Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
ఎక్కువ సేపు అందులో పాల్గొంటే మగాడా? నీ స్నేహితురాలికి రాత్రి మన మధ్య జరిగేది చెప్పు, కుల్లుకుంటుంది
కావాలంటే నీకు ఆ సమయంలో కలిగే సంతృప్తిని, నేను ఆ సమయంలో నీతో ఎలా ప్రవర్తిస్తానో ఒక్కసారి నీ స్నేహితురాలికి చెప్పు. ఆమె కుల్లుకుని చచ్చిపోతుంది. ఎందుకంటే నేను అందులో ఎక్స్ పర్ట్ నే అని మా ఆవిడకు సర్ధి చ
నాకు పెళ్లయి ఏడాదిన్నర అవుతుంది. నా భార్య నాతో అన్ని విషయాలు చాలా ఓపెన్ గా మాట్లాడుతుంది. తను నాకు చిన్న పిల్లలా అనిపిస్తూ ఉంటుంది. ఏ విషయాలు నాతో మాట్లాడాలి.. ఏవి మాట్లాడకూడదని తనకు ఉండదు. ప్రతి విషయాన్ని నాకు నిరభ్యంతరంగా చెబుతూ ఉంటుంది.
ఇక ఇటీవల మా ఆవిడ తన స్నేహితురాలిని కలిసింది. ఆమెతో చాలా విషయాలపై మాట్లాడింది. సెక్స్ గురించి కూడా వారిద్దరూ మాట్లాడుకున్నారు.

ఎంత సేపు సెక్స్ చేస్తారు
మీ ఆయన నీతో ఎంత సేపు సెక్స్ చేస్తారని ఆమె అడిగిందట. ఆయన కేవలం ఐదు నిమిషాలే చేస్తారని నా భార్య చెప్పిందట. మరి మీ ఆయన అని మా ఆవిడ అడిగిందట. మా ఆయన చాలా సేపు చేస్తారని చెప్పిందట.

స్టామినా బాగుంటే
నా భర్త రోజూ జిమ్ కు వెళ్తాడు.. మంచి ఫుడ్ తింటాడు.. అందుకే నాతో బాగా రొమాన్స్ చేస్తాడు. స్టామినా బాగుంటే ఎంత సేపైనా సెక్స్ చేయగలుగుతారు. లేదంటే చెయ్యలేరని నా భార్యతో తన స్నేహితురాలు చెప్పింది.

సన్నగా ఉండడం వల్లే
దీంతో నా భార్య నాతో గొడవ పెట్టుకుంది. ఏమండి మీరు ఈ రోజు నుంచే జిమ్ కు వెళ్లండి. బాగా తినండి. మీరు ఇంత సన్నగా ఉండడం వల్లే నాతో ఎక్కువ సేపు సెక్స్ చేయలేకపోతున్నారని అంది.

శృంగారం విషయంలోనే కాదు
నా భార్య ఎవరైనా ఏదైనా చెప్పారంటే దాన్ని కచ్చితంగా నమ్ముతుంది. ఒక్క శృంగారం విషయంలోనే కాదు గతంలో కూడా ఇలాంటి సమస్యలు చాలానే వచ్చాయి. వాటన్నింటికీ నేను సమాధానం ఇచ్చాను.

బక్కగా ఉన్నంత మాత్రానా
ఇప్పుడు కొత్తగా శృంగారం సమస్య వచ్చింది. "ఓసి.. పిచ్చి మొహమా.. నేను బక్కగా ఉన్నంత మాత్రానా సెక్స్ బాగా చేయనని అనుకోకే. మీ ఫ్రెండ్ భర్తకంటే నాకే దానిపై మంచి అవగాహన ఉంది" అని నా భార్యకు వివరించాను.

సంతృప్తిని కోరుకోవాలి
శృంగారం గంటలు తరబడి చేస్తేనే మగాడు లేదంటే కాదు అని అనుకోకూడదు. అందులో సంతృప్తిని కోరుకోవాలిగానీ ఎక్కువ సమయాన్ని కాదు. ఎక్కువ సేపు సెక్స్ చేస్తే మంచి సంతృప్తి లభిస్తుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు.

ఎంత సంతృప్తిపరుస్తున్నాం
మనం అందులో ఎంత సేపు పాల్గొంటున్నామని కాదు భార్యను ఎంత సంతృప్తిపరుస్తున్నామనేది ముఖ్యం. నేను ఎప్పుడు ఆ విషయంపైనే దృష్టి పెడతాను. అంగప్రవేశం జరిగాక మూడు నుంచి పది నిమిషాలు సెక్స్ చేస్తే చాలు.

ఫోర్ ప్లే చేయాలి
అయితే అంతకు ముందు ఫోర్ ప్లే తప్పకుండా చేయాలి. అప్పుడే స్త్రీకి భావప్రాప్తి కలుగుతుంది. ఫోర్ ప్లే పీక్ లెవల్ కు వెళ్లాక పని మొదలుపెట్టాలి. స్ట్రోక్స్ ఇస్తూనే కొన్ని పార్ట్స్ ని టచ్ చేయాలి.

లేనిపోని అనుమానాలు
ఈ ట్రిక్స్ అన్నీ పాటించకుండా గంటల తరబడి సెక్స్ చేసినా ప్రయోజనం ఉండదు. కొందరు ఆ వీడియోలు చూసి, మరికొందరు వేరే వ్యక్తులు చెప్పే మాటలు విని సెక్స్ పై లేనిపోని అనుమానాలు పెంచుకుంటారు.

ఎలా స్ట్రోక్స్ ఇవ్వాలి
స్టామినా ఉండి, సిక్స్ ప్యాక్ బాడీ ఉన్న మగాళ్లంతా ఆడవారిని అందులో సుఖ పెట్టలేరు. అందులో ట్రిక్స్ మొత్తం తెలుసుకుని ఏ టైమ్ లో అంగప్రవేశం చేయాలి... ఎలా స్ట్రోక్స్ ఇవ్వాలి.. ఎక్కడెక్కడ టచ్ చేయాలని తెలిసిన నాలాంటి మగాళ్లే ఎక్కువగా సుఖపెడతారని నా భార్యకు చెప్పాను.

కుల్లుకుని చచ్చిపోతుంది
కావాలంటే నీకు ఆ సమయంలో కలిగే సంతృప్తిని, నేను ఆ సమయంలో నీతో ఎలా ప్రవర్తిస్తానో ఒక్కసారి నీ స్నేహితురాలికి చెప్పు. ఆమె కుల్లుకుని చచ్చిపోతుంది. ఎందుకంటే నేను అందులో ఎక్స్ పర్ట్ నే అని మా ఆవిడకు సర్ధి చెప్పాను.



Click it and Unblock the Notifications
