Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
తనపై నాకు ఉన్న అభిప్రాయం మొత్తం పోయింది. తనని నేను ఒక దేవతలా ఊహించుకున్నా
అప్పుడర్థమైంది. తనపై ఆమె మొదటి భర్త ఎందుకంత డౌట్ పడేవాడో. అంత అందమైన పెళ్లాన్ని కాపాడుకోవడమంటే నిజంగా మాటలు కాదు. చాలా కష్టం అని తెలిసింది. రోజూ తనపై ఏ పోకిరి కళ్లు పడకుండా చూసుకోవడమే నాకు పనిగా మారిం
ఆమె ఆ డ్రెస్ లో నాలో కోరికలు రేపింది, నాపై పడుకుని చొక్కా విప్పేసింది, ఆ పని మొదలుపెట్టంది #mystory383 స్టోరీకి ( ఇక్కడ క్లిక్ చేసి చదవండి) ఇది కంటిన్యూ కథ.
అంత అందమైన అమ్మాయి అడిగి మరీ ఛాన్స్ ఇస్తానంటే కాదనడానికి చాలా కారణాలున్నాయి. మొదట నేను తను నాతో మాట్లాడితే చాలు అనుకున్నాను. కానీ తనకు పెళ్లయ్యింది.. భర్త విడిచిపెట్టాడు అని తెలియగానే ఎందుకో ఆమెపై నేను పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరయ్యాయి.

పెళ్లి చేసుకోవాలని
తను నాతో క్లోజ్ అయితున్నప్పుడు తనని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. తను ఒప్పుకుంటే చాలు ఇంకేమొద్దు అనుకున్నాను. కానీ తను సడెన్ గా ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్పడంతో ఎందుకో ఇంట్రెస్ట్ పోయింది.

నన్ను రెచ్చగొట్టినా
అందుకే తను స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకుని వచ్చి నా పక్కన కూర్చొని నన్ను రెచ్చగొట్టినా కూడా నేను ఏమీ చెయ్యలేదు. తను నాపై పడి ముద్దులు పెడుతుంటే అంత డీసెంట్ అమ్మాయిలో ఈ కోణం కూడా ఉందా అనిపించింది.

దేవతలా ఊహించుకున్నా
తనపై నాకు ఉన్న అభిప్రాయం మొత్తం పోయింది. తనని నేను ఒక దేవతలా ఊహించుకున్నా. తను నాకు ఒక ఏంజిల్. కానీ తన ప్రవర్తన చూశాక ఎందుకో తనపై నాకు ఇంట్రెస్ట్ పోయింది. నేను ఊహించుకున్నది వేరు.. జరిగింది వేరు.

అమ్మాయి నీ వెంటపడుతుంటే
వారం రోజుల తర్వాత తను నన్ను నిలదీసింది.. చీ ఒక అమ్మాయి నీ వెంటపడుతుంటే ఏంటీ నువ్వు ఇలా చేస్తున్నావు అంది. అయినా నా అంతకు నేను నీ వెంటపడ్డందుకే కదా నేనంటే నీకు అంత అలుసు అంది.

ఇంట్రెస్ట్ రావడం లేదు
అలా కాదండీ.. మీకు ఆల్రెడీ వివాహం అయ్యింది. నాకు ఎందుకో మీపై ఇంట్రెస్ట్ రావడం లేదు అన్నాను. నేను నిజాయితీగా నా స్టోరీ మొత్తం చెప్పాను. మరో అమ్మాయి అయితే అలా చెప్పకుండా నిన్ను మోసం చేస్తుంది.

రాత్రి నాకు నరకం
అందుకు నన్ను అభినందించాలిగానీ అసహ్యించుకోవడం ఏంటనీ తను నన్ను నిలదీసింది. అతను నాపై అనుమానంతో నన్ను రకరకాలుగా టార్చర్ చేసేవాడు. ప్రతి రోజూ రాత్రి నాకు నరకం చూపేవాడు.

నాపై అనుమానపడేవాడు
నేను ఆ సమయంలో అతన్ని కాస్త ప్రేమగా కౌగిలించుకుంటే చాలు నాపై అనుమానపడేవాడు. నేను ఏం చేసినా కూడా డౌట్ పడేవాడు. ఆఫీస్ నుంచి ఎవరైనా అబ్బాయిలు కాల్ చేస్తే వాళ్లను నోటికొచ్చినట్లు తిట్టేవాడు.

నేను తప్పు చేయాలనుకుంటే
ఆఫీస్ కు కాస్త బాగా రెడీ అయి వెళ్తే నన్ను ఫాలో చేసేవాడు. అలా రకరకాలుగా నన్ను ఆయన టార్చర్ చేయడంతోనే నేను తనని వదిలేశాను. నేను తప్పు చేయాలనుకుంటే ఆయనకు తెలియకుండా ఐదు నిమిషాల్లో చేసేయొచ్చు. కానీ అలా ఎప్పుడూ చెయ్యలేదు.

పెళ్లి చేసుకున్నాను
తను చెప్పింది కూడా పాయింటే కానీ ఎందుకో మొదట నేను కన్విన్స్ కాలేకపోయాను. కానీ తర్వాత నన్ను చాలా బతిమిలాడింది. దీంతో చివరకు తననే పెళ్లి చేసుకున్నాను.

అందమైన పెళ్లాన్ని కాపాడుకోవడమంటే
అప్పుడర్థమైంది. తనపై ఆమె మొదటి భర్త ఎందుకంత డౌట్ పడేవాడో. అంత అందమైన పెళ్లాన్ని కాపాడుకోవడమంటే నిజంగా మాటలు కాదు.

అందమైన పెళ్లాన్ని కాపాడుకోవడమంటే
అప్పుడర్థమైంది. తనపై ఆమె మొదటి భర్త ఎందుకంత డౌట్ పడేవాడో. అంత అందమైన పెళ్లాన్ని కాపాడుకోవడమంటే నిజంగా మాటలు కాదు. చాలా కష్టం అని తెలిసింది.

ఏ పోకిరి కళ్లు పడకుండా
రోజూ తనపై ఏ పోకిరి కళ్లు పడకుండా చూసుకోవడమే నాకు పనిగా మారింది. ఇప్పుడు తను తప్ప నాకు మరో ప్రపంచం లేదు. ఇలాంటి మై స్టోరీలు మీరు మరిన్ని చదవాలనుకుంటే జస్ట్...
#mystory అని టైప్ చేసి పక్కన సంఖ్య టైప్ చేసి అంటే ఫర్ ఎగ్జామ్ పుల్#mystory200 అని గూగుల్ లో సెర్చ్ చేయండి. లేదంటే బోల్డ్ స్కైలో రిలేషన్ షిప్ సెక్షన్ ను రెగ్యులర్ గా ఫాలోకండి.



Click it and Unblock the Notifications
