Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
మా ఆయనకు రోజుకు మూడు సార్లు కావాలి, ఐదేళ్లు నాకు అందులో నరకం చూపించాడు #mystory259
ఏదైనాగానీ మోతాదుకు మించి తీసుకోకూడదు. ఏ విషయంలోనైనా అతి అనేది అస్సలు పనికిరాదు. శృంగారం విషయంలో కూడా అంతే. అతిగా శృంగారంలో పాల్గొనడం అస్సలు మంచిది కాదు. అది కూడా ఒక జబ్బే. మా ఆయనకు ఆ జబ్బే ఉంది.
ఏదైనాగానీ మోతాదుకు మించి తీసుకోకూడదు. ఏ విషయంలోనైనా అతి అనేది అస్సలు పనికిరాదు. శృంగారం విషయంలో కూడా అంతే. అతిగా శృంగారంలో పాల్గొనడం అస్సలు మంచిది కాదు. అది కూడా ఒక జబ్బే. మా ఆయనకు ఆ జబ్బే ఉంది.
పెళ్లయిన మొదట్లో మా ఆయన రోజుకు రెండు మూడు సార్లు అందులో పాల్గొనేవాడు. కొత్త కదా.. కొన్నాళ్లు అయితే తగ్గిస్తాడేమో అనుకున్నాను. ఇప్పటికీ ఐదేళ్లు అవుతుంది. మా ఆయన అది లేకుంటే అస్సలు ఉండలేడు.

సెక్స్ లో పాల్గొనకపోతే
సెక్స్ అనేది కూడా వ్యసనమేనని మా ఆయన్ని చూశాక తెలిసింది. మా ఆయన ఒక్క రోజు సెక్స్ లో పాల్గొనకపోతే అల్లాడిపోతాడు. అస్సలు తట్టుకోలేడు. ఇక ఆ రోజు ఆయన ప్రవర్తన కూడా చాలా వింతగా ఉంటుంది. సమయానికి ఆయనకు నేను సహకరించలేక చాలా ఇబ్బందిపడేదాన్ని.

సైకాలజీపై అవగాహన
ఒకవేళ నేను కూడా ఆయన బాధను పట్టించుకోకపోతే చేతులారా తన జీవితాన్ని నేనే నాశనం చేసిన దాన్ని అవుతానని అనిపించేది. సైకాలజీపై నాకు అవగాహన ఉండడంతో మా ఆయన్ని నేను అర్థం చేసుకుంటున్నాను.

ఎడిక్షన్ కు గురైన వాళ్లు
సెక్స్ ఎడిక్షన్ కు గురయ్యే వాళ్లు చాలా తక్కువగా ఉంటారు.
సాధారణంగా ఎవరికైనా రోజులో ఒక్కసారి అందులో పాల్గొంటే మంచి తృప్తి కలుగుతుంది. దాని వ్యసనానికి గురైన వాళ్లు మాత్రం కేవలం అందులో పాల్గొంటే చాలు అనుకుంటారు.
అంతేకాదు ఆ ఎడిక్షన్ కు గురైన వాళ్లు వారి నియంత్రణలో ఉండరు. ఎలా అంటే అలా ప్రవర్తిస్తారు.

సెక్స్ అంటే ఏంటో తెలియకుండా
అంతేకాదు అందులో పాల్గొనేటప్పుడు కూడా చాలా దారుణంగా ప్రవర్తిస్తారు. చాలా అసహజ పద్దతుల్లో అందులో సుఖాన్ని పొందాలనుకుంటారు.
అయితే ఒక మనిషి అలా మారడానికి ప్రధాన కారణం మెదడులో విడుదలయ్యే కొన్ని రకాల రసాయనాలే. ఇక చిన్నప్పటి నుంచి సెక్స్ గురించి అస్సలు చర్చించని, సెక్స్ అంటే ఏంటో తెలియకుండా పెరిగిన వారు కూడా మితిమీరిన సెక్స్ లో పాల్గొనాలని పరితపిస్తారు. మా ఆయనది ఆ బాపతే.

ఎడిక్షన్ కు గురయ్యాడు
ఆయన పెళ్లయ్యే వరకు సెక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నాడు కానీ అవకాశం లేకుండా పోయింది. పెళ్లయ్యాక అందుకు సంబంధించిన ప్రతి అంశం తెలుసుకున్నాడు. దీంతో ఎడిక్షన్ కు గురయ్యాడు. నాపైనే మొదట రకరకాల ప్రయోగాలు చేశాడు.

ఆయన బాధ భరించలేక
కానీ అందుకు గురైన వారు అంత త్వరగా కోలుకోరు. వారికి భాగస్వాముల అండ చాలా అవసరం. ఆయన బాధ భరించలేక నేను ఆయన్ని సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాను. ఇప్పుడు ఆయన పరిస్థితి బాగానే ఉంది. ప్రస్తుతం అందరి మాదిరిగానే మా ఆయన సాధారణ సెక్స్ జీవితాన్ని అనుభవిస్తున్నాడు. ఆనందిస్తున్నాడు.



Click it and Unblock the Notifications
