Latest Updates
-
ప్రతి రాత్రి సోంపు నీరు తాగుతున్నారా? నెల రోజుల్లో శరీరంలో జరిగే అద్భుత మార్పులివే! -
బియ్యం, మినప్పప్పు లేకుండానే అటుకులతో అప్పటికప్పుడు క్రిస్పీ మసాలా దోసె..అబ్బబ్బబ్బా అనాల్సిందే! -
చలికాలంలో రోజూ ఒక బెల్లం ముక్క తింటే ఏమవుతుంది? రోజుకు ఎంత, ఎలా తినాలో తెలుసా? -
బాలల దినోత్సవం స్పెషల్: ఓవెన్ లేకపోయినా పర్లేదు.. స్టవ్ మీదనే క్రిస్పీగా వేరుశెనగ బిస్కెట్లు చేసుకోండిలా! -
పాస్ వర్డ్ లో కామా పెడితే ఎవ్వరూ హ్యాక్ చేయలేరా? వైరల్ టెక్ ట్రిక్ వెనుక వాస్తవం ఇదే! -
కారంగా, కమ్మగా ఉండే కరివేపాకు చికెన్ రోస్ట్.. ఈ సీక్రెట్ మసాలాతో రుచి డబుల్! -
మన దేశం మధ్యలో ఉండి భారతీయులే వెళ్లలేని వింత గ్రామం..ఎక్కడుంది? ఆ కథేంటి? -
చలికాలంలో పచ్చి బఠానీ ఎందుకు తినాలో తెలుసా? -
చేపల వేపుడును మించిపోయే రుచితో కందగడ్డ ఫ్రై.. సింపుల్ గా ఇంట్లోనే చేసుకోండి ఇలా! -
ఒకే రకమైన ఎగ్ కర్రీ తిని విసిగిపోయారా? ఒక్కసారి ఈ నేపాల్ స్టైల్ ఎగ్ రెసిపి తింటే జన్మలో మర్చిపోరు!
నా భర్తతో అందులో పాల్గొనేటప్పుడు మా అత్త చూస్తోంది, నైట్ అలాంటి డ్రెస్ వేసుకుంటా #mystory253
చాలా ఫ్రీగా ఉండే డ్రెస్ లు నేను వేసుకునేదాన్ని. జస్ట్ బ్రా, ప్యాంటీ వేసుకుని మా ఆయనతో పడుకునేదాన్ని. అయితే నేను చీర విప్పేసేటప్పుడు ఎవరో నన్ను గమనిస్తున్నారని నాకు భయం వేసేది. నేను మా ఆయనతో సెక్స్ లో
నాకు ఈ మధ్యే పెళ్లయ్యింది. మా ఆయన చాలా మంచోడు. మా అత్తయ్య ఇంట్లో లేనప్పుడు నేను చెప్పిన ప్రతి మాట వింటాడు. కానీ మా అత్త ఇంట్లో ఉంటే మాత్రం నా మాట అస్సలు వినడు. మా అత్తయ్య ఎలా చెబితే అలా వింటాడు.ఆమె ఊరిలో ఉంటుంది. అయితే అప్పుడప్పుడు సిటీ వస్తూ ఉంటుంది. ఆమె మా ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు వెళ్లిపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటాను.

రాత్రి పడుకునేదాకా
తను వచ్చిందంటే చాలు ఉదయం నుంచి రాత్రి పడుకునేదాకా క్లాస్ లు పీకుతూనే ఉంటుంది. నేను ఉదయం కాస్త లేట్ గా లేస్తే చాలు.. ఏంటమ్మాయి ఎవరైనా ఇంత సేపు పడుకుంటారా. ఉదయమే లేచి తలస్నానం చేసి తులసి పూజ చేసే అలవాటు లేదా నీకు అంటూ ఏవేవో చెబుతూ ఉంటుంది.

సోఫాలో పడుకుని చూస్తా
అలాంటి డ్రెస్ లు వేసుకుంటావేంటీ అంటూ నా డ్రెస్ లపై కామెంట్ చేస్తుంది. కాఫీలో షుగర్ తక్కువైనా కష్టమే.. ఎక్కువైనా కష్టమే. నేను వండే ప్రతి వంటకు పేరు పెడుతూనే ఉంటుంది. నాకు సోఫాలో పడుకుని టీవీ చూడడం అలవాటు. అలా చూస్తే మా అత్తయ్యకు ఎక్కడెక్కడో మండిపోతుంది.

తలస్నానం చేసి..
ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు టాప్స్, జీన్స్ వేసుకుంటాను. నన్ను అలా చూస్తే కూడా మా అత్తయ్యకు ఒళ్లంతా జలదరిస్తుంటుంది. నాకు తలస్నానం చేసి జుట్టును ఆరబోసుకోవడం బాగా ఇష్టం. అలా చేస్తే కూడా ఏంటీ దెయ్యంలాగా జుట్టునంతా అలా ఆరబోసుకున్నావు అంటుంది.

ఆయన చెస్ట్ పై నా తలపెట్టుకుని
నేను ఏమీ చేసినా వంకలు పెడుతూనే ఉంటుంది. రాత్రి మా ఆయన రాగానే ఆయన చెస్ట్ పై నా తలపెట్టుకుని పడుకుని ఏంటడీ మీ అమ్మ నన్ను అలా టార్చర్ చేస్తూ ఉంటుంది అని చెప్పేదాన్ని. ఏం కాదులేనే ఒక రెండ్రోజులు ఓపికపట్టుకో. ఆమె ఊరు వెళ్లిపోతుంది. మళ్లీ నువ్వు నీకు నచ్చినట్లుగానే ఉందువులే అని నచ్చజెప్పేవాడు.

మా ఆయన ఎదుటే నా శారీ తీసేసి
పాతకాలం మనిషి కదా కాస్త చాదస్తం ఉంటుంది అంటూ నాకు మా ఆయన నచ్చజెప్పేవాడు. రాత్రికాగానే మా ఆయనతో నేను బెడ్రూమ్ లో పడుకునేదాణ్ని. పగలంతా మా అత్తయ్య పెట్టే టార్చర్ భరించలేకపోయేదాన్ని. కానీ బెడ్రూమ్ లో మాత్రం నాకు నచ్చినట్లుగానే ఉండేదాన్ని. రాత్రి మా ఆయన ఎదుటే నా శారీ తీసేసి నాకు నచ్చే డ్రెస్ వేసుకునేదాన్ని.

బ్రా, ప్యాంటీ వేసుకుని.. సెక్స్ లో ఉన్నప్పుడు
చాలా ఫ్రీగా ఉండే డ్రెస్ లు నేను వేసుకునేదాన్ని. జస్ట్ బ్రా, ప్యాంటీ వేసుకుని మా ఆయనతో పడుకునేదాన్ని. అయితే నేను చీర విప్పేసేటప్పుడు ఎవరో నన్ను గమనిస్తున్నారని నాకు భయం వేసేది. నేను మా ఆయనతో సెక్స్ లో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఎవరో గమనిస్తున్నారో నాకు అనిపించేది. దీంతో మా ఆయనతో నేను సరిగ్గా సెక్స్ లో పాల్గొనలేకపోయేదాన్ని.

సెక్స్ లో పాల్గొనేటప్పుడు
అలా ఒకసారి డౌట్ వచ్చి వెంటనే డోర్ తీసి చూశాను. మా అత్తయ్య డోర్ దగ్గరే నిలబడింది. నన్ను చూడగానే షాక్ తింది. వాటర్ బాటిల్ ఎక్కడ పెట్టావో అడుగుదామని ఇలా వచ్చానంది. నేను మౌనంగా బెడ్రూమ్ లోకి వెళ్లి తలుపుగడియపెట్టాను. మా అత్తయ్య రోజూ మా ఆయనతో నేను సెక్స్ లో పాల్గొనేటప్పుడు డోర్ కీ హోల్ నుంచి చూస్తుందని నాకు అర్థమైంది.

ఏ కోడలు దీన్ని సహించదు
మా అత్తయ్య నా ప్రవర్తన గురించి రకరకాలుగా కామెంట్ చేసినా నాకు ఏమీ అనిపించలేదు కానీ తను నేను మా ఆయతో ఏకంగా ఉన్నప్పుడు దొంగతనంగా చూడడం నాకు అస్సలు నచ్చలేదు. తను అలా చాలాసార్లు మమ్మల్ని చూసింది. అయినా ఏ కోడలు దీన్ని సహించదు. కానీ నేను ఇప్పటికీ సహిస్తూనే ఉన్నాను.



Click it and Unblock the Notifications
