Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
నా నగ్న ఫొటోలు పంపాను, అబ్బాయితో శృంగారం చేస్తున్నట్లు ఫేస్ బుక్ లో పెట్టారు #mystory224
నేనే ఏ సెల్ఫీ దిగినా కూడా వెంటనే నా స్నేహితురాలికి వాట్సాఫ్, మెసేంజర్ లలో పంపేదాన్ని. రోజూ నేను బాత్రూమ్ లో నగ్నంగా తీసుకునే ఫొటోలను నా స్నేహితురాలికి పంపేదాన్ని. తను కూడా అప్పుడప్పుడు నగ్నంగా, సెమీ
ఇప్పుడు పర్సనల్ గా ఏదీ షేర్ చేసుకున్నా కూడా అది తర్వాత సోషల్ మీడియాలోకి వెళ్లిపోతుంది. దీంతో మన పర్సనల్ విషయాలు ప్రపంచం మొత్తానికి తెలిసిపోతున్నాయి. నేనే ఏ సెల్ఫీ దిగినా కూడా వెంటనే నా స్నేహితురాలికి వాట్సాఫ్, మెసేంజర్ లలో పంపేదాన్ని. రోజూ నేను బాత్రూమ్ లో నగ్నంగా తీసుకునే ఫొటోలను నా స్నేహితురాలికి పంపేదాన్ని. తను కూడా అప్పుడప్పుడు నగ్నంగా, సెమీ న్యూడ్ గా తీసుకునే ఫొటోలు నాకు పంపేది.
ఇక నేను అలాంటి ఫొటోలను పంపగానే నా ఫ్రెండ్ ఎమమోజీలతో కామెంట్స్ పంపేది. ఫన్నీగా కామెంట్ చేసేది. హేయ్ నీ మెడ కింద పార్ట్ బాగుంది. నీ నడుము బాగుంది అంటూ సరదాగా కామెంట్స్ చేసేది. అయితే మేమిద్దరం కేవల అలా ఫన్నీగా పంపించుకునేవాళ్లం. అలా అని మేము స్వలింగ సంపర్కులం కాదు. నాకు అలా చేసుకోవడం అంటే చాలా అసహ్యం.

అబ్బాయి చేతిలో నలిగిపోవాలనుకుంటుంది
అమ్మాయిలు అమ్మాయిలు ఏం చేసుకోగలుగుతారు. ఎంత అందమైన అమ్మాయి అయినా అబ్బాయి చేతిలో నలిగిపోవాలనుకుంటుంది కానీ అమ్మాయితో గడపాలని కోరుకోదు. నేను కూడా అలాంటి కోవకు చెందిన దాన్నే. ఆ అమ్మాయితో కేవలం నాకు మంచి స్నేహం ఉండేది. మేమిద్దరం ఒకే ఆఫీస్ లో పని చేస్తాం.

నగ్నంగా దిగిన సెల్ఫీలను పంపుకున్నాం
మా ఇద్దరి మధ్య ప్రైవసీకి చోటు ఉండకుండా అన్నీ మాట్లాడుకునేవాళ్లం. చాలసార్లు మేమిద్దరం నగ్నంగా దిగిన సెల్ఫీలను వాట్సాప్ లో పంపుకున్నాం. వాస్తవానికి మొదట నాకు అలవాటు ఉండేది కాదు. కానీ తను ఎప్పుడైనా ఒంటిరిగా రూమ్ లో ఉంటే ఒంటిపై బట్టలు మొత్తం తీసి పడుకుంటుంది. తర్వాత ఫొటోలు తీసుకుని వాటిని చూసి మురిసిపోతుంది. ఆ విషయాలు మొత్తం ఆ అమ్మాయి నాకు చెప్పింది. అందులో వచ్చే కిక్కే వేరని తను చెప్పేది.

స్తనాలను చూసుకుని..
దీంతో నేను కూడా అది అలవాటు చేసుకున్నా. ఒంటరిగా ఉన్నప్పుడు నగ్నంగా ఫొటోలు తీసుకుని మురిసిపోయేదాన్ని. నా స్తనాలను చూసుకుని ఆనందించేదాన్ని. రానురాను నాకు అది అలవాటుగా మారింది. ఒక్కరోజు అలాంటి ఫొటోలు తీసుకోకుంటే నాకు ఏదో వెలితిగా ఉండేది. ఆ ఫొటోలు నాలో ఆత్మస్థైర్యాన్ని నింపేవి.

ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేది
ఇదేమీ పిచ్చి అని మీకు అనిపించొచ్చు. కానీ నన్ను నేను అలా చూసుకోవడం వల్ల నాలో ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేది. ఇలా నేను, నా ఫ్రెండ్ మాత్రమే చేస్తుంటామని అనుకునేవాళ్లం. కానీ మాలాంటి అమ్మాయిలు చాలా మందే ఉన్నారని మాకు తెలిసింది. దీంతో మేమంతా కలిసి వాట్సాప్ లో ఒక గ్రూప్ క్రియేట్ చేశాం. ఆ గ్రూప్ లో కేవలం మాలాంటి అమ్మాయిలనే మాత్రమే యాడ్ చేశాం.

రాత్రికాగానే నగ్నంగా ఫొటోలు దిగి
అందరూ రోజూ రాత్రికాగానే నగ్నంగా ఫొటోలు దిగి పంపేవాళ్లు. ఒకరి ఫొటోలపై ఒకరం ఫన్నీ కామెంట్స్ చేసుకునేవాళ్లం. అయితే ఒకసారి నా ఫొటోలు వేరే గ్రూప్ లో పోస్ట్ చేశాను. కొద్ది సేపటి తర్వాత వాటన్నింటినీ డిలీట్ చేశాను. అయినా నేను ఏమీ సిగ్గు పడడం లేదు. మన శరీరాన్ని నగ్నంగా చూసుకోవడం తప్పేమీ కాదని నా అభిప్రాయం.

న్యూడ్ ఫొటోలు పంపేవారు కానీ
మా గ్రూప్ లోని అమ్మాయిలు ఎవరూ కూడా మా ఫొటోలను ఇతరులతో షేర్ చేసేవారు కాదు. అందరూ నమ్మకస్తులే. గ్రూప్ లో కొందరు మాత్రం న్యూడ్ ఫొటోలు పంపేవారు కానీ వారి ఫేస్ ను బ్లర్ చేసి పోస్ట్ చేసేవారు. వారికి భయం ఎక్కువ అని అర్థమైంది. వాస్తవానికి ఇలాంటి ఫొటోలను పోస్ట్ చేసుకోవడం ఇప్పుడు కామన్ అయిపోయింది. పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో బాడీపాజిటివిటీ,బాడీషేప్ వంటి హ్యాష్ ట్యాగులతో బాగానే పోస్ట్ చేస్తున్నారు.

మరో వ్యక్తితో శృంగారం చేస్తున్నట్లు
అయితే ఎవరో దుర్మార్గులు నా నగ్న ఫొటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. నా నగ్న ఫొటోలను ఎలా ఉంటే అలాగే పోస్ట్ చేసి ఉంటే నేను అస్సలు బాధపడేదాన్ని కాదు. నా నగ్న ఫొటోలను మరో రకంగా మార్ఫింగ్ చేసి నా ఇమేజ్ డ్యామేజీ చేశారు. నేను మరో వ్యక్తితో శృంగారం చేస్తున్నట్లు నగ్న ఫొటోలను క్రియేట్ చేశారు.

సోషల్ మీడియా ద్వారా
మన బాడీని మనం గౌరవించుకోవాలనే ఉద్దేశంతో చేసే కొందరి ఉద్యమాన్ని కొందరు నీచులు సోషల్ మీడియా ద్వారా ఇలా నాశనం చేస్తున్నారు. మొదట అస్సలు భయపడకుండా నగ్న ఫొటోలు దిగిన నేను ఇప్పుడు వాటి జోలికి వెళ్లడం లేదు. ఎందుకంటే ఒక ఉద్దేశంతో చేస్తే సమాజం దాన్ని మరో రకంగా చిత్రీకరిస్తుంది.



Click it and Unblock the Notifications
