Latest Updates
-
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.! -
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా.. -
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.! -
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా?
నా భార్య రాత్రిపూట అది అంటే పారిపోతుంది, ఉదయం వరకు కనపడకుండా దాక్కుంటుంది, ఏం చెయ్యమంటారోచెప్పండి
తనకు ఎన్నిసార్లు నచ్చజెప్పాలని చూసినా వినడం లేదు. ప్లీజ్ వద్దూ అంటోంది. నా సమస్య ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. నాకు కాస్త సలహా ఇవ్వగలరు.
ప్రశ్న : మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. నా భార్యకు నా మాటంటే గౌరవం. పగలంతా తను నన్ను చాలా గౌరవిస్తుంది. నేనంటే పడి చచ్చిపోతుంది. మా వివాహమై నెల రోజులవుతుంది.
అయితే ఇంత వరకు తనతో నేను ఒక్కసారి కూడా సెక్స్ చేయలేదు. అసలు నాకు ఆ ఛాన్సే ఇవ్వదు. రాత్రి పూట నా దగ్గరే పడుకుంటుంది. ముద్దుల వరకు ఒకే. ఇక ఆ పని స్టార్ట్ చేద్దామని నేను అనుకునే లోపే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటుంది.

యోనిలో పెట్టడానికి
మొదట కొన్ని రోజులు నా అంగాన్ని ఆమె యోనిలో పెట్టడానికి ప్రయత్నించాను కానీ ఎంతకూ లోపలికి వెళ్లేది కాదు. ఎంత ట్రై చేసినా విఫలం అయ్యేవాణ్ని.

చాలా బాధపడేది
ఆ టైమ్ లో తాను చాలా బాధపడేది. అబ్బా నొస్తుందండీ అంటూ ఏడ్చేది. దీంతో నాకే బాధేసి ఏమీ చేయకుండా ఉండేవాణ్ని. ముద్దు మురిపాలు ఒకేగానీ ఆ పని అంటే మాత్రం తను చాలా భయపడుతోంది.

చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తూ
తనంటే చాలా ప్రేమ ఉంది. తనకు కూడా నాపై ప్రేమ ఉంది. కానీ తను కాస్త చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది. పెళ్లయి నెల రోజులవుతున్నా మేము ఇంత వరకు అందులో పాల్గొనలేదు. నేను సెక్స్ మాట ఎత్తగానే వెంటనే నా భార్య మా అమ్మ దగ్గర వెళ్లి పడుకుంటుంది. ఉదయం వరకు కనపడకుండా దాక్కుంటుంది.

అస్సలు మాట్లాడనివ్వదు
అసలు ఆ టాఫిక్ గురించి మా ఆవిడ అస్సలు మాట్లాడనివ్వదు. అయినా ఎన్నాళ్లు ఓపిక పట్టుకుని ఉండగలను. ఒకరోజు రెండ్రోజులంటే ఒకేగానీ ఇలా నెలల తరబడి ఉండాలంటే నా వల్ల అస్సలు కావడం లేదు.

ప్లీజ్ వద్దూ అంటోంది
తనకు ఎన్నిసార్లు నచ్చజెప్పాలని చూసినా వినడం లేదు. ప్లీజ్ వద్దూ అంటోంది. నా సమస్య ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. నాకు కాస్త సలహా ఇవ్వగలరు.

బాధించేటట్లుగా సెక్స్ చేసినట్లున్నారు
సమాధానం : మీరు అలా ఆందోళన చెందకుండా ఆమె సెక్స్ విషయంలో ఎందుకు ఆసక్తి చూపడం లేదో తెలుసుకోండి. మీరు మొదట ఆమెను బాధించేటట్లుగా సెక్స్ చేసినట్లున్నారు. ఆమెకు ఫీలింగ్స్ లేనప్పుడు మీరు అంగాన్ని యోనిలో జొప్పించే ప్రయత్నం చేసి ఉంటే ఆమె నొప్పితో అల్లాడిపోయి ఉంటుంది. బాధపడి ఉంటుంది.

యోనిలో ద్రవాలు ఊరిన తర్వాతే
ఆమెకు ఫీలింగ్స్ వచ్చిన తర్వాత యోనిలో ద్రవాలు ఊరిన తర్వాతే అంగం ప్రవేశం చేస్తే మంచిది. అలాకాకుండా మీకు మూడ్ వచ్చినప్పుడు ఆమెతో సెక్స్ చేయాలనుకోవడం తప్పు.

మీరే ఆమెకు నచ్చజెప్పాలి
కొత్త కాబట్టి అందులో కాస్త అనుభవం వచ్చే వరకు మీరే ఆమెకు నచ్చజెప్పాలి. ఆ విషయంలో ఆమెకున్న భయాల్ని మొత్తం తెలుసుకోండి. ఆమెకు అనుకూలంగా ప్రవర్తించండి. మెల్లిగా ఆమెను మీ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయండి.

మీకు సహకరించడం లేదంటే
నెల రోజులుగా ఆమె మీకు సహకరించడం లేదంటే అందులో మీ తప్పు కూడా ఉండే ఉంటుంది. మీరు ఆమెతో మొదటిసారి అందులో పాల్గొన్నప్పుడు కాస్త కఠినంగా వ్యవహరించి ఉంటారు. అందువల్లే ఆమె భయపడుతూ ఉంటుంది. మెల్లిగా ఆమెను మీ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయండి.

ఎవరూ ఈ సమస్యను పరిష్కరించలేరు
ఈ సమస్యను మీరు పెద్దదిగా చేసుకోకండి. సమస్యను మీరిద్దరు మాత్రమే పరిష్కరించుకోగలరు. బయట వ్యక్తులు ఎవరూ ఈ సమస్యను పరిష్కరించలేరని గుర్తించుకోండి.

అందుకు సహకరించగలదు
ఆమెపై ఎక్కువగా ప్రేమ చూపండి. కేవలం అదొక్క పనికే ఆమెను వినియోగించుకుంటున్నట్లుగా ప్రవర్తించకండి. మీరు ఎక్కువగా ప్రేమ చూపితే ఆమె అందుకు సహకరించగలదు.



Click it and Unblock the Notifications
