TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
నా భార్య రోజుకు రెండు సార్లు అందులో పాల్గొనేందుకు సహకరించేది, ఇప్పడు నాతో కలిసి పడుకోవడం లేదు
నాకు పెళ్లయినప్పటి నుంచి నా భార్యతో రోజూ ఉదయం, సాయంత్రం సెక్స్ లో పాల్గొనడం నాకు అలవాటు. నా భార్య కూడా అందుకు బాగా సహకరిస్తుంది. నేను రోజూ ఆఫీస్ నుంచి రాగానే నా భార్యతో సెక్స్ చేస్తాను. నా భార్య కూడా నేనొచ్చే సమయానికల్లా రెడీ అయి ఉంటుంది.
ఇలా రోజూ రెండు సార్లు సెక్స్ లో పాల్గొనడం వల్ల నేను ఫుల్ హ్యాపీగా ఉండగలుగుతున్నాను. ఎలాంటి స్ట్రెస్ కు లోను కాను. నేను ఒక్కరోజు రెండుసార్లు సెక్స్ లో పాల్గొనకుంటే కూడా చాలా ఇబ్బందిగా ఫీలవుతాను.
రోజూ రెండుసార్లు
ఏదో కోల్పోయినట్లుగా ఉంటాను. అయితే నా భార్య నా పరిస్థితిని అర్థం చేసుకుని రోజూ నాకు రెండుసార్లు సహకరించేది. ఆ సమయంలో తనకు భావప్రాప్తి కలుగుతుందా లేదా అనేది కూడా నేను పెద్దగా పట్టించుకోను.
సంతృప్తి చెందినా, చెందకున్నా
ఆమె సంతృప్తి చెందినా, చెందకున్నా నాకు వీర్య స్కలనం కాగానే పని ముగిస్తాను. అయినా కూడా తను ఒక్క మాట కూడా అనదు. అయితే ఈ మధ్య రోజుకు రెండు సార్ల నుంచి ఒక్కసారికి కుదించింది.
రెండ్రోజులకొకసారి
ఆ తర్వాత రోజూ కాకుండా రెండ్రోజులకొకసారి చేసుకుందాం అంది. సరే అని అలవాటు చేసుకున్నాను. కానీ ఇప్పుడు ఏకంగా వారానికి ఒకసారి మాత్రమే తను సెక్స్ కోరుకుంటుంది. నేను బలవంతం పెడితే తిడుతుంది. అస్సలు సహకరించడం లేదు.
నాతో కలిసి పడుకోవడం లేదు
ఏదో పెళ్లయిన కొత్తలో కాబట్టి నాకు ఇష్టం లేకున్నా కూడా నీకు రోజుకు రెండుసార్లు సహకరించాను. ఇప్పుడు అలా చేసే పరిస్థితే లేదంటోంది. తనకు అస్సలు ఇష్టం లేదంటోంది. రాత్రి పూట నాతో కలిసి పడుకోవడం లేదు. ఇక నాకేమో చేయాలో తోచడం లేదు.
హస్తప్రయోగం చేసుకుంటున్నా
నేను రోజూ రెండుసార్లు దానికి అలవాటు కావడం వల్ల అస్సలు కంట్రోల్ కాలేకపోతున్నాను. కొన్నిసార్లు నేను రాత్రి పూట హస్తప్రయోగం కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నేను సెక్స్ లో పాల్గొనకుంటే ఏ పనిపై కూడా ఎక్కువగా శ్రద్ధ పెట్టలేను.
ఏం చెయ్యాలి
నా భార్య మళ్లీ నాతో ఇష్టపూర్వకంగా అందులో పాల్గొనాలంటే ఏం చెయ్యాలి? ఆమె అలా మనస్సు మార్చుకోవడానికి కారణాలు ఏమి అయి ఉండొచ్చు?
కోరికలు ఉండవు
సమాధానం : కొందరు ఆడవారికి పెళ్లయిన కొత్తలో ఉండే కోరికలు తర్వాత ఉండవు. సంసార బాధ్యతలు, పిల్లలు ఇలా చాలా కారణాల వల్ల వారు సెక్స్ పై ఎక్కువ మక్కువ చూపరు.
Most Read :మనస్సు మీ మాట వినట్లేదా? ఛీ ఇదేమీ జీవితం అనిపిస్తుందా? ఇలా చేసి చూడండి
సెక్స్ టాయ్ లా చూడకండి
ఇక మీరు ఆమెను ఒక సెక్స్ టాయ్ లాగా చూడకండి. ఆమె మనస్సు తెలుసుకుని నడుచుకోండి. కేవలం ఉదయం, సాయంత్రం ఆమెతో యాంత్రికంగా పాల్గొనడం వల్ల కూడా ఆమెకు మీపై విసుగు పుట్టిండొచ్చు.
విలువ ఇవ్వాలి
అలాగే మీరు ఆమెకు అభిప్రాయాలకు కూడా విలువ ఇవ్వాలి. మీ భార్య ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల కూడా మీతో అందులో సరిగ్గా పాల్గొనలేకపోతూ ఉండొచ్చు.
ఆమెకు సహకరించాలి
ఆ విషయాలన్నీ మీరు తెలుసుకుని ఆమెకు సహకరించాలి.
అంతేగానీ నాకు రోజూ రెండుసార్లు కచ్చితంగా నువ్వు సహకరించాల్సిందేనని పట్టుపట్టకూడదు.