకు కాసింత సుఖాన్ని అందివ్వాలని ప్రతి భార్య కోరుకుంటుంది. కానీ ఇష్టానుసారంగా ఎలా అంటే సెక్స్ చేస్తే ఎలా అనేది నా అభిప్రాయం. కొన్ని భంగిమల్లో మాత్రమే నేను నీతో సెక్స్ పాల్గొనాలనకుంటాను అని నా భర్తతో చెప్పాను.

నువ్వు నాపైన పడుకుంటే

నువ్వు నాపైన పడుకుంటే

నేను కింద ఉండి నువ్వు పైన పడుకుని నాతో సెక్స్ చేసే భంగిమ అంటే నాకు చాలా ఇష్టం. ఆ భంగిమలో సెక్స్ లో పాల్గొనాలని నాకు ఎక్కువ కోరికగా ఉంటుంది. ఈ భంగిమలో అయితే మనం ఇద్దరం ఒకరి ముఖాలను ఒకరు చూసుకుంటూ ఒకరి పెదాలను ఒకరం పెనవేసుకుంటూ సెక్స్ చేసుకోవచ్చు అండీ అని నా భర్తతో చెప్పాను.

రోజుకొక భంగిమలో..

రోజుకొక భంగిమలో..

నాకు ఎక్కువగా ఈ భంగిమ అంటేనే ఇష్టం. కానీ నువ్వు మాత్రం రోజుకొక భంగిమలో నాతో సెక్స్ చేయడానికి ప్రయత్నిస్తావు. ఏవేవో ఇంగ్లిష్ పేర్లు చెబుతావు. డాగీ స్టైల్ అంటావు. ఆ భంగిమ అసలు నాకు ఇష్టం ఉందా లేదా అని తెలుసుకోకుండా నన్ను ఆ భంగిమలోకి బలవంతంగా మార్చుతావు.

డాగీ స్టైల్

డాగీ స్టైల్

అసలు డాగీ స్టైల్ అంటూ నువ్వు భంగిమలోకి నాతో సెక్స్ చేస్తుంటే నాపై నాకే అసహ్యం వేస్తుంది. ఆడదానిగా పుట్టినందుకు నా భర్త నాపై ఇంత క్రూరంగా వ్యవహరిస్తున్నాడని అనిపిస్తూ ఉంటుంది.

నాకు అస్సలు ఈ భంగిమ నచ్చదు అని గట్టిగా అరవాలని అనిపిస్తూ ఉంటుంది.

నువ్వు కోరిన భంగిమలో

నువ్వు కోరిన భంగిమలో

కానీ నీ సుఖం కోసం నాకు ఇబ్బంది అయినా సరే నేను నువ్వు కోరిన భంగిమలో సెక్స్ లో పాల్గొంటాను. ఇక నువ్వు కింద ఉండి నేను పైన పడుకుని సెక్స్ చేసే విధానం అంటే నాకు ఇష్టమే. ఈ భంగిమలో నాకు బాగా భావప్రాప్తి అవుతుంది. కానీ ఈ భంగిమను నువ్వు అస్సలు పట్టించుకోవు.

ఫోర్ ప్లే

ఫోర్ ప్లే

ఎప్పుడో నేను నోరు తెరిచి అడిగితే నువ్వు కింద ఉండి నేను పైన పడుకుని సెక్స్ చేసే భంగిమకు ఓకే అంటావు. లేదంటే లేదు.

ఇక ఫోర్ ప్లేతో అంటూ ఏదేదో చేస్తుంటావు. ఓరల్ సెక్స్ అంటావు. అవన్నీ నాకు చాలా చిరాకుగా అనిపిస్తాయి.

సెక్స్ అంటే ఇంత దారుణంగా ఉంటుందా

సెక్స్ అంటే ఇంత దారుణంగా ఉంటుందా

పెళ్లికి ముందు నేను కూడా సెక్స్ కు సంబంధించి చాలా కలలు కన్నాను. కానీ పెళ్లి అయిన తర్వాత సెక్స్ అంటే ఇంత దారుణంగా ఉంటుందా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మన పెళ్లి అయిన తర్వాత కొన్ని రోజులు మనకు పిల్లలు వద్దు అనుకున్నాం.

యానల్ సెక్స్

యానల్ సెక్స్

ఆ సమయంలో నువ్వు కండోమ్ వేసుకుని సెక్స్ చెయ్యడం ఇష్టం లేక నీ ఫ్రెండ్ చెప్పాడని యానల్ సెక్స్ చేయాలని ప్రయత్నించావు. అలా చేస్తే ప్రెగ్నెన్సీ రాదని తెలిసి అది కావాలని అడిగావు. నేను అందుకు ససేమిరా అన్నాను. కానీ నువ్వు ఒత్తిడి చేయడంతో ఒప్పుకున్నాను.

పురుషాంగాన్ని ఎంతో బలవంతంగా

పురుషాంగాన్ని ఎంతో బలవంతంగా

ఆ రోజు నువ్వు పురుషాంగాన్ని ఎంతో బలవంతంగా అందులో ప్రవేశపెట్టిన తర్వాత స్ట్రోక్స్ ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు నేను నోటికొచ్చినట్లు తిట్టాను. కానీ నువ్వేమీ పట్టించుకోలేదు. ఇక చివరకు నేను ఏడుస్తూ చెప్పుకోలేనంతా బాధపడ్డాను.

సెక్స్ కు దూరంగా

సెక్స్ కు దూరంగా

ఆ రోజు నుంచి నేను కొద్ది రోజుల వరకు నీతో సెక్స్ కు దూరంగా ఉన్నాను. యానల్ సెక్స్ అనేది నాకు ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో నీకు తెలియదు. యానల్ సెక్సులో మలమార్గం నా యోనిలా సాగుతూ ఉండదు. బిగుతుగా ఉండటం వల్ల నాకు నొప్పి తీవ్రంగా ఉంటుంది. అందువల్ల నేను దాన్ిన భరించలేకపోయాను.

యానల్ సెక్సుతో హింసించడం వల్ల

యానల్ సెక్సుతో హింసించడం వల్ల

నన్ను యానల్ సెక్సుతో హింసించడం వల్ల ఆ భయంతో మీతో మాట్లాడకుండా ఉండాను. నువ్వు నాతో భిన్న భంగిమల్లో సెక్స్ లో సుఖాన్ని చూశావు. నీపై ఇష్టంతో నిన్ను పెళ్లాడాను కాబట్టి నువ్వు చెప్పిన అన్ని రకాల సెక్స్ భంగిమలకు నేను ఒప్పుకున్నా.కానీ యానల్ సెక్స్ లో ఎంతకీ నీ పురుషాంగం లోపలికి ప్రవేశించకపోవడంతో బాధతో విలవిలలాడిపోయాను. ఆ పద్ధతి వద్దని చెప్పినా అదే కావాలని నువ్వు గోల చేసి అనుభవించావు.

బయటవారితో ఆ సుఖాన్ని..

బయటవారితో ఆ సుఖాన్ని..

ఒకవేళ నేను నువ్వు కోరుకున్న భంగిమల్లో సెక్స్ లో పాల్గొననంేట బయటవారితో ఆ సుఖాన్ని చవిచూస్తానని భయపించావు. ఏదో భర్త కోసం అని నేను అన్నింటికీ సిద్దమైతే చివరకు నువ్వు రాక్షసుడిలా ప్రవర్తిస్తున్నావు.

ఆ పద్ధతి సరైనది కాదు

ఆ పద్ధతి సరైనది కాదు

దాంపత్య బంధంలో ఒకరికొకరు అర్థం చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అంతేకానీ నేను కాదంటే మరొకరితో తీర్చుకుంటాననే పద్ధతి సరైనది కాదు. నన్ను ఒప్పించి ఇద్దరికీ అనుకూలమైన పద్ధతిలో సెక్స్ సుఖాన్ని చవిచూడాలి. కేవలం మీ సుఖం కోసం నా జీవితాన్ని బలిపెట్టవద్దు.

యానల్ సెక్సులో చాలా బాధ

యానల్ సెక్సులో చాలా బాధ

యోని సెక్సులో యోని వద్ద సెక్సుకు అనుకూలంగా ద్రవాలు స్రవిస్తుంటాయి. దాంతో పురుషాంగ ప్రవేశం సులువవుతుంది. ఇంకా పురుషాంగం స్తంభించేకొద్దీ యోని మార్గం కూడా దానికి అనుగుణంగా సాగుతూ ఉంటుంది. ఈ పద్ధతిలో స్త్రీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ యానల్ సెక్సులో స్త్రీ చాలా బాధను అనుభవిస్తుంది. ఆ మార్గంలో సెక్సుకు అనువైన స్రవాలు విడుదల కావడం అనేది ఉండదు. అందువల్ల అలాంటి సెక్స్ ఏ భర్త ఏ భార్యతోనూ చేయకుండా ఉండడం మంచిదని నా అభిప్రాయం.

నా భర్తలా ఏ భర్త కూడా చెయ్యొద్దు

నా భర్తలా ఏ భర్త కూడా చెయ్యొద్దు

ప్రతి అమ్మాయి నాలాగే ఉంటుందని నేను చెప్పను. కానీ నాలాంటి అమ్మాయిలు కూడా ఉంటారు. వారి మనస్సులని అర్థం చేసుకుని వారికి నచ్చినట్లుగానే సెక్స్ లో పాల్గొంటే వారు ఆనందిస్తారు కానీ ఎలా అంటే అలా ఇష్టానుసారంగా సెక్స్ లో పాల్గొనడం సరికాదు. నా భర్తలా ఏ భర్త కూడా వారి భార్యలతో ప్రవర్తించకూడదని నేను కోరుకుంటున్నాను. ఆడవారికి నచ్చినట్లుగా సెక్స్ చెయ్యని మగాడంటే అమ్మాయిలకు అసహ్యం. ప్రతి మగాడు ఇది తెలుసుకుని ప్రవర్తించాలి.

English summary

my husband tortures me mentally and physically

my husband tortures me mentally and physically
Story first published: Thursday, April 12, 2018, 13:30 [IST]