నా భర్త సెక్స్ ను కూడా డ్యూటీలాగా చేస్తాడు.. మూడు నిమిషాల్లో డ్యూటీ ముగిస్తాడు - My Story #99

Posted By:
Subscribe to Boldsky

నా పేరు సింధు. మాది చిత్తూరు. నేను ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నాను. మా ఆయన కూడా సాఫ్ట్ వేర్ గా పని చేస్తున్నారు. మేము బెంగళూరులో ఉంటాం. పెళ్లి అయిన కొత్తలో నేను మా ఆయన చాలా ఎంజాయ్ చేసేవాళ్లం. రోజూ సెక్స్ కోసం ప్రత్యేకంగా టైమ్ కేటాయించేవాళ్లం. ప్లాన్ వేసుకుని మరీ సెక్స్ లో పాల్గొనేవాళ్లం.

ఒక్కో రోజు ఒక్కో భంగిమలో

ఒక్కో రోజు ఒక్కో భంగిమలో

ఒక్కో రోజు ఒక్కో భంగిమలో సెక్స్ లో పాల్గొనేవాళ్లం. బెడ్ రూమ్ క్యాండిల్స్ లైట్స్ మధ్య వెలిగిపోయేది. మేమిద్దరం కామోద్రేకంతో సెక్స్ లో మునిగితేలివాళ్లం. అలా రెండు నెలల దాకా కంటిన్యూ చేశాం.

పార్టిసిపెటేడ్ చేయడం తగ్గించాడు

పార్టిసిపెటేడ్ చేయడం తగ్గించాడు

ఇక పెళ్లి అయిన మూడో నెల నుంచే మా ఆయన సెక్స్ లో పార్టిసిపెటేడ్ చేయడం తగ్గించాడు. ఫస్ట్ ప్రతి రోజూ పాల్గొనేవాళ్లం. తర్వాత రెండు రోజులకొకసారికి కుదించాడు మా ఆయన. నేను ప్రతి రోజూ రొమాన్స్ కోసం ఎదురు చూసేదాన్ని.

ఒళ్లో పడుకోబెట్టుకుని

ఒళ్లో పడుకోబెట్టుకుని

రొమాన్స్ అంటే కేవలం సెక్స్ మాత్రమే కాదు. మా ఆయన నన్ను దగ్గరకు తీసుకుని తన ఒళ్లో పడుకోబెట్టుకుని కాసేపు ప్రశాంతంగా మాట్లాడిన చాలు అనుకునేదాన్ని. కానీ అతను అస్సలు పట్టించుకునేవాడు కాదు.

అస్సలు టచ్ చెయ్యడు

అస్సలు టచ్ చెయ్యడు

సెక్స్ చేసే రోజు మాత్రమే మా ఆయన నాకు ముద్దులుపెడతాడు. నన్ను కొన్ని ప్రైవేట్ పార్ట్స్ లలో టచ్ చేస్తాడు. మిగతా రోజుల్లో అస్సలు టచ్ చెయ్యడు. ముద్దు పెట్టడు.

బాత్రూమ్ లో స్నానం చేస్తున్నప్పుడు

బాత్రూమ్ లో స్నానం చేస్తున్నప్పుడు

నేను వంట చేసేటప్పుడు వెనకాల వచ్చి నన్ను కౌగించుకోవాలని నేను అనుకుంటాను. బాత్రూమ్ లో స్నానం చేస్తున్నప్పుడు నేను మరిచిపోయిన టవల్ ను అందించి నా అందాలన్నీ మా ఆయన చూడాలని నేను కోరుకుంటాను.

అమాంతం నాపై పడి

అమాంతం నాపై పడి

నేను బెడ్ పై వాలిపోయినప్పుడు అమాంతం నాపై పడి నాతో ఊసులాడాలని నేను కోరుకుంటాను. తాను సంతోషంలో ఉన్నప్పుడు నన్ను ఎత్తుకుని ముద్దుపెట్టాలనుకుంటాను.

ఎత్తుకెళ్లి బెడ్ పై పడేసి

ఎత్తుకెళ్లి బెడ్ పై పడేసి

మా ఆయన రొమాన్స్ చేయాలనుకున్నప్పుడు టీవీ చూస్తున్న నన్ను తన రెండు చేతులపై పడుకోబెట్టుకుని అలాగే ఎత్తుకెళ్లి బెడ్ పై పడేసి నా అందాలన్నీ జుర్రు కోవాలని అనుకుంటాను.

సినిమాల్లో హీరోయిన్ ను హీరో ప్రేమించనట్లుగా

సినిమాల్లో హీరోయిన్ ను హీరో ప్రేమించనట్లుగా

కానీ నా ఈ కోరికలు ఏవీ కూడా నెరవేరలేదు. సినిమాల్లో హీరోయిన్ ను హీరో ప్రేమించనట్లుగా నిజజీవితంలో ఈ హీరోయిన్ ను మా హీరో అంటే మా ఆయన అస్సలు ప్రేమించడం లేదు. నా కలలన్నీ ఎప్పుడు నిజం అవుతాయో.

భర్త నుంచి అవే కోరుకుంటారు

భర్త నుంచి అవే కోరుకుంటారు

ప్రతి అమ్మాయి భర్త నుంచి ఇలాంటివి చాలానే కోరుకుంటుంది. కానీ ఏ భర్త కూడా తన భార్యపై అలాంటి ప్రేమ చూపడని నాకు అర్థం అవుతుంది. మా ఆఫీస్ లో కోలిగ్స్ లో కొందరు పెళ్లియిన ఆడవారు కూడా వారి బాధను నాతో చెప్పుకుంటూ ఉంటారు.

వారానికొకసారి సెక్స్ అట

వారానికొకసారి సెక్స్ అట

వాళ్ల భర్తలు కూడా వారిని రొమాంటిక్ గా అస్సలు టచ్ చెయ్యరంట. కొందరేమో వారానికొకసారి సెక్స్ లో పాల్గొంటూ ఉంటారంట. అది కూడా మూడునిమిషాల కన్నా ఎక్కువగా ఉండదట. మళ్లీ దానికోసం వారం పాటు ఎదురు చూడాల్సి వస్తుందట. వాళ్లతో పోల్చుకుంటే నాదే కాస్త మేలు అనిపిస్తుంది.

సెక్స్ ను డ్యూటీలా చేస్తాడు

సెక్స్ ను డ్యూటీలా చేస్తాడు

అసలు భర్తలకు భార్యలను ప్రేమగా చూసుకోవడం కూడా రాకుంటే ఎలా నాకు అనిపిస్తూ ఉంటుంది. మా ఆయన సెక్స్ చేసేటప్పుడు కూడా దాన్ని ఒక డ్యూటీ మాదిరిగా చేస్తుంటాడు. హమ్మయ్యా ఈ రోజుకు నా పని అయిపోయింది అన్నట్లుగా మూడు నిమిషాల్లో ముగిస్తాడు.

ఫాస్ట్ గా స్ట్రోక్స్

ఫాస్ట్ గా స్ట్రోక్స్

స్టార్ట్ చెయ్యడం ఆలస్యం ఉండదు అయిపోవడం కూడా ఆలస్యం ఉండదు. సెక్స్ చేసేటప్పుడు నేను దాన్ని ఫీలవుతున్నాను అని కూడా ఆలోచించడు. తనంతకు తాను ఫాస్ట్ గా స్ట్రోక్స్ ఇస్తాడు. తొందరగా వీర్యాన్ని స్కలిస్తాడు. ఇక పని అయిపోయిందన్నట్లుగా పక్కకు తిరిగి పడుకుంటాడు.

ఐదు నిమిషాల సేపు అయినా స్ట్రోక్స్ ఇవ్వాలి

ఐదు నిమిషాల సేపు అయినా స్ట్రోక్స్ ఇవ్వాలి

నిజానికి నా భర్తకు వీర్యం స్కలనం అయ్యే సమయంలోపు నాకు ఎలాంటి ఆనందం కలగదు. ఎందుకంటే అతనికి రెండు నిమిషాల్లోనే వీర్య స్కలనం అవుతుంది. నేను శృంగారంలో సంతృప్తి చెందాలంటే కనీసం ఒక ఐదు నిమిషాల సేపు అయినా నా భర్త తన పురుషాంగంతో స్ట్రోక్స్ ఇవ్వాలి. కానీ అలా అస్సలు చేయడు.

ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనాలని ఉంటుంది

ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనాలని ఉంటుంది

నేను ఏమైనా మిషన్ నా? రావడం.. పెట్టడం.. లేచిపోవడం చేస్తూ ఉంటాడు మా ఆయన. అలా చేస్తే ఆయన శృంగారంలో సంతృప్తి చెందుతాడు కానీ నేను సంతృప్తి చెందలేను. ఏ అమ్మాయి అయినా ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనాలని కోరుకుంటుంది. అలా పాల్గొంటేనే అమ్మాయి సెక్స్ లో సంతృప్తి చెందగలదు.

రోజుకు రెండు సార్లు

రోజుకు రెండు సార్లు

ఇక నా భర్త ఒక్కసారి వీర్యం స్కలించిన తర్వాత వెంటనే నిద్రపోతాడు. నాకు మాత్రం ఇంకా రెండు సార్లు అయినా సెక్స్ లో

సంతృప్తి చెందాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ నా కోరికను నా భర్త నెరవేర్చడు.

అప్పుడే అసలైన మగాడు

అప్పుడే అసలైన మగాడు

శృంగారంలో నా భర్త నన్ను సంతృప్తిపరిచి తాను సంతృప్తి చెందినప్పుడు అసలైన మగాడు. ఇలా తను మాత్రమే సంతృప్తి చెంది నన్ను రోజూ ఇబ్బందిపెడితే ఎలా? స్లోగా సెక్స్ చేసి, ఫోర్ ప్లే కాసేపు చేస్తే ఇద్దరం హ్యాపీగా సెక్స్ ను ఎంజాయ్ చేయగలుగుతాం. ఆ విషయం మా ఆయన ఎప్పుడు తెలుసుకుంటాడో?

English summary

my married life has become really mundane

But with time, our married life has become really mundane. We return home late from our offices, help kids in completing their homework, and crash on bed after dinner. Weekends are also spent in looking after household chores and giving time to our daughters. It seems our marriage has lost its spark. We do not enjoy having sex anymore, nor do we have a good time when we go out on dates without kids.
Story first published: Tuesday, February 27, 2018, 17:30 [IST]