Latest Updates
-
Strongest Currency: ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీ ఏదో తెలుసా? -
హరియాలీ మటన్ బిర్యానీ.. తింటుంటే అబ్బా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది..
నేను పడుకున్నాక ఇంటికొస్తాడు, నా బెడ్ షీట్ లో దూరి పైపైనే సెక్స్ చేస్తాడు, ఉదయం మాయం #mystory329
నన్ను ప్రేమించేటప్పుడు మా ఆయన ఏవేవో కథలు చెప్పేవాడు. "నిన్ను ఎలా అయినా సరే నేను పోషించుకోగలనే.. ఆ విషయంలో నువ్వేమీ బాధపడకు. ఇక నీకు ఒక కొత్త ప్రపంచానని చూపిస్తానే. రోజూ స్వర్గం చూపిస్తా" అంటూ ఏవేవో కబ
మా ఆయనది నాది ప్రేమ వివాహం. మా పెళ్లి సినిమా రేంజ్ లో జరిగింది. చేజింగ్ లు, కొట్లాటలు, పారిపోవడాలు ఇవన్నీ ఉన్నాయి మా లవ్ లో. మొత్తానికి ఎలాగోలా కష్టపడి నన్ను మా ఆయన దక్కించుకున్నాడు.
నన్ను ప్రేమించేటప్పుడు మా ఆయన ఏవేవో కథలు చెప్పేవాడు. "నిన్ను ఎలా అయినా సరే నేను పోషించుకోగలనే.. ఆ విషయంలో నువ్వేమీ బాధపడకు. ఇక నీకు ఒక కొత్త ప్రపంచానని చూపిస్తానే. రోజూ స్వర్గం చూపిస్తా" అంటూ ఏవేవో కబుర్లు చెప్పేవాడు.

ఆ సుఖాలన్నీ అనుభవిద్దామా
అవన్నీ ఆయన చెబుతుంటే ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామా ఆ సుఖాలన్నీ అనుభవిద్దామా అనట్లుగా ఉండేది. ఇక పెళ్లయిన తర్వాత ఇంతేనా జీవితం అనిపిస్తూ ఉంది. మా ఆయన ఆఫీస్ కు వెళ్లాక రోజూ టీవీలో సీరియల్స్ చూడడం ఆయన ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ నిద్రపోవడానికి సరిపోయింది.

బెడ్ షీట్ లోకి దూరతాడు
నా భర్త అర్ధరాత్రి ఎప్పుడో వస్తాడో తెలియదు. అప్పుడు నేను గాఢ నిద్రలో ఉంటాడు. వచ్చి నా బెడ్ షీట్ లోకి దూరతాడు. నేను ఆ నిద్రమత్తులో ఉండగానే రొమాన్స్ చేస్తూ ఉంటాడు. నాకు అది ఒక కల మాదిరిగా ఉంటుంది. ఉదయం లేచేసరికి వెళ్లిపోయి ఉంటాడు.

పెళ్లికి ముందు నేను కన్న కలలన్నీ
ఏంటండీ మీరు అస్సలు ఇంట్లో ఉండడం లేదు.. నాతో సరిగ్గా గడపడంలేదూ అంటే మనకు ఇప్పుడు ఎవరి సపోర్ట్ లేదే.. బాగా డబ్బులు సంపాదించుకోవాలంటాడు. సరే ఆయన చెప్పిందే కరెక్టే కానీ పెళ్లికి ముందు నేను కన్న కలలన్నింటినీ ఆవిరి చేస్తున్నాడు.

అలాంటి యాంగిల్స్ లో..
ఆయన నాతో పెళ్లికి ఆ విషయాలపై చాలా బోల్డ్ గా మాట్లాడేవాడు. మేమిద్దరం కలిసి ఆ వీడియోలు కూడా చూసేవాళ్లం. మనమిద్దరం కూడా పెళ్లి అయ్యాక అలాంటి యాంగిల్స్ లో పాల్గొందామనేవాడు. నేను బయటకు అవన్నీ నాకు నచ్చవన్నట్లుగా నటించేదాన్ని.

అలా ఎంజాయ్ చేయలని ఉండేది
కానీ నా మనస్సులో మాత్రం నా భర్తతో అలా ఎంజాయ్ చేయలని ఉండేది. ఆయన మాత్రం పెళ్లయ్యాక ఆ ప్రస్తావనే తెచ్చేవాడు కాదు. మొత్తానికి రోజూ ఒకే నైటీ వేసుకుని నైట్ మొత్తం మా ఆయన కోసం జాగరణ చేస్తూ.. ఆయన ఎంతకూ రాకపోవడంతో నిద్రపోతూ కాలం గడపాల్సి వస్తుంది.

ఊహాప్రపంచంలోకి
అబ్బాయిలు ప్రేమలో ఉన్నప్పుడు చెప్పే మాటల్ని అమ్మాయిలు నమ్మకండని నా సలహా. అప్పుడు ఒక ఊహాప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తారు. అక్కడ ఏవేవో చూపిస్తారు.

రోజూ ఒక నైటీ వేసుకుని
నన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను ఆ ప్రపంచంలో రాణిలా చూసుకుంటానంటారు. తీరా పెళ్లయ్యాక రోజూ ఒక నైటీ వేసుకుని ఇంట్లో కూర్చొడం తప్ప మనం చేసేదేమీ ఉండదు. మనకు వాళ్లు ఏమీ చూపించరు.



Click it and Unblock the Notifications
