Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
నా భార్య అప్పట్లో పడకగదిలో నాకు ఇష్టం లేని చాలా పనులు చేయించేది #mystory372
తర్వాత తను నాకు నరకం చూపించారు. రోజూ రకరకాలుగా టార్చరు చేసేవారు. పడకగదిలో నాకు ఇష్టం లేని చాలా పనులు చేయించేవారు. నేను భరించేలేకపోయేదాన్ని. అలా తను అబ్బాయిగా నన్ను చాలా ఇబ్బందులకు గురి పెట్టారు.
నా భార్యది ఖమ్మం. నాది వైజాగ్. మేమిద్దరం హైదరాబాద్ లోనే ఉండేవాళ్లం. తను నేను ఒక ఫ్రెండ్ బర్త్ డే ఫంక్షన్ లో కలిశాం. అలా పరిచయమైన మేమిద్దరం తర్వాత ప్రేమించుకున్నాం. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నాం.
అయితే నేను తనని మొదటి సారి చూసినప్పుడు నాకు తనతో ఎప్పటి నుంచో తెలియని అనుబంధం ఉందని అనిపించింది. ఆమెతో ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్లు, ఆమెకు నాకు ఏదో సంబంధం ఉన్నట్లు అనిపించింది.

స్నేహితులుగా మారాం
ఇద్దరం కొన్ని రోజుల్లోనే స్నేహితులుగా మారాము. తర్వాత పెళ్లి చేసుకున్నాం. హ్యాపీగా ఉంటున్నాం. తన పేరు అను. నా పేరు మను.

ఏవేవో కలలు
ఇక నాకు పడుకున్నప్పుడు ఏవేవో కలలు వస్తుంటాయి. అందులో కొన్ని బాగా గుర్తుంటాయి. అలాంటి ఒక కల నాకు ఎప్పుడూ గుర్తు ఉంటుంది. ఆ కల ఇదే...

అను అబ్బాయిగా, నేను అమ్మాయిగా
"పోయిన జన్మలో అను అబ్బాయిగా, నేను అమ్మాయిగా పుట్టాం. ఒక రోజు నేను నా ఫ్రెండ్ పుట్టిన రోజు వేడుకక వెళ్లాను. అక్కడ తను నన్ను చూశారు. వెంటనే ప్రపోజ్ చేశారు. ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకున్నాం."

నరకం చూపించారు
తర్వాత తను నాకు నరకం చూపించారు. రోజూ రకరకాలుగా టార్చరు చేసేవారు. పడకగదిలో నాకు ఇష్టం లేని చాలా పనులు చేయించేవారు. నేను భరించేలేకపోయేదాన్ని. అలా తను అబ్బాయిగా నన్ను చాలా ఇబ్బందులకు గురి పెట్టారు.

నేను అబ్బాయిగా, తను అమ్మాయిగా
ఇక ఈ జన్మలో నేను అబ్బాయిగా, తను అమ్మాయిగా పుట్టాం. సేమ్ మళ్లీ ఒక ఫ్రెండ్ బర్త్ డే ఫంక్షన్ లో కలిశాం. ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకున్నాం. అప్పుడప్పుడు నాకు తెలియకుండానే నాలోని శాడిస్ట్ బయటకు వస్తూ ఉంటాడు. అతను నా మాట అస్సలు వినడు.

అనవసరంగా కోప్పడుతాడు
ఆ లోపలి మనిషి ఆమెపై అనవసరంగా కోప్పడుతాడు.. తిడతాడు. మళ్లీ కాసేపటికి ఆ లోపలి మనిషి మాయం అవుతాడు. అసలు కొన్ని సమయాల్లో నేను ఎందుకు అలా ప్రవర్తిస్తానో నాకే అర్థం కాదు.

గత జన్మలోని మనిషి
ఈ మధ్య నాకు బోధపడింది ఏంటంటే ఆ లోపలి మనిషి ఎవరో కాదు గత జన్మలోని మనిషి. అప్పుడు నన్ను తను ఎంతగా టార్చర్ చేసిందో ఆ లోపలి అమ్మాయికే తెలుసు. అందుకే అప్పడప్పుడు నా లోపల ఉండే ఆ అమ్మాయి వచ్చి అలా సీరియస్ అయిపోతుంది. ఇదంతా నాకు కలలో తెలిసింది.

నా భార్యకు చెబితే..
అలా అని నేనేమీ తనతో పిచ్చోడిలా ప్రవర్తించను. నా భార్యను చాలా ప్రేమగా చూసుకుంటాను. నాకు వచ్చిన కలను నా భార్యకు చెబితే పక్కున నవ్వింది. పోనిలెండీ గతలో జన్మలో కూడా మీరు నాతో అయితే టార్చర్ అనుభవించారు కదా అది చాలు నాకు. చాలా సంతోషం అంది.



Click it and Unblock the Notifications
