Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
నా భర్త నాతో సుఖం అనుభవిస్తూ మరో అమ్మాయిని ఊహించుకుంటూ ఉంటాడు #mystory208
నా పెదాలను ఎవరో హీరోయిన్ పెదాలుగా ఊహించుకుని ముద్దుపెడతాడు. నా మెడ కింది భాగాన్ని ఇతరులతో పోల్చుకుంటూ ఎంజాయ్ చేస్తాడు. తన ఒళ్లంతా గిలిగిలిగింతలు పెడుతూనూ మరొకరిని మనస్సులో కలవరిస్తుంటాడు.
నా భర్త నన్ను చూసుకుంటున్నట్లుగా ఏ భర్త ఏ భార్యను చూసుకోడేమో. మా ఫ్రెండ్స్ అంతా కూడా వారి భర్తలు పెట్టే ఇబ్బందుల గురించి రోజూ నాతో చెబుతూ బాధపడుతుంటారు. ఆ రకంగా చూసుకుంటే నేను చాలా లక్కీ. మా ఆయన నన్ను ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టడు. బంగారంలా చూసుకుంటాడు. నేను అడిగిన ప్రతి కోరిక తీర్చుతాడు.

ఏకాంత సేవలో మునిగితేలుతూ
ఇక రాత్రి మేమిద్దరం ఏకాంత సేవలో మునిగితేలుతూ ఉంటాం. నన్ను మా ఆయన బాగా సుఖపెడతాడు. ఆయన నా నుంచి కోరుకునేదల్లా ఒక్కటే. రోజూ రాత్రి ఆయన్ని బాగా సుఖపెట్టాలి. నేను కూడా ఆ విషయంలో ఆయన ఎలా చెబితే అలా వింటాను. కానీ నాకు ఈ మధ్య ఒక విషయం తెలిసింది.

మంచి సుఖాన్ని అందిస్తాడు
మా ఆయన మంచివాడే నాతో రోజూ అందులో ఎన్ని సార్లు చెబితే అన్నిసార్లు పాల్గొంటాడు. మంచి సుఖాన్ని అందిస్తాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. రోజూ నా స్థానంలో మరొకరిని ఊహించుకుంటూ తన కోరికను తీర్చుకుంటున్నాడు.

హీరోయిన్ పెదాలుగా ఊహించుకుంటాడు
నా పెదాలను ఎవరో హీరోయిన్ పెదాలుగా ఊహించుకుని ముద్దుపెడతాడు. నా మెడ కింది భాగాన్ని ఇతరులతో పోల్చుకుంటూ ఎంజాయ్ చేస్తాడు. తన ఒళ్లంతా గిలిగిలిగింతలు పెడుతూనూ మరొకరిని మనస్సులో కలవరిస్తుంటాడు. నా తనువును తనివితీరా అనుభవిస్తాడు. కానీ మరొక అందమైన తన కలల రాణితో గడుపుతున్నట్లుగా ఊహించుకుంటూ నా తనువును తడుము తాడు.

నన్ను ఎలా అనుభవిస్తావు
నాతో అందులో పాల్గొంటాడు. కానీ వేరే వారిని ఊహించుకుంటూనే పని పూర్తి చేస్తాడు. అతని ఊహాలన్నీ నాకు ఒక రోజు చెప్పాడు. నాకు అసహ్యం వేసింది. ఎవరెవరినో ఇమాజిన్ చేసుకుంటూ నన్ను ఎలా అనుభవిస్తావు అని ప్రశ్నించాను. మౌనంగా ఉండిపోయాడు.

ఆ సుఖాన్ని అందివ్వను
కొన్నాళ్లు మా మధ్య ఆ కార్యానికి బ్రేక్ ఇచ్చాం. నీ మనస్సు మారే వరకు నీకు నేను ఆ సుఖాన్ని అందివ్వను అని చెప్పాను. తర్వాత ఒక రోజు నాతో కాంప్రమైజ్ అయ్యాడు. మళ్లీ ఇద్దరి తనువులు కలిశాయి. కానీ నన్ను మాత్రం ఆ సందేహం వెంటాడుతూనే ఉంది.

ఆవిడకు నా సమస్య చెప్పాను
ఇప్పటికీ మా ఆయన వేరే అమ్మాయిలను ఊహించుకుంటూ నాతో అందులో పాల్గొంటూ ఉన్నాడని నా డౌట్. నాకు తెలిసిన ఒక ఆవిడకు నా సమస్య చెప్పాను. తనకు ఇలాంటి విషయాలపై మంచి అవగాహన ఉంది. తను నాకు కొన్ని విషయాలు చెప్పింది.

నచ్చిన వారిని ఇమాజిన్ చేసుకుంటూ
చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు ఇలాంటి ఊహలతోనే తమ భాగస్వాములతో అందులో పాల్గొంటారట. ఈ విషయం చాలా సర్వేల్లోనూ తేలిందట. మనస్సుకు నచ్చిన వారిని ఇమాజిన్ చేసుకుంటూ వారితోనే అది చేస్తున్నట్లు కలలగంటూ ఆ పని పూర్తి చేస్తారట.

లిమిట్ లో ఉంటే ప్రాబ్లం లేదు
చాలా మంది అమ్మాయిలు కూడా అలాగే ఊహించుకుంటారట. అయితే అది ఒక లిమిట్ లో ఉన్నంత వరకు ఎలాంటి ప్రాబ్లం లేదట. లిమిట్స్ దాటితే మాత్రం కష్టమేనట. చాలా మంది అలాగే ఊహించుకుంటూ భార్యతో సుఖాన్ని అనుభవింస్తుంటారు ఆ విషయంలో నువ్వేమి ఇబ్బందిపడాల్సిన అవసరం లేదని తను నాకు చెప్పింది.

నా భర్త ఇతరులతో పోలిస్తే చాలా మంచోడే
మీ ఆయన నిజాయితీగా నీకు ఆ విషయాన్ని చెప్పాడు. చాలా మంది మగవారు ఈ విషయాన్ని భార్యలకు అస్సలు చెప్పకుండా తమ కోరికను తీర్చుకుంటూ ఉంటారంది. ఆమె చెప్పిన దాన్ని బట్టీ చూస్తే నా భర్త ఇతరులతో పోలిస్తే చాలా మంచోడే.



Click it and Unblock the Notifications
