For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నా భార్యను నేను అలా టెంప్ట్ చేస్తాను, దీంతో తను అందుకు బాగా సహకరిస్తుంది #mystory257

By
|

నా భార్య అందంగానే ఉంటుంది. ఇద్దరు పిల్లలకు తల్లైనా చాలా స్లిమ్ గా ఉంటుంది. తనంటే నాకు చాలా ఇష్టం. కానీ అప్పుడప్పుడు తనను ఆట పట్టిస్తూ ఉంటాను. రోజూ రాత్రి కాగానే చాలు తనని సరదాగా తక్కువ చేసి మాట్లాడుతుంటాను. తనకు కూడా తెలుసు నేను కావాలనే తనని ఆటపట్టిస్తున్నానని.

ఏంటే రోజు రోజుకు అలా తయారైపోతున్నావు.. పెళ్లైన కొత్తలో మాంచి రంజుమీద ఉండేదానివి. ఇప్పుడు బాగా చల్లబడిపోయావ్ అంటూ తనను వెక్కిరిస్తూ ఉంటాను. అయినా రోజూ నీతో సరసాలాడాలంటే బోర్ వస్తుందే. ఏదో పెద్ద ఫిగర్ మాదిరిగా భలే పోజ్ కొడుతుంటావ్ అంటూ తనని ఆటపట్టిస్తాను.

ఆమెనే చేసేది నీతో సరసాలు

ఆమెనే చేసేది నీతో సరసాలు

తను వెంటనే కౌంటర్ ఇస్తుంది. అబ్బో ఈయనేదో పెద్ద హీరో మాదిరి ఇంట్లో బిల్డప్ ఇస్తుంటాడు. మా వాళ్లు ఏదో నీ వెంటబడి నన్ను నీకిచ్చి పెళ్లి చేశారని పెద్ద పోజ్ కొట్టకు. నేను నీ పెళ్లాంగా రాకుండా ఉండి ఉంటే నీకు ఎవరో ఒకరు గయ్యాలి భార్యగా వచ్చేది అప్పుడు రోజూ ఆమెనే చేసేది నీతో సరసాలు అంటూ మా ఆవిడ వెంటనే కౌంటర్ ఇస్తుంది.

ప్రేమ పెరుగుతుంది

ప్రేమ పెరుగుతుంది

ఇలా రోజూ మా మధ్య ఫన్నీ డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. మా మధ్యే కాదు ప్రతి భార్యాభర్తలు సరదాగా మాట్లాడుకుంటేనే మంచిదని నా అభిప్రాయం. దాని వల్ల ఒకరిపై ఒకరికి ప్రేమ పెరుగుతుందేకానీ తగ్గదు.

ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాం

ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాం

ఇక నా భార్య అందాలన్నీ జుర్రుకోవాలని ఉంటుంది. పెళ్లయినప్పటి నుంచి నేను ప్రతి రోజు రాత్రి తనను తనవితీరా అనుభవిస్తాను. తనకు బాగా మూడ్ తెప్పించి అందులో రెచ్చగొడుతూ ఉంటాను. తను కూడా నాకు బాగా సహకరిస్తుంది. అలా ఇద్దరం రోజూ రాత్రి ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాం.

Most Read : మా ఆయన ఆ భంగిమలో పాల్గొన్నప్పుడు వెంట్రుకలను గట్టిగా వెనక్కి లాగుతాడు, బూతులు మాట్లాడతాడు

ఫోర్‌ప్లే అంటే అది కాదు

ఫోర్‌ప్లే అంటే అది కాదు

అయితే శృంగారాన్ని ఏదో మొక్కుబడిగా కాకుండా భార్యాభర్తలిద్దరూ ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటే ఇద్దరూ అందులో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మొదట ఫోర్‌ప్లే తర్వాత ప్లే ఆ తర్వాత ఆఫ్టర్‌ ప్లే ఈ మూడు విధానాల ద్వారా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఫోర్‌ప్లే అంటే అందరూ కేవలం చూషించడమే అనుకుంటారు. అదొక్కటే కాదు. మత్తెక్తించే మాటలతో, కవ్వింపుల ద్వారా కూడా భార్యను టెంప్ట్ చేయొచ్చు. అది కూడా ఫోర్ ప్లే కిందకే వస్తుంది.

అంగ చూషణ, హ్యాండ్ జాబ్

అంగ చూషణ, హ్యాండ్ జాబ్

మగాడు సెక్స్ కు రెడీ కావడానికి చాలా తక్కువ సమయం చాలు. కానీ ఆడవారికి అలా కాదు. భార్యను కాసేపు తదేకంగా చూసినా సరే టెంప్ట్ అయిపోవొచ్చు. అయితే అమ్మాయి మాత్రం అంత ఈజీగా టెంప్ట్ కాలేదు. అందుకే ఆమెను మాటల్లోకి దింపాలి. మైమరిపించాలి. ఇక అంగ చూషణ, హ్యాండ్ జాబ్ వంటి ఫోర్ ప్లేలో చాలా మంది అమ్మాయిలు అస్సలు పాల్గొనరు. అలాగే యోని చూషణ కూడా చేయించుకోరు.

శృంగారభరిమైన మాటలతోనే

శృంగారభరిమైన మాటలతోనే

అందుకే శృంగారభరిమైన మాటలతోనే ఫోర్ ప్లే కలిగే సంతృప్తిని అందివ్వాలి. అలాగే ఆమె కూడా తన కోరికలను మొత్తం భర్తకు చెప్పాలి. ఏమండీ అంటూ తను ముద్దుగా చెప్పే ప్రతి మాటను భర్త ఆలకించాలి.

Most Read : డబ్బు కోసం ఆ వృత్తిలోకి, ఆంటీ రెగ్యులర్ బుక్ చేసుకునేది, ఆ భంగిమల్లో చేయలేకపోయేవాణ్ని

కైపులోకి దింపుతుంది

కైపులోకి దింపుతుంది

ఇక భార్య బాడీలోని ప్రతి పార్ట్ భర్తను కైపులోకి దింపుతుంది. అలాగే ఆమె వేసుకునే లో దుస్తులు కూడా భర్తను టెంప్ట్ చేస్తాయి. సో భర్తకు నచ్చే లో దుస్తులు భార్య ధరిస్తే మరింత బాగా మగాడు సంతృప్తిపడతాడు.

ప్రతి రేయిని తొలిరేయి

ప్రతి రేయిని తొలిరేయి

నేను నా భార్య పైకి కొట్టుకున్నట్లు తిట్టుకున్నట్లు అందరికీ కనపడ్డా ఆ విషయంలో మాత్రం ప్రతీది చర్చిస్తాం. ఇద్దరం మాకు నచ్చినట్లుగా అందులో పాల్గొంటూ ఉంటాం. అందుకే మాకు దానిపై ఎప్పుడూ బోర్ కొట్టదు. ప్రతి రేయిని తొలిరేయిలాగా భావించి గడుపుతాం.

mostread : నా గర్ల్ ఫ్రెండ్ పెటీకోట్ వేసుకుని మరో అబ్బాయితో వీడియోకాలింగ్ లో మాట్లాడుతోంది, ఏం చెయ్యమంటారు?

English summary

my wife cooperates with me

my wife cooperates with me