For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేను నీ భార్యనే కదా, రాత్రంతా పక్కనే పడుకుంటాను, అంత త్వరగా ఎందుకు పని పూర్తి చేస్తావు #mystory251

By
|

పెళ్లయిన తర్వాత చాలా బాధ్యతలు పెరుగుతాయి. అన్నింటి ముఖ్యమైంది భార్యను సంతోషపెట్టడం. అందరు మగాళ్ల మాదిరిగానే నేను కూడా పెళ్లయిన తర్వాత నా భార్య నిత్యం ఆనందంగా ఉండాలని కోరుకున్నా. కానీ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా తను సంతోషంగా ఉండేది కాదు. తనలో రోజూ ఏదో అసంతృప్తి కనిపించేది.

ఒక రోజు తనకు నచ్చినట్లుగా షాపింగ్ చేయించలేదని, మరో సారి తనకు నచ్చిన ఫుడ్ బయట హోటల్స్ దొరకలేదని, ఇంకోసారి పక్కింటి ఆమె తనకంటే అందంగా తయారైందని ఇలా ఏవేవో కారణాల వల్ల తను సంతోషంగా ఉండేది కాదు.

తనను సంతోషపెట్టేందుకు

తనను సంతోషపెట్టేందుకు

అయితే క్రమంగా తనను సంతోషపెట్టేందుకు తనకు కావాల్సినవన్నీ సమకూర్చడం మొదలుపెట్టాను. తను ఏది కోరుకుంటే అది క్షణాల్లో తెప్పించేవాణ్ని. తనను షాపింగ్ పరంగా, తను కోరింది తినిపించే విషయంతో సంతృప్తిపరచగలిగాను. కానీ రాత్రి పూట పడకగదిలో తనను బాగానే సంతృప్తిపరుస్తున్నానో లేదో నాకు అర్థమయ్యేది కాదు.

శారీరకంగా సంతృప్తిపరుస్తున్నానా?

శారీరకంగా సంతృప్తిపరుస్తున్నానా?

ఎందుకంటే శృంగారంలో నాతో పాటు తను కూడా బాగా సంతృప్తి చెందాలనేది నా కోరిక. కొన్ని రోజుల తర్వాత తనను నేరుగా అడిగాను. నేను నిన్ను శారీరకంగా సంతృప్తిపరుస్తున్నానా లేదా అని. తను మౌనంగా ఉండిపోయింది. తర్వాత కొన్ని విషయాలు చెప్పింది. నువ్వు రోజూ సెక్స్ చేసేటప్పుడు కోపంగా ఉంటావు. నాకు అది అస్సలు నచ్చదు. కానీ నేను ఏమీ అనకుండా అలాగే మౌనంగా ఉంటున్నాను అంది.

ఓ తెగ ఆవేశపడి ఏదేదో

ఓ తెగ ఆవేశపడి ఏదేదో

సరే ఇప్పటి నుంచి నేను ఆ సమయంలో అసలు మూడీగా ఉండను. చాలా ప్రశాంతంగా ఇద్దరం శృంగారంలో తేలిపోదాం అన్నాను. అంతేకాదండీ "మీరు నా పక్కకు రాగానే ఓ తెగ ఆవేశపడి ఏదేదో చేసేయాలనుకుంటారు. పైపైకి వస్తారు. గట్టిగా హత్తుకుంటారు. ఆకలితో అలమటించిన వారికి అన్నం దొరికితే ఎలా తింటారో... అలా నాపై పడి ఏదేదో చేసేస్తారు. "

Most Read : ఆంటీని అలా చేశారని నా భార్య నాతో సెక్స్ చేయించుకునేది కాదు, నువ్వు నన్ను నలివేస్తావు #mystory250

తనివితీరా అనుభవించేవరకు

తనివితీరా అనుభవించేవరకు

"రోజూ నువ్వు నాతో గడుపుతున్నా కూడా ఎందుకీ కక్కుర్తి. నువ్వు తనివితీరా అనుభవించేవరకు నేను నీ పక్కనే పడుకుంటాను. నేను ఎక్కడికిపోను కదా. మరి ఎందుకలా చేస్తారు?" అని నా భార్య తన మనస్సులో ఉన్న మాటలన్నీ చెప్పేసింది. సరే బేబీ... ఇప్పటి నుంచి అలాంటి ఆరాటం అస్సలు చూపించను. మీదమీద ఏమీ పడను. ఒకేనా?

ఇద్దరికీ సంతృప్తి లభిస్తుంది

ఇద్దరికీ సంతృప్తి లభిస్తుంది

అయినా నాకు భావప్రాప్తి కలగక ముందే మీరు ఆ పని పూర్తి చేస్తారు. మీరు కాస్త సహనంగా ఉంటే ఇద్దరికీ సంతృప్తి లభిస్తుంది. లేదంటే నీకు మాత్రమే సంతృప్తి లభిస్తుంది. అందుకే నా ఫీలింగ్స్‌ కూడా నువ్వు అర్థం చేసుకుని అందులో పాల్గొను.

నాతో పని అయిపోయిందనట్లుగా

నాతో పని అయిపోయిందనట్లుగా

ఇక శృంగారం పూర్తికాగానే నాతో పని అయిపోయిందనట్లుగా, నన్ను కేవలం దాని కోసమే ఉపయోగించుకుంటున్నట్లుగా ప్రవర్తిస్తావు. కాసేపు నన్ను ప్రేమగా తాకుతూ ఉండొచ్చు కదా. కొద్దిసేపు నన్ను నీ గుండెలపై పడుకోబెట్టుకుని కబుర్లు చెప్పొచ్చు కదా. అలా చేస్తే నీ సొమ్ము ఏమైనా పోతుందా.

Most Read : ఇంటర్ లో రోజూ ఆంటీతో అలా రొమాన్స్ చేసేవాణ్ని, ఇప్పటికీ గుర్తు వస్తూ ఉంటుంది#mystory248

రాత్రంతా పక్కనే పడుకుంటాను కదా

రాత్రంతా పక్కనే పడుకుంటాను కదా

అయినా అంతా ఆదరాబాదరగా ఆ పని ఎందుకు చేస్తావో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను నీ పెళ్లాన్ని కదా.. రోజూ రాత్రంతా నేను నీ పక్కనే పడుకుంటాను కదా... నీకు కావాల్సినంత టైమ్ తీసుకుని చేయొచ్చు కదా. ఎవరో వెనకాల నుంచి నిన్ను కొడుతున్నట్లుగా త్వరత్వరగా పని పూర్తి చేస్తావు.

సంతృప్తిపరిచేందుకు

సంతృప్తిపరిచేందుకు

ఇలా నా భార్య పెద్ద లిస్ట్ చెప్పేసరికి నేనే షాక్ అయ్యాను. ఇప్పటికీ ప్రతి రోజూ నా భార్యను సంతృప్తిపరిచేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాను. అయినా రోజూ ఏదో ఒకటి చెబుతూనే ఉంటుంది.

English summary

my wife is unhappy with our relationship

my wife is unhappy with our relationship