పున్నమి రాత్రి వేళ మా పిన్నితో నాన్న శృంగారం చేస్తుంటే ఆ చప్పుళ్లు నేను విన్నాను - #mystory143

Written By:
Subscribe to Boldsky

ఆ రోజు పౌర్ణమి. అందులో అది వేసవి. ఎప్పటిలాగే నేను నా మంచం మా వాకిట్లో వేసుకుని పడుకున్నాను. నా పక్కనే మరో మంచంపై మా పిన్ని, నాన్న కూడా పడుకున్నారు. మా అమ్మ చనిపోవడంతో మా నాన్న మరో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమెనే నేను పిన్ని అంటూ ఉంటాను.

మెలుకువ వచ్చింది

మెలుకువ వచ్చింది

నా పేరు హరిప్రియ. ఆ రోజు రాత్రి నాకు హఠాత్తుగా నాకు మెలుకువ వచ్చింది. బయట పిండారబోసినట్లు పున్నమి వెలుగులున్నాయి.నా పక్కన ఉన్న మంచంపై మా పిన్ని, నాన్న లేరు అన్నట్లుగా నాకు అనిపించింది. పున్నవి వెలుగులో నాకు వారు మంచంపై లేరు అనే విషయం బాగా తెలుస్తోంది.

అప్పుల్లో నుంచి ఇంకా తేరుకోలేదు

అప్పుల్లో నుంచి ఇంకా తేరుకోలేదు

నాకు పాతికేళ్లు. నా పరువాలను చూస్తూ నేను పరశించిపోతుంటాను. కానీ నా ఒంటరి జీవితం నా ఎదుట నిలబడి నన్ను వెక్కిరిస్తున్నట్లు ఉంటుంది. ఇక మా నాన్న ఉద్యోగం నుంచి రిటైర్ట్ అయ్యాడు. మా నాన్న మా ఇద్దరు అక్కల పెళ్ళిళ్ళకి చేసిన అప్పుల్లో నుంచి ఇంకా తేరుకోలేదు. ఇక ఈ మూడో కూతురి పెళ్ళి గురించి ఆలోచించడం ఆయన ఎప్పుడో మానేశాడు.

రూమ్ లో వెళ్లి పడుకున్నారు

రూమ్ లో వెళ్లి పడుకున్నారు

నా పక్కనే పడుకున్న మా నాన్న, పిన్ని ఇద్దరూ నాకు కాస్త దూరంలో ఉన్న రూమ్ లో వెళ్లి పడుకున్నారని నాకు అర్థం అయ్యింది. వారిద్దరూ ఏవో మాట్లాడుకుంటూ ఉన్నారు. మా పిన్ని హరిప్రియ పెళ్ళి సంగతి ఏమీ అనుకోరేవిటండీ అంటూ నిలదీస్తూ మాట్లాడుతోంది.

లేచిపోతానని చాలా భయం

లేచిపోతానని చాలా భయం

ఆ మాట వినగానే నా నిద్ర మొత్తం పోయింది. నేను ఎవరినయినా ప్రేమిస్తాననో లేదంటే ఎవరితోనయినా లేచిపోతాననో మా పిన్నికి చాలా భయం. కానీ ప్చ్... అలాంటి వాడు ఎవరూ తారసపడలేదు.

ఊ... ఇటు తిరుగు

ఊ... ఇటు తిరుగు

ఇక గదిలో నుంచి ఏవో గుసగుసలూ వినిపించాయి. నిట్టూర్పుల చప్పుళ్ళూ వినిపించడంతో నేను ఊపిరి బిగబట్టి వారి మాటలు విన్నాను. ఊ... ఇటు తిరుగు అని మా పిన్ని అంటుంటే అబ్బా.. ఉండవే.. హరిప్రియా లేస్తుందేమో అంటూ మా నాన్న చెబుతున్నాడు.

ముద్దులచప్పుళ్లు వినపడ్డాయి

ముద్దులచప్పుళ్లు వినపడ్డాయి

అది ఎప్పుడూ వుండేదేగా.. మనం ఎంతకాలమని దూరంగా వుంటాం? అంటూ నాన్నపై మా పిన్ని మండిపడింది. తర్వాత

ముద్దులచప్పుళ్లు వినపడ్డాయి. ఆ చప్పుళ్లు నాకు గుండెలమీద సమ్మెటపోట్లు పడినట్టుగా అనిపించాయి. అయినా నాకు ఇదేమీ కొత్తకాదు.

మా నాన్నతో సరసాల్లో తేలిపోయేది

మా నాన్నతో సరసాల్లో తేలిపోయేది

మా పిన్ని మా నాన్నతో చేసే రొమాన్స్ మొత్తం నాకు తెలుసు. కొన్ని సందర్భాల్లో ఆమె నేను వినాలని కూడా ఏవేవో మాట్లాడుతూ ఉండేది. నా ఎదురుగానే మా నాన్నతో సరసాల్లో తేలిపోయేది. కూతురులాంటి దాన్ని నేను పక్కనే ఉన్నా పట్టించుకునేది కాదు.

ఆమెకు శృంగార కోరికలు ఎక్కువ

ఆమెకు శృంగార కోరికలు ఎక్కువ

వయస్సులో ఉన్న ఒక ఆడపిల్ల ఎదుట చెయ్యకూడని పనులన్నీ పిన్ని చేసేది. కానీ నేను ఏ రోజు ఆమెను తప్పుపట్టలేదు. తనకు శృంగార కోరికలు ఎక్కువ అని నాకు తెలుసు. వయస్సుకు వచ్చి ప్రతి అమ్మాయికి అలాంటి కోరికలుంటాయని నాకు తెలుసు. కానీ నేను ఏ రోజు కూడా నా కోరికల్ని బయటపెట్టలేదు. అన్నింటినీ మనస్సులోనే చంపుకునేదాన్ని.

పిన్ని శృంగారానికి అడ్డంగా ఉన్నానని

పిన్ని శృంగారానికి అడ్డంగా ఉన్నానని

నా పిన్నిని నేను కేవలం విచక్షణ లేని ఆమెగానే ఊహించుకునేదాన్ని. కానీ నా పిన్ని శృంగారానికి నేను అడ్డంగా ఉన్నానని కూడా నాకు అప్పుడే తెలిసింది. మా అమ్మ ఉండి ఉంటే నా జీవితం ఇలా ఉండేది కాదు. నాపై ఎంతో ప్రేమ చూపి నన్ను ఒక ఇంటికి ఇచ్చే వరకు గుండెల్లో పెట్టుకుని చూసుకునేది.

నాపై నాకే అసహ్యం పుట్టింది

నాపై నాకే అసహ్యం పుట్టింది

కానీ మా పిన్ని మాత్రం రోజూ నన్ను నానా మాటలు అంటూ వేధిస్తూ ఉంటుంది. ఇక రాత్రి పూట ఆమె శృంగారానికి కూడా నేను అడ్డంగా మారానని తెలిశాక నాపై నాకే అసహ్యం పుట్టింది. ఇలాంటి బతుకు అస్సలు బతకకూడదని అనుకున్నాను.

మహారాజు నా రాజు

మహారాజు నా రాజు

అందుకే ఇంట్లో నుంచి తక్షణం వెళ్ళిపోయే మార్గం ఏమిటా అని వెతికాను. ఆ సమయంలో నాకు రాజు పరిచయం అయ్యాడు. అతనితో నా బాధలన్నీ చెప్పుకున్నా. నన్ను బాగా అర్థం చేసుకున్నా మహారాజు నా రాజు.

లేచిపోయి పెళ్లి చేసుకున్నా

లేచిపోయి పెళ్లి చేసుకున్నా

ఒక రోజు రాత్రి చాలా ఏడ్చాను. మా నాన్న పెళ్లి చేయలేని స్థితి.. మా పిన్ని శృంగార కోరికలు.. అన్నీ నన్ను ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చేశాయి. రాజుతో కలిసి లేచిపోయి పెళ్లి చేసుకున్నా. అతనితో నా జీవితం చాలా హ్యాపీగా ఉంది.

వాటన్నింటినీ నేను అధిగమించాను

వాటన్నింటినీ నేను అధిగమించాను

భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరికీ దేవుడు ఏదో సమస్యను కచ్చితంగా ఇచ్చి పరీక్షిస్తుంటాడు. దాన్ని నుంచి బయటపడేలోపు మరో సమస్య వస్తూ ఉంటుంది. అలా నా జీవితంలోకి లెక్కలేనన్నీ సమస్యలు వచ్చాయి. కానీ వాటన్నింటినీ నేను అధిగమించాను.

చచ్చే వరకు ప్రతి క్షణం ఏదో ఒక సమస్య

చచ్చే వరకు ప్రతి క్షణం ఏదో ఒక సమస్య

మనం చచ్చే వరకు ప్రతి క్షణం ఏదో ఒక సమస్యను భరిస్తూనే ఉండాలి. అలా అని నేను ఫిక్స్ అయిపోయాను. ఏ సమస్య వచ్చినా సరే భరించడానికి సిద్ధంగా ఉన్నా. ప్రస్తుతం నా భర్త రాజు నన్ను బాగానే చూసుకుంటున్నాడు అయితే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావని నేను అనుకోవడం లేదు.

English summary

my stepmother was abused with my father

my stepmother was abused with my father
Story first published: Monday, April 16, 2018, 12:50 [IST]