For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేరే వాళ్లతో పిల్లల్ని కని తండ్రివి నువ్వేనని చెబుతా, నువ్వు మగాడివేనా, పుట్టించలేవా? #mystory313

"నా భార్యనే నాకు ఒక చంటిపాప.. తననే జీవితాంతం చూసుకుంటూ బతుకుతానని డాక్టర్ కు చెప్పాను. ఆ డాక్టర్ ఆశ్చర్యపోయాడు. ఈ కాలంలో కూడా నీలాంటి వారున్నారంటే నమ్మలేకపోతున్నాను అన్నాడు." అని స్టోరీ మొత్తం చెప్పే

|

ఎవ్వరి మనస్సును నొప్పించకూడదనే మనసత్వం నాది. అందుకే నన్ను అవతలి వ్యక్తులు ఒక మాట అన్నా కూడా నేను ఏమీ అనను. చాలా సందర్భాల్లో నా ఫ్రెండ్సే నన్ను బండబూతులు తిట్టారు. కానీ నేను వెంటనే వాళ్లతో గొడవపెట్టుకోలేదు.

తర్వాత మళ్లీ వాళ్లే తప్పును తెలుసుకుని ఫోన్ చేసి క్షమాపనలు చెప్పేవారు. నావల్ల ఒకరికి ఇబ్బంది తలెత్తకూడదనేది నా అభిప్రాయం. నేను బయట ఎలా ఉంటానో ఇంట్లో కూడా అలాగే ఉంటాను.

ఇబ్బందిపెట్టకూడదని

ఇబ్బందిపెట్టకూడదని

నా భార్య అంటే నాకు చాలా ఇష్టం. తనను ఎప్పుడు కూడా ఇబ్బందిపెట్టకూడదని అనుకుంటూ ఉంటాను. కానీ నా భార్య మాత్రం నన్ను అస్సలు అర్థం చేసుకోదు. నన్ను ఏవేవో మాటలు మాట్లాడుతూ ఉంటుంది.

బూతులు తిట్టినా

బూతులు తిట్టినా

పెళ్లయిన కొత్తలో నా గురించి తెలియక కొన్నాళ్లు తను సైలెంట్ గా ఉంది. తర్వాత తనకు నా క్యారెక్టర్ తెలిసింది. నేను ఎవరేమీ అన్నా కూడా పట్టించుకోనని బూతులు తిట్టినా పెద్దగా కేర్ చేయనని ఆమెకు తెలిసింది.

ఆడుకోవడం మొదలుపెట్టింది

ఆడుకోవడం మొదలుపెట్టింది

దాన్ని ఆసరాగా తీసుకుని నా భార్య కూడా నన్ను ఆడుకోవడం మొదలుపెట్టింది. నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటుంది. అయినా తన తప్పు తనే తెలుసుకుంటుందని నేను కూడా ఏమీ అనేవాణ్ని కాదు.

నోటికొచ్చినట్లు తిట్టింది

నోటికొచ్చినట్లు తిట్టింది

మాకు పెళ్లయి మూడేళ్లు అవుతుంది. ఇంత వరకు పిల్లలు లేరు. ఇక పిల్లల విషయంలో నా భార్య నన్ను దారుణంగా టార్చర్ చేసేది. నీ వల్లే మనకు పిల్లలు పుట్టడం లేదంటూ నన్ను నోటికొచ్చినట్లు తిట్టింది.

Most Read :నా భార్యతో ఇబ్బందిపడుతున్నా, బెడ్రూమ్ లో నాకు చుక్కలు కనపడతాయి, శృంగార కోర్కెలు ఎక్కువ #mystory310Most Read :నా భార్యతో ఇబ్బందిపడుతున్నా, బెడ్రూమ్ లో నాకు చుక్కలు కనపడతాయి, శృంగార కోర్కెలు ఎక్కువ #mystory310

వేరే వాళ్లతో పిల్లల్ని కంటాను

వేరే వాళ్లతో పిల్లల్ని కంటాను

అసలు నువ్వు మగాడివేనా, నిన్ను నమ్ముకుంటే నాకు ఈ జన్మలో పిల్లలు పుట్టేటట్లులేరు. ఎవరినో ఒకర్ని చూసుకుని వాళ్లతో కాపురం చేసి పిల్లల్ని కని వారికి తండ్రివి నువ్వేనని చెప్పాల్సి వస్తుందేమో అంది.

ఆక్రోశం అంతా బయటకు

ఆక్రోశం అంతా బయటకు

ఆ మాటకు నాకు కోపం వచ్చింది. ఎన్నో రోజులుగా నా నరనరాల్లో గూడుకట్టుకున్న ఆక్రోశం అంతా బయటకు వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ నా భార్యపై కోప్పడ్డాను.

ఏం జరిగిందో నీకు తెలుసా

ఏం జరిగిందో నీకు తెలుసా

" కొన్ని రోజుల క్రితం మనమిద్దరం పిల్లలు పుట్టడం లేదని డాక్టర్ వద్దకు వెళ్లాం. అప్పుడు డాక్టర్ కొన్నాళ్లకు మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉందని మనకు చెప్పాడు. కానీ అక్కడ వాస్తవంగా ఏం జరిగిందో నీకు తెలుసా?"

నీలోనే లోపం

నీలోనే లోపం

" నీ భార్యకు సరిగ్గా అండాలు విడుదల కాకపోవడం వల్ల మీకు పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉందని డాక్టర్ చెప్పాడు. మీకు భవిష్యత్తులో పిల్లలు పుడతారో లేదోనని సందేహం వ్యక్తం చేశాడు. అయినా నేనేమీ బాధపడలేదు.

Most Read :పెళ్లయినా శోభనం కావడం లేదు, ముట్టుకుంటే కందిపోయే పెళ్లాం ఉన్నా ఏమీ చెయ్యలేకపోతున్నా #mystory311Most Read :పెళ్లయినా శోభనం కావడం లేదు, ముట్టుకుంటే కందిపోయే పెళ్లాం ఉన్నా ఏమీ చెయ్యలేకపోతున్నా #mystory311

నా భార్యనే చంటిపాప

నా భార్యనే చంటిపాప

"నా భార్యనే నాకు ఒక చంటిపాప.. తననే జీవితాంతం చూసుకుంటూ బతుకుతానని డాక్టర్ కు చెప్పాను. ఆ డాక్టర్ ఆశ్చర్యపోయాడు. ఈ కాలంలో కూడా నీలాంటి వారున్నారంటే నమ్మలేకపోతున్నాను అన్నాడు." అని స్టోరీ మొత్తం చెప్పే సరికి నా భార్య కన్నీళ్లు పెట్టుకుంది.

నోటికొచ్చినట్లు మాట్లాడతారు

నోటికొచ్చినట్లు మాట్లాడతారు

చాలా మంది భార్యలు భర్తల్ని అర్థం చేసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటారు. భర్తలు భార్యలకు తెలియకుండా అన్ని బాధలను వారి గుండెల్లో పెట్టుకుని భరిస్తుంటారు. నాలాగా.

English summary

my wife criticises me all the time

my wife criticises me all the time
Desktop Bottom Promotion